50 SENTENCES OF PRESENT PERFECT TENSE/ USES AND EXAMPLES

Written by friendlyquizeducation.com

Updated on:

50 SENTENCES OF PRESENT PERFECT TENSE

Present perfect tense

ఈ మధ్యనే లేదా ఇంతకుముందే పూర్తి అయిన పనులను తెలియజేయడానికి Present perfect Tense ను ఉపయోగిస్తారు.
ఒక sentence లో subject, I,we,you,they and plural nouns లకు have అనే helping verb ను, He,She,It మరియు plural nouns లకు has ను ఉపయోగిస్తారు.

STRUCTURE:-
Subject + Have / Has + verb3 + Object.

KEYWORDS:-
Just – కేవలం
Just now – ఇప్పుడే
Yet – ఇంకా
Recently – ఇటీవల
Already – ఇప్పటికే
etc….

EXAMPLES:-

1). I have just come.
నేను ఇప్పుడే వచ్చాను.
You have just come.
నీవు ఇప్పుడే వచ్చావు.
We have just come.
మేము ఇప్పుడే వచ్చాము.
They have just come.
వారు ఇప్పుడే వచ్చారు.
He has just come.
అతను ఇప్పుడే వచ్చాడు.
She has just come.
ఆమె ఇప్పుడే వచ్చింది.
It has just come.
అది ఇప్పుడే వచ్చింది.

2). Have I just come?
నేను ఇప్పుడే వచ్చానా?
Have you just come?
నీవు ఇప్పుడే వచ్చావా?
Have we just come?
మేము ఇప్పుడే వచ్చామా?
Have they just come?
వారు ఇప్పుడే వచ్చారా?
Has he just come?
అతడు ఇప్పుడే వచ్చాడా?
Has she just come?
ఆమె ఇప్పుడే వచ్చిందా?
Has it just come?
అది ఇప్పుడే వచ్చిందా?

3). Why have I just come?
నేను ఇప్పుడే ఎందుకు వచ్చాను?
Why have you just come?
నీవు ఇప్పుడే ఎందుకు వచ్చావు?
Why have we just come?
మేము ఇప్పుడే ఎందుకు వచ్చాము?
Why have they just come?
వారు ఇప్పుడే ఎందుకు వచ్చారు?
Why has he just come?
అతడు ఇప్పుడే ఎందుకు వచ్చాడు?
Why has she just come?
ఆమె ఇప్పుడే ఎందుకు వచ్చింది?
Why has it just come?
అది ఇప్పుడే ఎందుకు వచ్చింది?

4). I haven’t (have not) just come.
నేను ఇప్పుడే రాలేదు.
We haven’t (have not) just come.
మేము ఇప్పుడే రాలేదు.
You haven’t (have not) just come.
నీవు ఇప్పుడే రాలేదు.
They haven’t (have not) just come.
వారు ఇప్పుడే రాలేదు.
He hasn’t (has not) just come.
అతడు ఇప్పుడే రాలేదు.
She hasn’t (has not) just come.
ఆమె ఇప్పుడే రాలేదు.
It hasn’t (has not) just come.
అది ఇప్పుడే రాలేదు.

5). Haven’t I just come? (or)
Have I not just come?
నేను ఇప్పుడే రాలేదా?
Haven’t we just come? (or)
Have we not just come?
మేము ఇప్పుడే రాలేదా?
Haven’t you just come? (or)
Have you not just come?
నీవు ఇప్పుడే రాలేదా?
Haven’t they just come? (or)
Have they not just come?
వారు ఇప్పుడే రాలేదా?
Hasn’t she just come? (or)
Has she not just come?
ఆమె ఇప్పుడే రాలేదా?
Hasn’t he just come? (or)
Has he not just come?
అతడు ఇప్పుడే రాలేదా?
Hasn’t it just come? (or)
Has it not just come?
అది ఇప్పుడే రాలేదా?

