50 SENTENCES OF PAST CONTINUOUS TENSE
గతంలో ఒక నిర్దిష్ట సమయానికి జరుగుతూ ఉన్న పనులను తెలియజేయటానికి Past continuous tense ను ఉపయోగిస్తారు.
STRUCTURE:-
Subject + Was / Were + verb1 + ing + Object.
I, He ,She, It అనే subject లకు was అనే helping verb ను, మరియు We, You, They అనే subject లకు were అనే helping verb ను ఉపయోగించాలి.
KEYWORDS:-
At this time yesterday,
At this time last week,
At this time last month,
All day,
Yesterday.. Etc
EXAMPLES:-
1). I was learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను.
He was learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడు.
She was learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నది.
It was learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి అది ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నది.
You were learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి నీవు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావు.
We were learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాము.
They were learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు.
2). Was I learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నానా..?
Was he Learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాడా..?
Was she learning English at this time yesterday?
నిన్న ఈ సమయానికి ఆమె ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాదా..?
Was it learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అది ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నదా..?
Were you learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నీవు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావా..?
Were we learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నామా..?
Were they learning English at this yesterday..?
నిన్న ఈ సమయానికి వారు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారా..?
3). Why was I learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నేను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నాను..?
Why was he learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అతను ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నా డు..?
Why was she learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నది..?
Why was it learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అది ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నది..?
Why were you learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నీవు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నావు..?
Why were we learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి మేము ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నాము..?
Why were they learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి వారు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఉన్నారు..?
4). Where was I learning English..?
నేను ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నాను..?
Where was he learning English..?
అతడు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నాడు..?
Where was she learning English..?
ఆమె ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నది..?
Where was it learning English..?
అది ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నది..?
Where were you learning English..?
నీవు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నావు..?
Where were they learning English ?
వారు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నారు..?
Where were we learning English yesterday..?
మేము ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకుంటూ ఉన్నాము..?
5). How was I learning English..?
నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటూ ఉన్నాను..?
How was he learning English..?
అతడు ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటూ ఉన్నాడు..?
How was she learning English..?
ఆమె ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటూ ఉన్నది..?
How was it learning English..?
అది ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటూ ఉన్నది..?
How were you learning English..?
నీవు ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటూ ఉన్నావు..?
How were we learning English..?
మేము ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటూ ఉన్నాము..?
How were they learning English..?
వారు ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటూ ఉన్నారు..?
6). What was I learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నేను ఏమి నేర్చుకుంటూ ఉన్నాను..?
What was he learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అతడు ఏమి నేర్చుకుంటూ ఉన్నాడు..?
What was she learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి ఆమె ఏమి నేర్చుకుంటూ ఉన్నది..?
What was it learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అది ఏమి నేర్చుకుంటూ ఉన్నది..?
What were you learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నీవు ఏమి నేర్చుకుంటూ ఉన్నావు..?
What were we learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి మేము ఏమి నేర్చుకుంటూ ఉన్నాము..?
What were they learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి వారు ఏమి నేర్చుకుంటూ ఉన్నారు..?
7). I wasn’t learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
He wasn’t learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి అతడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
She wasn’t learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
It wasn’t learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి అది ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
You weren’t learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి నీవు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
We weren’t learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
They weren’t learning English at this time yesterday.
నిన్న ఈ సమయానికి వారు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు.
8). Was I not learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా..?
Was he not learning English at this time Yesterday ..?
నిన్న ఈ సమయానికి అతడు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా..?
Was she not learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా..?
Was it not learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అది ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా..?
Were you not learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నీవు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా..?
Were we not learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి మేము ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా..?
Were they not learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి వారు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదా..?
9). Why wasn’t I learning English at this time yesterday ..?
నిన్న ఈ సమయానికి నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు..?
Why wasn’t he learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అతడు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం లేదు..?
