50 Sentences Of Present Continuous Tense /Uses and Examples

Written by friendlyquizeducation.com

Updated on:

50 Sentences Of Present Continuous Tense

Present Continuous Tense:-
ప్రస్తుతం జరుగుతూ ఉన్న ప్రతీ పనిని Present Continuous Tense లో చెప్పవచ్చు.
ఒక sentence లో subject, ‘I’ అయితే am అనే helping verb ను, He,She,It లకు ‘is’ ను, You,We, They లకు ‘are’ ను ఉపయోగించాలి.
Main verb కు ‘ing’ form ను చేర్చాలి.

STRUCTURE:-
S + am/is/are + verb (ing) + Object.

KEYWORDS:-
Now (ఇప్పుడు)
At the moment (ప్రస్తుతానికి)
This week (ఈ వారం)
This year (ఈ సంవత్సరం)
For the time being (ప్రస్తుతానికి)
Look! (చూడు)
Listen! (వినండి). etc….

EXAMPLES:-
Listen! I am reading. – వినండి! నేను చదువుతున్నాను.
You are learning now. – మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు.
We are learning now. – మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాము.
Look! They are learning. – చూడు! వారు నేర్చుకుంటున్నారు.
He is learning at the moment. అతడు ప్రస్తుతం నేర్చుకుంటున్నాడు.
She is learning right now. – ఆమె ప్రస్తుతం నేర్చుకుంటుంది.
It is learning at the moment. – ఇది ప్రస్తుతానికి నేర్చుకుంటుంది.

మరిన్ని ఉదాహరణలను నేర్చుకుందాం

1) I am learning English. (or)
I’m learning English. – నేను ఆంగ్లం నేర్చుకుంటున్నాను.
You are learning English. (or)
You’re learning English. – నీవు ఆంగ్లం నేర్చుకుంటున్నావు.
We are learning English. (or)
We’re learning English. – మేము ఆంగ్లం నేర్చుకుంటున్నాము.
They are learning English. (or)
They’re learning English. – వారు ఆంగ్లం నేర్చుకుంటున్నారు.
He is learning English. (or)
He’s learning English. – అతడు ఆంగ్లం నేర్చుకుంటున్నాడు.
She is learning English. (or)
She’s learning English. – ఆమె ఆంగ్లం నేర్చుకుంటుంది.
It is learning English. (or)
It’s learning English. –
అది ఆంగ్లం నేర్చుకుంటుంది.

2) Am I learning English? – నేను ఆంగ్లం నేర్చుకుంటున్నానా?
Are you learning English? – నీవు ఆంగ్లం నేర్చుకుంటున్నావా?
Are we learning English? – మేము ఆంగ్లం నేర్చుకుంటున్నామా?
Are they learning English? – వారు ఆంగ్లం నేర్చుకుంటున్నారా?
Is she learning English? – ఆమె ఆంగ్లం నేర్చుకుంటుందా?
Is he learning English? – అతడు ఆంగ్లం నేర్చుకుంటున్నాడా?
Is it learning English? – అది ఆంగ్లం నేర్చుకుంటుందా?

3) Why am I learning English? – నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటున్నాను?
Why are you learning English? – నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటున్నావు?
Why are we learning English? – మేము ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటున్నాము?
Why are they learning English? – వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటున్నారు?
Why is he learning English? – అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటున్నాడు?
Why is she learning English? – ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటుంది?
Why is it learning English? – అది ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటుంది?

4) When am I learning English? – నేను ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటున్నాను?
When are you learning English? – నీవు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటున్నావు?
When are we learning English? – మేము ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటున్నాము?
When are they learning English? – వారు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటున్నారు?
When is he learning English? – అతడు ఆంగ్లం ఎప్పుడ నేర్చుకుంటున్నాడు?
When is she learning English? – ఆమె ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటుంది?
When is it learning English? – అది ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంటుంది?

5) Where am I learning English? – నేను ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటున్నాను?
Where are you learning English? – నీవు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటున్నావు?
Where are we learning English? – మేము ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటున్నాము?
Where are they learning English? – వారు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటున్నారు?
Where is he learning English? – అతడు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటున్నాడు?
Where is she learning English? – ఆమె ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటుంది?
Where is it learning English? – అది ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటుంది?

6) How long am I learning English? – నేను ఎంత కాలం ఆంగ్లం నేర్చుకుంటాను?
How long are you learning English? – నీవు ఎంతకాలం ఆంగ్లం నేర్చుకుంటావు?
How long are we learning English? – మేము ఎంత కాలం ఆంగ్లం నేర్చుకుంటాము?
How long are they learning English? – వారు ఎంత కాలం ఆంగ్లం నేర్చుకుంటారు?
How long is she learning English? – ఆమె ఎంత కాలం ఆంగ్లం నేర్చుకుంటాది?
How long is he learning English? – అతడు ఎంత కాలం ఆంగ్లం నేర్చుకుంటాడు?
How long is it learning English? – అది ఎంత కాలం ఆంగ్లం నేర్చుకుంటాది?

7) How am I learning English? – నేను ఆంగ్లం ఎలా నేర్చుకుంటాను?
How are you learning English? – నీవు ఆంగ్లం ఎలా నేర్చుకుంటావు?
How are we learning English? – మేము ఆంగ్లం ఎలా నేర్చుకుంటాము?
How are they learning English? – వారు ఆంగ్లం ఎలా నేర్చుకుంటారు?
How is he learning English? – అతడు ఆంగ్లం ఎలా నేర్చుకుంటాడు?
How is she learning English? – ఆమె ఆంగ్లం ఎలా నేర్చుకుంటాది?
How is it learning English? – అది ఆంగ్లం ఎలా నేర్చుకుంటాది?