6). She has knitted a scarf.
ఆమె కండువా అల్లింది.
Has she knitted a scarf?
ఆమె కండువా అల్లిందా?
She hasn’t knitted a scarf.
ఆమె కండువా అల్ల లేదు.
Hasn’t she knitted a scarf?
ఆమె కండువా అల్ల లేదా?
Why has she knitted a scarf?
ఆమె కండువా ఎందుకు అల్లింది?
When has she knitted a scarf?
ఆమె కండువా ఎప్పుడు అల్లింది?
How has she knitted a scarf?
ఆమె ఎలా కండువా అల్లింది?
How long has she knitted a scarf?
ఆమె ఎంత సేపు కండువా అల్లింది?
Why hasn’t she knitted a scarf?
ఆమె కండువా ఎందుకు అల్లలేదు?

7). They have moved to a new city recently.
వారు ఇటీవలే కొత్త నగరానికి మారారు.
Have they moved to a new city recently?
వారు ఇటీవలే కొత్త నగరానికి మారరా?
They haven’t moved to a new city recently.
వారు ఇటీవలే కొత్త నగరానికి మారలేదు.
Haven’t they moved to a new city recently?
వారు ఇటీవలే కొత్త నగరానికి మారలేదా?
Why have they moved to a new city recently?
ఎందుకు వారు ఇటీవలే కొత్త నగరానికి మారారు?
How have they moved to a new city recently?
ఎలా వారు ఇటీవలే కొత్త నగరానికి మారారు?
Why haven’t they moved to a new city recently?
ఎందుకు వారు ఇటీవలే కొత్త నగరానికి మారలేదు?

8). She has received a scholarship.
ఆమె స్కాలర్షిప్ పొందింది.
Has she received a scholarship?
ఆమె స్కాలర్షిప్ పొందిందా?
She hasn’t received a scholarship.
ఆమె స్కాలర్షిప్ పొందలేదు.
Hasn’t she received a scholarship?
ఆమె స్కాలర్షిప్ పొందలేదా?
How has she received a scholarship?
ఎలా ఆమె స్కాలర్షిప్ పొందింది?
When has she received a scholarship?
ఎప్పుడు ఆమె స్కాలర్షిప్ పొందింది?
Why has she received a scholarship?
ఎందుకు ఆమె స్కాలర్షిప్ పొందింది?
Where has she received a scholarship?
ఎక్కడ ఆమె స్కాలర్షిప్ పొందింది?
Why hasn’t she received a scholarship?
ఎందుకు ఆమె స్కాలర్షిప్ పొందలేదు?

9). She has finished her homework just now.
ఆమె ఇప్పుడే తన హోం వర్క్ ను పూర్తి చేసింది.
Has she finished her homework just now?
ఆమె ఇప్పుడే తన హోం వర్క్ ను పూర్తి చేసిందా?
She hasn’t finished her homework just now.
ఆమె ఇప్పుడే తన హోం వర్క్ ను పూర్తి చేయలేదు.
Hasn’t she finished her homework just now?
ఆమె ఇప్పుడే తన హోం వర్క్ ను పూర్తి చేయలేదా?
How has she finished her homework just now?
ఆమె ఇప్పుడే తన హోం వర్క్ ను ఎలా పూర్తి చేసింది?
Why hasn’t she finished her homework just now?
ఆమె ఇప్పుడే తన హోం వర్క్ ను ఎందుకు పూర్తి చేయలేదు?

10). The company has announced a new product.
కంపెనీ కొత్త వస్తువును ప్రకటించింది.
Has the company announced a new product?
కంపెనీ కొత్త వస్తువును ప్రకటించిందా?
The company hasn’t announced a new product.
కంపెనీ కొత్త వస్తువును ప్రకటించలేదు.
Hasn’t the company announced a new product?
కంపెనీ కొత్త వస్తువును ప్రకటించలేదా?
Why has the company announced a new product?
ఎందుకు కంపెనీ కొత్త వస్తువును ప్రకటించింది?
When has the company announced a new product?
ఎప్పుడు కంపెనీ కొత్త వస్తువును ప్రకటించింది?
Why hasn’t the company announced a new product?
ఎందుకు కంపెనీ కొత్త వస్తువును ప్రకటించలేదు?