Why wasn’t she learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవడం లేదు..?
Why wasn’t it learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అది ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవడం లేదు..?
Why weren’t you learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నీవు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవడం లేదు..?
Why weren’t we learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి మేము ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవడం లేదు..?
Why weren’t they learning English at this time yesterday..?
నిన్న ఈ సమయానికి వారు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవడం లేదు..?
10). What was I learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నేను ఏమి నేర్చుకుంటూ ఉన్నాను?
What was he learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అతడు ఏమి నేర్చుకుంటూ ఉన్నాడు ?
What was she learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి ఆమె ఏమి నేర్చుకుంటుంది ?
What was it learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి అది ఏమి నేర్చుకుంటుంది ?
What were you learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి నీవు ఏమి నేర్చుకుంటూ ఉన్నావు?
What were we learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి మేము ఏమి నేర్చుకుంటూ ఉన్నాము?
What were they learning at this time yesterday..?
నిన్న ఈ సమయానికి వారు ఏమి నేర్చుకుంటూ ఉన్నారు?
11). They were studying for their exams all night.
వారు రాత్రంతా పరీక్షల కోసం చదువుతూ ఉన్నారు.
Were they studying for exams all night?
వారు రాత్రంతా పరీక్షల కోసం చదువుతూ ఉన్నారా?
They weren’t studying for exams all night.
వారు రాత్రంతా పరీక్షల కోసం చదవలేదు.
Were they not studying for exams all night?
వారు రాత్రంతా పరీక్షలు కోసం చదవలేదా?
Why were they studying for exams all night?
ఎందుకు వారు రాత్రంతా పరీక్షల కోసం చదువుతూ ఉన్నారు?
When were they studying for exams?
ఎప్పుడు వారు పరీక్షల కోసం చదువుతూ ఉన్నారు?
12). I was having lunch at this time yesterday.
నేను నిన్న ఈ సమయానికి భోజనం చేస్తున్నాను.
Was I having lunch at this time yesterday?
నేను నిన్న ఈ సమయానికి భోజనం చేస్తున్నానా?
I wasn’t having lunch at this time yesterday.
నేను నిన్న ఈ సమయానికి భోజనం చేయడం లేదు.
Was I not having lunch at this time yesterday?
నేను నిన్న ఈ సమయానికి భోజనం చేయడం లేదా?
Why I was having lunch at this time yesterday?
ఎందుకు నేను నిన్న ఈ సమయానికి భోజనం చేస్తున్నాను?
What was I doing at this time yesterday?
నేను నిన్న ఈ సమయానికి ఏం చేస్తూ ఉన్నాను?
13). I was reading a book when the phone rang.
ఫోన్ మోగినప్పుడు నేను పుస్తకం చదువుతున్నాను.
Was I reading a book when the phone rang?
ఫోన్ మోగినప్పుడు నేను పుస్తకం చదువుతున్నానా?
I wasn’t reading a book when the phone rang.
ఫోన్ మోగినప్పుడు నేను పుస్తకం చదవడం లేదు.
Was I not reading a book when the phone rang?
ఫోన్ మోగినప్పుడు నేను పుస్తకం చదవడం లేదా?
What was I doing when the phone rang?
ఫోన్ మోగినప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నాను?
Why was I reading a book when the phone rang?
ఫోన్ మోగినప్పుడు నేను ఎందుకు పుస్తకం చదువుతున్నాను
14). She was watching TV all day yesterday.
నిన్న మొత్తం ఆమె టీవీ చూస్తూ ఉంది.
Was she watching TV all day yesterday?
నిన్న మొత్తం ఆమె టీవీ చూస్తూ ఉందా?
She wasn’t watching TV all day yesterday.
నిన్న మొత్తం ఆమె టీవీ చూస్తూ లేదు.
Was she not watching TV all day yesterday?
నిన్న మొత్తం ఆమె టీవీ చూస్తూ లేదా?
Why she was watching TV all day yesterday?