11).They have completed the puzzle just before.
వారు ఇంతకుముందే పజిల్ ని పూర్తి చేశారు.
Have they completed the puzzle just before?
వారు ఇంతకు ముందే పజిల్ ని పూర్తి చేశారా?
They haven’t completed the puzzle just before.
వారు ఇంతకుముందే పజిల్ ని పూర్తి చేయలేదు.
Haven’t they completed the puzzle just before?
వారు ఇంతకుముందే పజిల్ ని పూర్తి చేయలేదా?
Why have they completed the puzzle just before?
వారు ఇంతకుముందే పజిల్ ని ఎందుకు పూర్తి చేశారు?
When they have completed the puzzle?
వారు పజిల్ ని ఎప్పుడు పూర్తి చేశారు?
How have they completed the puzzle?
వారు పజిల్ ని ఎలా పూర్తి చేశారు?
Why haven’t they completed the puzzle just before?
వారు ఇంతకుముందే పజిల్ ని ఎందుకు పూర్తి చేయలేదు?

12). I have put the book on the table just now.
నేను ఇప్పుడే పుస్తకమును బల్ల మీద పెట్టాను.
Have I put the book on the table just now?
నేను ఇప్పుడే పుస్తకమును బల్ల మీద పెట్టానా?
I haven’t put the book on the table just now.
నేను ఇప్పుడే పుస్తకమును బల్ల మీద పెట్టలేదు.
Haven’t I put the book on the table just now?
నేను ఇప్పుడే పుస్తకమును బల్ల మీద పెట్టలేదా?
When have I put the book on the table?
ఎప్పుడు నేను పుస్తకమును బల్ల మీద పెట్టాను?

13). She has prepared a delicious meal.
ఆమె రుచికరమైన భోజనం సిద్ధం చేసింది.
Has she prepared a delicious meal?
ఆమె రుచికరమైన భోజనం సిద్ధం చేసిందా?
She hasn’t prepared a delicious meal.
ఆమె రుచికరమైన భోజనం సిద్ధం చేయలేదు.
Hasn’t she prepared a delicious meal?
ఆమె రుచికరమైన భోజనం సిద్ధం చేయలేదా?
When has she prepared a delicious meal?
ఎప్పుడు ఆమె రుచికరమైన భోజనం సిద్ధం చేసింది?
How has she prepared a delicious meal?
ఎలా ఆమె రుచికరమైన భోజనం సిద్ధం చేసింది?

14). They have lost the race.
వారు రేస్ లో ఓడిపోయారు.
Have they lost the race?
వారు రేస్ లో ఓడిపోయారా?
They haven’t lost the race.
వారు రేస్ లో ఓడిపోలేదు.
Haven’t they lost the race?
వారు రేస్ లో ఓడిపోలేదా?
Why have they lost the race?
ఎందుకు వారు రేసులో ఓడిపోయారు?
How have they lost the race?
ఎలా వారు రేసులో ఓడిపోయారు?
When have they lost the race?
ఎప్పుడు వారు రేసులో ఓడిపోయారు?

15). I have finished reading a novel just now.
నేను ఇప్పుడే ఒక నవల చదవడం పూర్తి చేశాను.
Have I finished reading a novel just now?
నేను ఇప్పుడే ఒక నవల చదవడం పూర్తి చేశానా?
I haven’t finished reading a novel just now.
నేను ఇప్పుడే ఒక నవల చదవడం పూర్తి చేయలేదు.
Haven’t I finished reading a novel just now?
నేను ఇప్పుడే ఒక నవల చదవడం పూర్తి చేయలేదా?
Why have I finished reading a novel just now?
ఎందుకు నేను ఇప్పుడే ఒక నవల చదవడం పూర్తి చేశాను?
Why haven’t I finished reading a novel just now?
ఎందుకు నేను ఇప్పుడే ఒక నవల చదవడం పూర్తి చేయలేదు.
How have I finished reading a novel just now?
ఎలా నేను ఇప్పుడే ఒక నవల చదవడం పూర్తి చేశాను.?

16). I have written a song.
నేను ఒక పాట రాశాను.
Have I written a song?
నేను ఒక పాట రాశానా?
I haven’t written a song.
నేను ఒక పాట రాయలేదు.
Haven’t I written a song?
నేను ఒక పాట రాయలేదా?
Why have I written a song?
ఎందుకు నేను ఒక పాట రాశాను?
When have I written a song?
ఎప్పుడు నేను ఒక పాట రాశాను?
How have I written a song?
ఎలా నేను ఒక పాట రాశాను?

17). I have put the money on the table.
డబ్బులు టేబుల్ మీద పెట్టాను.
Have I put the money on the table?
డబ్బులు టేబుల్ మీద పెట్టానా?
I haven’t put the money on the table.
డబ్బులు టేబుల్ మీద పెట్టలేదు.
Haven’t I put the money on the table?
డబ్బులు టేబుల్ మీద పెట్టలేదా?
Where have I put the money?
డబ్బులు ఎక్కడ పెట్టాను?
Why have I put the money on the table?
డబ్బులు ఎందుకు టేబుల్ మీద పెట్టాను?
Why haven’t I put the money on the table?
ఎందుకు డబ్బులు టేబుల్ మీద పెట్టలేదు?

18). India has won the match.
భారత్ మ్యాచ్ గెలిచింది.
Has India won the match?
భారత్ మ్యాచ్ గెలిచిందా?
India hasn’t won the match.
భారత్ మ్యాచ్ గెలవలేదు.
Hasn’t India won the match?
భారత్ మ్యాచ్ గెలవలేదా?
When has India won the match?
భారత్ ఎప్పుడు మ్యాచ్ గెలిచింది?
Why hasn’t India won the match?
ఎందుకు భారత్ మ్యాచ్ గెలవలేదు?

19). Your brother has torn the book.
మీ తమ్ముడు పుస్తకాన్ని చింపేశాడు.
Has Your brother torn the book?
మీ తమ్ముడు పుస్తకాన్ని చింపేశాడా?
Your brother hasn’t torn the book.
మీ తమ్ముడు పుస్తకాన్ని చింపలేదు.
Hasn’t Your brother torn the book?
మీ తమ్ముడు పుస్తకాన్ని చింపలేదా?
When has your brother torn the book?
ఎప్పుడు మీ తమ్ముడు పుస్తకాన్ని చింపేశాడు?
Who has torn the book?
ఎవరు పుస్తకాన్ని చంపేశారు?
Why has your brother torn the book?
ఎందుకు మీ తమ్ముడు పుస్తకాన్ని చింపేశాడు?

20). We have studied for the exam.
మేము పరీక్ష కోసం చదువుకున్నాము.
Have we studied for the exam?
మేము పరీక్ష కోసం చదువుకున్నామా?
We haven’t studied for the exam.
మేము పరీక్ష కోసం చదువుకోలేదు.
Haven’t we studied for the exam?
మేము పరీక్ష కోసం చదువుకోలేదా?
When have we studied for the exam?
ఎప్పుడు మేము పరీక్ష కోసం చదువుకున్నాము?
Why haven’t we studied for the exam?
మేము పరీక్ష కోసం ఎందుకు చదువుకోలేదు?

21). They have left for the airport just before.
వారు ఇంతకుముందే విమానాశ్రయానికి బయలుదేరారు.
Have they left for the airport just before?
వారు ఇంతకుముందే విమానాశ్రయానికి బయలుదేరారా?
They have not left for the airport just before.
వారు ఇంతకుముందు విమానాశ్రయానికి బయలుదేర లేదు.
Haven’t they left for the airport just before?
వారు ఇంతకుముందే విమానాశ్రయానికి బయలుదేర లేదా?

22). He has graduated from college recently.
అతను ఇటీవల కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
Has he graduated from college recently?
అతను ఇటీవల కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడా?
He hasn’t graduated from college recently.
అతను ఇటీవల కళాశాల నుండి పట్టభద్రుడవ్వలేదు .
Hasn’t he graduated from college recently?
అతను ఇటీవల కళాశాల నుండి పట్టభద్రుడవ్వలేడా?