ఎందుకు ఆమె నిన్న మొత్తం టీవీ చూస్తూ ఉంది?
What was she doing all day yesterday?
ఆమె నిన్న మొత్తం ఏం చేస్తూ ఉంది?
When was she watching TV?
ఆమె ఎప్పుడు టీవీ చూస్తూ ఉంది?
15). She was cooking dinner when I arrived.
నేను వచ్చినప్పుడు ఆమె డిన్నర్ చేస్తూ ఉంది.
Was she cooking dinner when I arrived?
నేను వచ్చినప్పుడు ఆమె డిన్నర్ చేస్తూ ఉందా?
She wasn’t cooking dinner when I arrived.
నేను వచ్చినప్పుడు ఆమె డిన్నర్ చేస్తూ లేదు.
Was she not cooking dinner when I arrived? నేను వచ్చినప్పుడు ఆమె డిన్నర్ చేస్తూ లేదా?
When was she cooking dinner?
ఆమె ఎప్పుడు డిన్నర్ చేస్తూ ఉంది?
What was she doing when I arrived?
నేను వచ్చినప్పుడు ఆమె ఏమి చేస్తుంది?
16). The waves were crashing against the shore at the beach at 4:30 p.m. yesterday.
నిన్న సాయంత్రం 4:30 గంటలకు బీచ్ వద్ద అలలు ఒడ్డుకు ఎగసిపడుతూ ఉన్నాయి.
Were the waves crashing against the shore at the beach at 4:30 p.m. yesterday?
నిన్న సాయంత్రం 4:30 గంటలకు బీచ్ వద్ద అలలు ఒడ్డుకు ఎగసిపడుతూ ఉన్నాయా?
The waves weren’t crashing against the shore at the beach at 4:30 p.m. yesterday.
నిన్న సాయంత్రం 4:30 గంటలకు బీచ్ వద్ద అలలు ఎగసిపడుతూ లేవు.
Were the waves not crashing against the shore at the beach at 4:30 p.m. yesterday?
నిన్న సాయంత్రం 4:30 గంటలకు బీచ్ వద్ద అలలు ఎగసిపడుతూ లేవా?
17). He was preparing for a crucial exam at this time last month.
గత నెల ఈ సమయానికి అతను కీలకమైన పరీక్షకు సిద్ధమవుతూ ఉన్నాడు.
Was he preparing for a crucial exam at this time last month..?
గత నెల ఈ సమయానికి అతడు కీలకమైన పరీక్షకు సిద్ధమవుతూ ఉన్నాడా?
He wasn’t preparing for a crucial exam at this time last month.
గత నెల ఈ సమయానికి అతడు కీలకమైన పరీక్షకు సిద్ధం అవ్వట్లేదు.
Was he not preparing for a crucial exam at this time last month..?
గత నెల ఈ సమయానికి అతడు కీలకమైన పరీక్షకు సిద్ధం అవ్వట్లేదా?
18). The Construction workers were building a new bridge at this time last year.
గత ఏడాది ఇదే సమయంలో నిర్మాణ కార్మికులు కొత్త వంతెనను నిర్మిస్తున్నారు.
Were the Construction workers building a new bridge at this time last year..?
గత ఏడాది ఇదే సమయంలో నిర్మాణ కార్మికులు కొత్త వంతెనను నిర్మిస్తున్నారా?
The Construction workers weren’t building a new bridge at this time last year.
గత ఏడాది ఇదే సమయంలో నిర్మాణ కార్మికులు కొత్త వంతెనను నిర్మించట్లేదు.
Were the Construction workers not building a new bridge at this time last year..?
గత ఏడాది ఇదే సమయంలో నిర్మాణ కార్మికులు కొత్త వంతెనను నిర్మించట్లేదా?
19). We were playing board games with our neighbors at 3:30 p.m. yesterday.
మేము నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు మా పొరుగు వారితో బోర్డ్ గేమ్స్ ఆడుతూ ఉన్నాము.
Were we playing board games with our neighbors at 3:30 p.m. yesterday..?
మేము నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు మా పొరుగు వారితో బోర్డ్ గేమ్స్ ఆడుతూ ఉన్నామా?
We weren’t playing board games with our neighbors at 3:30 p.m. yesterday
మేము నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు మా పొరుగు వారితో బోర్డ్ గేమ్స్ ఆడుతూ ఉండలేదు.
Were we not playing board games with our neighbors at 3:30 p.m. yesterday..?
మేము నిన్న మధ్యాహ్నం 3:30 గంటలకు మా పొరుగు వారితో బోర్డ్ గేమ్స్ ఆడుతూ ఉండలేదా?
20). They were enjoying a beach vacation in Florida at this time last week.
వారు గత వారం ఈ సమయంలో ఫ్లోరిడాలో బీచ్ వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నారు.
Were they enjoying a beach vacation in Florida at this time last week?
వారు గత వారం ఈ సమయంలో ఫ్లోరిడాలో బీచ్ వెకేషన్‌ను ఆస్వాదిస్తున్నారా?
They weren’t enjoying a beach vacation in Florida at this time last week.
వారు గత వారం ఈ సమయంలో ఫ్లోరిడాలో బీచ్ వెకేషన్‌ను ఆస్వాదించడం లేదు.
Were they not enjoying a beach vacation in Florida at this time last week?
వారు గత వారం ఈ సమయంలో ఫ్లోరిడాలో బీచ్ వెకేషన్‌ను ఆస్వాదించడం లేదా?
21). I was writing a letter at this time yesterday.
నేను నేను నిన్న ఈ సమయానికి ఉత్తరం రాస్తున్నాను.
Was I Writing a letter at this time yesterday?
నేను నిన్న ఈ సమయానికి ఉత్తరం రాస్తున్నానా?
I wasn’t writing a letter at this time yesterday.
నేను నిన్న ఈ సమయానికి ఉత్తరం రాయడం లేదు.
Was I not writing a letter at this time yesterday?
నేను నిన్న ఈ సమయానికి ఉత్తరం రాయడం లేదా?
22). She was getting wiser with age.
ఆమె వయసు తో పాటు తెలివైనది అవుతున్నది.
Was she getting wiser with age?
ఆమె వయసుతోపాటు తెలివైనది అవుతున్నదా?
She wasn’t getting wiser with age.
ఆమె వయసుతోపాటు తెలివైనది అవ్వడం లేదు.
Was she not getting wiser with age?
ఆమె వయసు తో పాటు తెలివైంది అవ్వడం లేదా?
23). When I entered the room, he was watching television.
నేను గది లోకి వెళ్ళినప్పుడు అతడు టీవీ చూస్తూ ఉన్నాడు.
When I entered the room, was he watching television?
నేను గదిలోనికి వెళ్ళినప్పుడు అతడు టీవీ చూస్తూ ఉన్నాడా?
When I entered the room, he wasn’t watching television.
నేను గదిలోనికి వెళ్ళినప్పుడు అతడు టీవీ చూస్తూ లేడు.
When I entered the room, was he not watching television?
నేను గదిలోనికి వెళ్ళినప్పుడు అతడు టీవీ చూస్తూ లేడా?
24). I was having my lunch when the policeman came.
పోలీసులు వచ్చినప్పుడు నేను భోజనం చేస్తున్నాను.
Was I having my lunch when the policeman came?
పోలీసులు వచ్చినప్పుడు నేను భోజనం చేస్తున్నానా?
I wasn’t having my lunch when the policeman came.
పోలీసులు వచ్చినప్పుడు నేను భోజనం చేయడం లేదు.
Was I not having my lunch when the policeman came?
పోలీసులు వచ్చినప్పుడు నేను భోజనం చేయడం లేదా?
25). When the war began, we were living in London. – యుద్ధం ప్రారంభమైనప్పుడు మేము లండన్ లో నివసిస్తున్నాము.
Were we living in London when the war began?
యుద్ధం ప్రారంభమైనప్పుడు మేము లండన్ లో నివసిస్తున్నామా?