23). She has arrived at the party just now.
ఆమె ఇప్పుడే పార్టీకి వచ్చింది.
Has she arrived at the party just now?
ఆమె ఇప్పుడే పార్టీకి వచ్చిందా?
She hasn’t arrived at the party just now.
ఆమె ఇప్పుడే పార్టీకి రాలేదు.
Hasn’t she arrived at the party just now?
ఆమె ఇప్పుడే పార్టీకి రాలేదా?

24). She has just bought a new car.
ఆమె ఇప్పుడే కొత్త కారును కొన్నారు.
Has she bought a new car just now?
ఆమె ఇప్పుడే కొత్త కారుని కొన్నారా?
She hasn’t bought a new car just now.
ఆమె ఇప్పుడే కొత్త కారుని కొనలేదు.
Hasn’t she bought a new car just now?
ఆమె ఇప్పుడే కొత్త కారుని కొనలేదా?

25). They have painted their house recently.
వారు ఈ మధ్యన వారి ఇంటికి పెయింట్ వేశారు.
Have they painted their house recently?
వారు ఈ మధ్యన వారి ఇంటికి పెయింట్ వేశారా?
They haven’t painted their house recently.
వారు ఈ మధ్యన వారి ఇంటికి పెయింట్ వేయలేదు.
Haven’t they painted their house recently?
వారు ఈ మధ్యన వారి ఇంటికి పెయింట్ వేయలేదా?

26). We have harvested fresh vegetables recently.
మేము ఈ మధ్య తాజా కూరగాయలను పండించాము.
Have we harvested fresh vegetables recently?
మేము ఈమధ్య తాజా కూరగాయలను పండించామా?
We haven’t harvested fresh vegetables recently.
మేము ఈ మధ్య తాజా కూరగాయలను పండించలేదు.
Haven’t we harvested fresh vegetables recently?
మేము ఈమధ్య తాజా కూరగాయలను పండించ లేదా?

27). He has submitted his project just now.
అతను ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ ని సమర్పించాడు.
Has he submitted his project just now?
అతను ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ ని సమర్పించాడా?
He hasn’t submitted his project just now.
అతను ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ని సమర్పించలేదు.
Hasn’t he submitted his project just now?
అతను ఇప్పుడే ఒక ప్రాజెక్ట్ ని సమర్పించలేదా?

28). I have traveled to a foreign country recently.
నేను ఇటీవలే విదేశాలకు వెళ్లాను.
Have I traveled to a foreign country recently?
నేను ఇటీవలే విదేశాలకు వెళ్లానా?
I haven’t traveled to a foreign country recently.
నేను ఇటీవలే విదేశాలకు వెళ్లలేదు.
Haven’t I traveled to a foreign country recently?
నేను ఇటీవలే విదేశాలకు వెళ్లలేదా?

29). I have posted the latter just before.
నేను ఇంతకుముందే లేఖను పోస్ట్ చేశాను.
Have I posted the latter just before?
నేను ఇంతకుముందు లేఖను పోస్ట్ చేశానా?
I haven’t posted the latter just before.
నేను ఇంతకుముందే లేఖను పోస్ట్ చేయలేదు.
Haven’t I posted the latter just before?
నేను ఇంతకుముందే లేఖను పోస్ట్ చేయలేదా?

30). I have met five of my subscribers today.
నేను ఈరోజు నా ఐదుగురు సబ్‌స్క్రైబర్‌లను కలిశాను.
Have I met five of my subscribers today?
నేను ఈరోజు నా ఐదుగురు సబ్‌స్క్రైబర్‌లను కలిశానా
I haven’t met five of my subscribers today
నేను ఈరోజు నా ఐదుగురు సబ్‌స్క్రైబర్‌లను కలవలేదు
Haven’t I met five of my subscribers today?
నేను ఈరోజు నా ఐదుగురు సబ్‌స్క్రైబర్‌లను కలవలేదా?