We weren’t living in London when the war began.
యుద్ధం ప్రారంభమైనప్పుడు మేము లండన్‌లో నివసించడం లేదు.
Were we not living in London when the war began?
యుద్ధం ప్రారంభమైనప్పుడు మేము లండన్ లో నివసించడం లేదా?
26). I was reading a book when the phone rang. ఫోన్ మోగినప్పుడు నేను పుస్తకం చదువుతున్నాను.
Was I reading a book when the phone rang? ఫోన్ మోగినప్పుడు నేను పుస్తకం చదువుతున్నానా?
I wasn’t reading a book when the phone rang. ఫోన్ మోగినప్పుడు నేను పుస్తకం చదవడం లేదు.
Was I not reading a book when the phone rang?
ఫోన్ మోగినప్పుడు నేను పుస్తకం చదవడం లేదా?
27). They were playing football when the sun went down.
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వారు ఫుట్‌బాల్ ఆడుతున్నారు.
Were they playing football when the sun went down?
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వారు ఫుట్‌బాల్ ఆడుతున్నారా?
They weren’t playing football when the sun went down.
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వారు ఫుట్‌బాల్ ఆడడం లేదు.
Were they not playing football when the sun went down?
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు వారు ఫుట్‌బాల్ ఆడడం లేదా?
28). We were watching a movie when the power went out.
కరెంట్ పోయినప్పుడు మేము సినిమా చూస్తున్నాం.
Were we watching a movie when the power went out?
కరెంట్ పోయినప్పుడు నేను సినిమా చూస్తున్నామా?
We weren’t watching a movie when the power went out.
కరెంటు పోయినప్పుడు మేము సినిమా చూడడం లేదు.
Were we not watching a movie when the power went out?
కరెంటు పోయినప్పుడు మేము సినిమా చూడడం లేదా?
29). My brother was studying for his exams when I woke up.
నేను లేచినప్పుడు మా అన్నయ్య పరీక్షల కోసం చదువుతున్నాడు.
Was my brother studying for his exams when I woke up?
నేను లేచినప్పుడు మా అన్నయ్య పరీక్షల కోసం చదువుతున్నాడా?
My brother wasn’t studying for his exams when I woke up.
నేను లేచినప్పుడు మా అన్నయ్య పరీక్షల కోసం చదవడం లేదు.
Was my brother not studying for his exams when I woke up?
నేను లేచినప్పుడు మా అన్నయ్య పరీక్షల కోసం చదవడం లేదా?
30). It was raining heavily when we left the house. – మేము ఇంటి నుండి బయలుదేరినప్పుడు వర్షం ఎక్కువగా పడుతుంది.
Was it raining heavily when we left the house?
మేము ఇంటి నుండి బయలుదేరినప్పుడు వర్షం ఎక్కువగా పడుతుందా?
It wasn’t raining heavily when we left the house.
మేము ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఎక్కువగా వర్షం పడడం లేదు
Was it not raining heavily when we left the house?
మేము ఇంటి నుండి బయలుదేరినప్పుడు వర్షం ఎక్కువగా పడడం లేదా?
31). She was talking on the phone when I saw her. – నేను ఆమెను చూసినప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడుతోంది.
Was she talking on the phone when I saw her?
నేను ఆమెను చూసినప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడుతుందా?
She wasn’t talking on the phone when I saw her.
నేను ఆమెను చూసినప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడడం లేదు.
Was she not talking on the phone when I saw her?
నేను ఆమెను చూసినప్పుడు ఆమె ఫోన్లో మాట్లాడడం లేదా?
32). They were waiting for the bus when I passed by.
నేను వెళ్ళిపోతున్నప్పుడు వారు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.
Were they waiting for the bus when I passed by?
నేను వెళ్ళిపోతున్నప్పుడు వారి బస్సు కోసం ఎదురు చూస్తున్నారా?
They weren’t waiting for the bus when I passed by.
నేను వెళ్ళిపోతున్నప్పుడు వారు బస్సు కోసం ఎదురు చూడడం లేదు.