31). My sister has just finished the cake.
నా సోదరి ఇప్పుడే కేక్ పూర్తి చేసింది.
Has my sister just finished the cake?
నా సోదరి ఇప్పుడే కేక్ పూర్తి చేసిందా?
My sister hasn’t just finished the cake.
నా సోదరి ఇప్పుడే కేక్ పూర్తి చేయలేదు.
Hasn’t my sister just finished the cake?
నా సోదరి ఇప్పుడే కేక్ పూర్తి చేయలేదా?

32). He has come from Delhi recently.
అతడు ఇటీవలే ఢిల్లీ నుండి వచ్చాడు.
Has he come from Delhi recently?
అతడు ఇటీవలే ఢిల్లీ నుండి వచ్చాడా?
He hasn’t come from Delhi recently.
అతడు ఇటీవలే ఢిల్లీ నుండి రాలేదు.
Hasn’t he come from Delhi recently?
అతడు ఇటీవలే ఢిల్లీ నుండి రాలేదా?

33). You have got a cough.
మీకు దగ్గు వచ్చింది.
Have you got a cough?
మీకు దగ్గు వచ్చిందా?
You haven’t got a cough.
మీకు దగ్గు రాలేదు.
Haven’t you got a cough?
మీకు దగ్గు రాలేదా?

34). I have gone to the classroom just now.
నేను ఇప్పుడే తరగతి గది దగ్గరికి వెళ్లాను.
Have I gone to the classroom just now?
నేను ఇప్పుడే తరగతి గది దగ్గరికి వెళ్లానా?
I haven’t gone to the classroom just now
నేను ఇప్పుడే తరగతి గది దగ్గరికి వెళ్లలేదు.
Haven’t I gone to the classroom just now?
నేను ఇప్పుడే తరగతి గది దగ్గరికి వెళ్లలేదా?

35). The guests have arrived just now.
అతిథులు ఇప్పుడే వచ్చారు.
Have the guests arrived just now?
అతిథులు ఇప్పుడే వచ్చారా?
The guests haven’t arrived just now.
అతిథులు ఇప్పుడే రాలేదు.
Haven’t the guests arrived just now?
అతిథులు ఇప్పుడే రాలేదా?

36). She has invited us to the party recently.
ఆమె ఇటీవలే మమ్మల్ని పార్టీకి ఆహ్వానించింది.
Has she invited us to the party recently?
ఆమె ఇటీవలే మమ్మల్ని పార్టీకి ఆహ్వానించిందా?
She hasn’t invited us to the party recently.
ఆమె ఇటీవలే మమ్మల్ని పార్టీకి ఆహ్వానించలేదు.
Hasn’t she invited us to the party recently?
ఆమె ఇటీవలే మమ్మల్ని పార్టీకి ఆహ్వానించలేదా?

37). We have asked too many questions.
మేము చాలా ప్రశ్నలు అడిగాము.
Have we asked too many questions?
మేము చాలా ప్రశ్నలు అడిగామా?
We haven’t asked too many questions.
మేము చాలా ప్రశ్నలు అడగలేదు.
Haven’t we asked too many questions?
మేము చాలా ప్రశ్నలు అడగలేదా?

38). They have climbed a Mountain.
వారు ఒక పర్వతాన్ని అధిరోహించారు.
Have they climbed a Mountain?
వారు ఒక పర్వతాన్ని అధిరోహించారా?
They haven’t climbed a Mountain.
వారు ఒక పర్వతాన్ని అదిరోహించలేదు.
Haven’t they climbed a Mountain?
వారు ఒక పర్వతాన్ని అధిరోహించలేదా?

39). He has ridden a horse.
అతడు గుర్రపు స్వారీ చేశాడు.
Has he ridden a horse?
అతడు గుర్రపు స్వారీ చేశాడా?
He hasn’t ridden a horse.
అతడు గుర్రపు స్వారీ చేయలేదు.
Hasn’t he ridden a horse?
అతడు గుర్రపు స్వారీ చేయలేదా?