Were they not waiting for the bus when I passed by?
నేను వెళ్ళిపోతున్నప్పుడు వారు బస్సు కోసం ఎదురు చూడడం లేదా?
33). She was studying for her exams at the library when I called.
నేను ఫోన్ చేసినప్పుడు ఆమె లైబ్రరీ వద్ద తన ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంది.
Was she studying for her exams at the library when I called?
నేను ఫోన్ చేసినప్పుడు ఆమె లైబ్రరీ వద్ద తన ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉందా?
She wasn’t studying for her exams at the library when I called.
నేను ఫోన్ చేసినప్పుడు ఆమె లైబ్రరీ వద్ద తన ఎగ్జామ్స్ కోసం చదవడం లేదు.
Was she not studying for her exams at the library when I called?
నేను ఫోన్ చేసినప్పుడు ఆమె లైబ్రరీ వద్ద తన ఎగ్జామ్స్ కోసం చదవడం లేదా?
34). I was taking a shower when the power went out.
కరెంటు పోయినప్పుడు నేను స్నానం చేస్తూ ఉన్నాను.
Was I taking a shower when the power went out?
కరెంటు పోయినప్పుడు నేను స్నానం చేస్తూ ఉన్నానా?
I wasn’t taking a shower when the power went out.
కరెంట్ పోయినప్పుడు నేను స్నానం చేస్తూ లేను.
Was I not taking a shower when the power went out?
కరెంటు పోయినప్పుడు నేను స్నానం చేస్తూ లేనా?
35). He was ironing his shirt when the doorbell rang.
అతడు డోర్ బెల్ మోగినప్పుడు తన షర్టును ఇస్త్రీ చేస్తున్నాడు.
Was he ironing his shirt when the doorbell rang?
అతడు డోర్ బెల్ మోగినప్పుడు తన షర్టును ఇస్త్రీ చేస్తున్నాడా?
He wasn’t ironing his shirt when the doorbell rang.
అతడు డోర్ బెల్ మోగినప్పుడు తన షర్టును ఇస్త్రీ చేయడం లేదు.
Was he not ironing his shirt when the doorbell rang?
అతడు డోర్ బెల్ మోగినప్పుడు తన షర్టును ఇస్త్రీ చేయడం లేదా?
36). The birds were singing sweetly in the trees as the sun rose.
సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పక్షులు చెట్లలో తీయగా పాడుతున్నాయి.
Were the birds singing sweetly in the trees as the sun rose?
సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పక్షులు, చెట్లలో తీయగా పడుతున్నాయా?
The birds weren’t singing sweetly in the trees as the sun rose.
సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పక్షులు, చెట్లలో తీయగా పాడడం లేదు.
Were the birds not singing sweetly in the trees as the sun rose?
సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పక్షులు చెట్లలో తీయగా పాడడం లేదా?
37). They were playing cricket in the park when it started to rain.
వర్షం పడటం మొదలయ్యేటప్పుడు వారు పార్క్‌లో క్రికెట్ ఆడుతున్నారు.
Were they playing cricket in the park when it started to rain?
వర్షం పడడం మొదలయ్యేటప్పుడు వారు పార్కులో క్రికెట్ ఆడుతున్నారా?
They weren’t playing cricket in the park when it started to rain.
వర్షం పడడం మొదలయ్యేటప్పుడు వారు పార్కులో క్రికెట్ ఆడడం లేదు.
Were they not playing cricket in the park when it started to rain?
వర్షం పడడం మొదలయ్యేటప్పుడు వారు పార్కులో క్రికెట్ ఆడడం లేదా?
38). We were watching a movie when the power went out.
కరెంట్ పోయినప్పుడు మేము సినిమా చూస్తున్నాము.
Were we watching a movie when the power went out?
కరెంటు పోయినప్పుడు మేము సినిమా చూస్తున్నామా?
We weren’t watching a movie when the power went out.
కరెంటు పోయినప్పుడు మేము సినిమా చూడడం లేదు.
Were we not watching a movie when the power went out?
కరెంటు పోయినప్పుడు మేము సినిమా చూడడం లేదా?
39). They were talking about their trip when I interrupted them.
నేను వారి మాటలను ఆపినప్పుడు వారు తమ ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నారు.
Were they talking about their trip when I interrupted them?
నేను వారి మాటలను ఆపినప్పుడు వారి ట్రిప్ ను గురించి మాట్లాడుకుంటున్నారా?
They weren’t talking about their trip when I interrupted them.
నేను వారి మాటలను ఆపినప్పుడు వారు తమ ట్రిప్ ను గురించి మాట్లాడుకోవడం లేదు.
Were they not talking about their trip when I interrupted them?
నేను వారి మాటలను ఆపినప్పుడు వారు తమ ట్రిప్ ను గురించి మాట్లాడుకోవడం లేదా?
40). I was waiting for you at the bus stop for over an hour.
నేను బస్ స్టాప్‌లో మీ కోసం గంటకు పైగా వేచి ఉన్నాను.
Was I waiting for you at the bus stop for over an hour?
నేను బస్ స్టాప్ లో మీకోసం గంటకు పైగా వేచి ఉన్నానా?
I wasn’t waiting for you at the bus stop for over an hour.
నేను బస్టాప్ లో నీకోసం గంటకు పైగా వేచి లేను.
Was I not waiting for you at the bus stop for over an hour?
నేను బస్ స్టాప్ లో మీకోసం గంటకు పైగా వేచి ఉండ లేదా?
41). He was playing cricket when I went to their house.
నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడు.
Was he playing cricket when I went to their house?
నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు క్రికెట్ ఆడుతూ ఉన్నాడా?
He wasn’t playing cricket when I went to their house.
నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతడు క్రికెట్ ఆడడం లేదు.
Was he not playing cricket when I went to their house?
నేను నిన్న వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు అతడు క్రికెట్ ఆడడం లేదా?
42). I was going to the market when my mother made a phone call to me yesterday.
నిన్న మా అమ్మ ఫోన్ చేసినప్పుడు నేను మార్కెట్ కి వెళ్తున్నాను.
Was I going to market when my mother made a phone call to me yesterday?
నిన్న మా అమ్మ ఫోన్ చేసినప్పుడు నేను మార్కెట్ కి వెళ్తున్నానా?
I was not going to market when my mother made a phone call to me yesterday.
నిన్న మా అమ్మ ఫోన్ చేసినప్పుడు నేను మార్కెట్ కి వెళ్లడం లేదు.
Was I not going to market when my mother made a phone call to me yesterday?
నిన్న మా అమ్మ ఫోన్ చేసినప్పుడు నేను మార్కెట్ కి వెళ్లడం లేదా?
43). She was cleaning the house at this time yesterday.
ఆమె నిన్న ఈ సమయానికి ఇల్లు శుభ్రం చేస్తూ ఉంది.
Was she cleaning house at this time yesterday?
ఆమె నిన్న ఈ సమయానికి ఇల్లు శుభ్రం చేస్తూ ఉందా?
She wasn’t cleaning house at this time yesterday.
ఆమె నిన్న ఈ సమయానికి ఇల్లు శుభ్రం చేయడం లేదు.
Was she not cleaning house at this time yesterday?
ఆమె నిన్న ఈ సమయానికి ఇల్లు శుభ్రం చేయడం లేదా?
44). They were playing chess at this time last week.
గత వారం ఇదే సమయానికి వారు చెస్ ఆడుతూ ఉన్నారు.
Were they playing chess at this time last week?
గత వారం ఇదే సమయానికి వారు చెస్ ఆడుతూ ఉన్నారా?
They weren’t playing chess at this time last week.
గతవారం ఇదే సమయానికి వారు చెస్ ఆడలేదు.
Were they not playing chess at this time last week?
గత వారం ఇదే సమయానికి వారు చెస్ ఆడలేదా?
45). She was reading a novel while I was cooking dinner last night.