40). They have finished their work.
వారు తమ పనిని పూర్తి చేశారు.
Have they finished their work?
వారు తమ పనిని పూర్తి చేశారా?
They haven’t finished their work.
వాడు తమ పనిని పూర్తి చేయలేదు.
Haven’t they finished their work?
వారు తమ పనిని పూర్తి చేయలేదా?

41). She has written a poem.
ఆమె ఒక పద్యం రాసింది.
Has she written a poem?
ఆమె ఒక పద్యం రాసిందా?
She hasn’t written a poem.
ఆమె ఒక పద్యం రాయలేదు.
Hasn’t she written a poem?
ఆమె ఒక పద్యం రాయలేదా?

42). He has cooked dinner.
అతడు రాత్రి భోజనం వండాడు.
Has he cooked dinner?
అతడు రాత్రి భోజనం వండాడా?
He hasn’t cooked dinner.
అతడు రాత్రి భోజనం ఉండలేదు.
Hasn’t he cooked dinner?
అతడు రాత్రి భోజనం ఉండలేదా?

43). I have learned Spanish.
నేను స్పానిష్ నేర్చుకున్నాను.
Have I learned Spanish?
నేను స్పానిష్ నేర్చుకున్నానా?
I haven’t learned Spanish.
నేను స్పానిష్ నేర్చుకోలేదు.
Haven’t I learned Spanish?
నేను స్పానిష్ నేర్చుకోలేదా?
Why have I learned Spanish?

44).She has finished her project.
ఆమె తన ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది.
Has she finished her project?
ఆమె తన ప్రాజెక్ట్ ను పూర్తి చేసిందా?
She hasn’t finished her project.
ఆమె తన ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదు.
Hasn’t she finished her project?
ఆమె తన ప్రాజెక్ట్ ను పూర్తి చేయలేదా?

45). He has painted the wall.
అతను గోడకు పెయింట్ వేశాడు.
Has he painted the wall?
అతను గోడకు పెయింట్ వేశాడా?
He hasn’t painted the wall.
అతను గోడకు పెయింట్ వేయలేదు.
Hasn’t he painted the wall?
అతను గోడకు పెయింట్ వేయలేదా?

46). He has fixed the computer.
అతను కంప్యూటర్ ను సరి చేశాడు.
Has he fixed the computer?
అతను కంప్యూటర్ ను సరి చేశాడా?
He hasn’t fixed the computer.
అతను కంప్యూటర్ ను సరి చేయలేదు.
Hasn’t he fixed the computer?
అతను కంప్యూటర్ ను సరి చేయలేదా?

47). She has sung in a choir.
ఆమె గాయక బృందంలో పాడింది.
Has she sung in a choir?
ఆమె గాయక బృందంలో పాడిందా?
She hasn’t sung in a choir.
ఆమె గాయక బృందంలో పాడలేదు.
Hasn’t she sung in a choir?
ఆమె గాయక బృందంలో పాడలేదా?

48). They have gone hiking.
వారు పాదయాత్రకు వెళ్లారు.
Have they gone hiking?
వారు పాదయాత్రకు వెళ్లారా?
They haven’t gone hiking.
వారు పాదయాత్రకు వెళ్లలేదు.
Haven’t they gone hiking?
వారు పాదయాత్రకు వెళ్లలేదా?

49). I have finished my homework.
నేను నా హోంవర్క్ ను పూర్తి చేశాను.
Have I finished my homework?
నేను నా హోంవర్క్ ను పూర్తి చేశానా?
I haven’t finished my homework.
నేను నా హోంవర్క్ ను పూర్తి చేయలేదు.
Haven’t I finished my homework?
నేను నా హోంవర్క్ ను పూర్తి చేయలేదా?

50) I have done it.
నేను చేశాను.
Have I done it?
నేను చేసానా?
I haven’t done it.
నేను చేయలేదు.
Have I not done it?
నేను చేయలేదా?

FOR MORE CLICK HERE

🔴Related Post

Leave a Comment