గత రాత్రి నేను వండుతుంటుండగా ఆమె నవల చదువుతూ ఉంది.
Was she reading a novel while I was cooking dinner last night?
గత రాత్రి నేను వండుతుంటుండగా ఆమె నవల చదువుతూ ఉందా?
She wasn’t reading a novel while I was cooking dinner last night.
గత రాత్రి నేను వండుతుంటుండగా ఆమె నవల చదువుతూ లేదు.
Was she not reading a novel while I was cooking dinner last night?
గత రాత్రి నేను వండుతుంటుండగా ఆమె నవల చదువుతూ లేదా?
46). It was snowing heavily yesterday afternoon.
నిన్న మధ్యాహ్నం మంచు ఎక్కువగా కురుస్తూ ఉంది. Was it snowing heavily yesterday afternoon?
నిన్న మధ్యాహ్నం మంచు ఎక్కువగా కురుస్తూ ఉందా?
It wasn’t snowing heavily yesterday afternoon.
నిన్న మధ్యాహ్నం మంచు ఎక్కువగా కురవలేదు.
Was it not snowing heavily yesterday afternoon?
నిన్న మధ్యాహ్నం మంచు ఎక్కువగా కురవలేదా?
47). I was cleaning my room when my mom called.
మా అమ్మ కాల్ చేసినప్పుడు నేను నా గదిని శుభ్రం చేస్తూ ఉన్నాను.
Was I cleaning my room when my mom called?
మా అమ్మ కాల్ చేసినప్పుడు నేను నా గదిని శుభ్రం చేస్తూ ఉన్నానా?
I wasn’t cleaning my room when my mom called.
మా అమ్మ కాల్ చేసినప్పుడు నేను నా గదిని శుభ్రం చేయడం లేదు.
Was I not cleaning my room when my mom called?
మా అమ్మ కాల్ చేసినప్పుడు నేను నా గదిని శుభ్రం చేయడం లేదా?
48). The children were shouting when the teacher came in.
టీచరు లోపలికి వచ్చేసరికి పిల్లలు కేకలు వేస్తూ ఉన్నారు.
Were the children shouting when the teacher came in?
టీచర్ లోపలికి వచ్చేసరికి పిల్లలు కేకలు వేస్తూ ఉన్నారా?
The children weren’t shouting when the teacher came in.
టీచర్ లోపలికి వచ్చేసరికి పిల్లలు కేకలు వేస్తూ లేరు.
Were the children not shouting when the teacher came in?
టీచర్ లోపలికి వచ్చేసరికి పిల్లలు కేకలు వేస్తూ లేరా?
49). They were eating at the restaurant yesterday afternoon.
వారు నిన్న మధ్యాహ్నం రెస్టారెంట్లో భోజనం చేస్తూ ఉన్నారు.
Were they eating at the restaurant yesterday afternoon?
వారు నిన్న మధ్యాహ్నం రెస్టారెంట్లో భోజనం చేస్తూ ఉన్నారా?
They weren’t eating at the restaurant yesterday afternoon.
వారు నిన్న మధ్యాహ్నం రెస్టారెంట్లో భోజనం చేయడం లేదు.
Were they not eating at the restaurant yesterday afternoon?
వారు నిన్న మధ్యాహ్నం రెస్టారెంట్లో భోజనం చేయడం లేదా?
50). She was working on a project late into the night.
ఆమె అర్ధరాత్రి వరకు ఒక ప్రాజెక్టులో పని చేస్తూ ఉంది.
Was she working on a project late into the night?
ఆమె అర్ధరాత్రి వరకు ఒక ప్రాజెక్టులో పని చేస్తూ ఉందా?
She wasn’t working on a project late into the night.
ఆమె అర్ధరాత్రి వరకు ఒక ప్రాజెక్టులో పని చేయలేదు.
Was she not working on a project late into the night?
ఆమె అర్ధరాత్రి వరకు ఒక ప్రాజెక్టులో పని చేయలేదా?
FOR MORE CLICK HERE