8) I am not (amn’t) learning English. – నేను ఆంగ్లం నేర్చుకోవడం లేదు.
You are not (aren’t) learning English. – నీవు ఆంగ్లం నేర్చుకోవడం లేదు.
We are not (aren’t) learning English. – మేము ఆంగ్లం నేర్చుకోవడం లేదు.
They are not (aren’t) learning English. – వారు ఆంగ్లం నేర్చుకోవడం లేదు.
He is not (isn’t) learning English. – అతడు ఆంగ్లం నేర్చుకోవడం లేదు.
She is not (isn’t) learning English. – ఆమె ఆంగ్లం నేర్చుకోవడం లేదు.
It is not (isn’t) learning English. – అది ఆంగ్లం నేర్చుకోవడం లేదు.

9) Am I not learning English? (or)
Amn’t I learning English? – నేను ఆంగ్లం నేర్చుకోవడం లేదా?
Are you not learning English? (or)
Aren’t you learning English?- నీవు ఆంగ్లం నేర్చుకోవడం లేదా?
Are they not learning English? (or)
Aren’t they learning English? – వారు ఆంగ్లం నేర్చుకోవడం లేదా?
Are we not learning English? (or)
Aren’t we learning English? – మేము ఆంగ్లం నేర్చుకోవడం లేదా?
Is he not learning English? (or)
Isn’t he learning English? – అతడు ఆంగ్లం నేర్చుకోవడం లేదా?
Is she not learning English? (or)
Isn’t she learning English?- ఆమె ఆంగ్లం నేర్చుకోవడం లేదా?
Is it not learning English? (or)
Isn’t it learning English? – అది ఆంగ్లం నేర్చుకోవడం లేదా?

10) Why am I not learning English? (or)
Why amn’t I learning English? – నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకోవడం లేదు?
Why are you not learning English? (or)
Why aren’t you learning English? – నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకోవడం లేదు?
Why are we not learning English? (or)
Why aren’t we learning English? – మేము ఆంగ్లం ఎందుకు నేర్చుకోవడం లేదు?
Why are they not learning English? (or)
Why aren’t they learning English? – వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకోవడం లేదు?
Why is she not learning English? (or)
Why isn’t she learning English? – ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకోవడం లేదు?
Why is he not learning English? (or)
Why isn’t he learning English? – అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకోవడం లేదు?
Why is it not learning English? (or)
Why isn’t it learning English?- అది ఆంగ్లం ఎందుకు నేర్చుకోవడం లేదు?

11) I am going to market. – నేను మార్కెట్ కి వెళ్తున్నాను.
Am I going to market? – నేను మార్కెట్ కి వెళ్తున్నానా?
Why am I going to market? – నేను మార్కెట్ కి ఎందుకు వెళ్తున్నాను?
How am I going to market? – నేను మార్కెట్ కి ఎలా వెళ్తున్నాను?
When am I going to market? – నేను మార్కెట్ కి ఎప్పుడు వెళ్తున్నాను?
I am not (amn’t) going to market. – నేను మార్కెట్ కి వెళ్లడం లేదు.
Am I not going to market? (or)
Amn’t I going to market? – నేను మార్కెట్ కి వెళ్లడం లేదా?
Why am I not going to market? (or)
Why amn’t I going to market? – నేను మార్కెట్ కి ఎందుకు వెళ్లడం లేదు?

12) The dog is barking. – కుక్క మొరుగుతుంది.
Is the dog barking? – కుక్క మొరుగుతుందా?
Why is the dog barking? – కుక్క ఎందుకు మొరుగుతుంది?
How is the dog barking? – కుక్క ఎలా మొరుగుతుంది?
Where is the dog barking? – కుక్క ఎక్కడ మొరుగుతుంది?
When is the dog barking? – కుక్క ఎప్పుడు మొరుగుతుంది?
The dog is not (isn’t) barking. – కుక్క మొరగడం లేదు.
Is the dog not barking? (or)
Isn’t the dog barking? – కుక్క మొరగడం లేదా?
Why is the dog not barking? (or)
Why isn’t the dog barking? – కుక్క ఎందుకు మొరగడం లేదు?

13) I am teaching math. – నేను గణితం బోధిస్తున్నాను.
Am I teaching math? – నేను గణితం బోధిస్తున్నానా?
How am I teaching math? – నేను గణితం ఎలా బోధిస్తున్నాను?
Where am I teaching math? – నేను గణితం ఎక్కడ బోధిస్తున్నాను?
When am I teaching math? – నేను గణితం ఎప్పుడు బోధిస్తున్నాను?
I am not (amn’t) teaching math. – నేను గణితం బోధించడం లేదు.
Am I not teaching math? (or)
Amn’t I teaching math? – నేను గణితం బోధించడం లేదా?
Why am I not teaching math? (or)
Why amn’t I teaching math?- నేను ఎందుకు గణితం బోధించడం లేదు?

14) My business is doing well this year. – ఈ సంవత్సరం నా వ్యాపారం బాగా సాగుతుంది.
Is my business doing well this year? –
ఈ సంవత్సరం నా వ్యాపారం బాగా సాగుతుందా?
Why is my business doing well this year? –
ఈ సంవత్సరం నా వ్యాపారం ఎందుకు బాగా సాగుతుంది?
How is my business doing well this year? –
ఈ సంవత్సరం నా వ్యాపారం ఎలా బాగా సాగుతుంది
My business is not (isn’t) doing well this year. –
ఈ సంవత్సరం నా వ్యాపారం బాగా సాగడం లేదు.
Is my business not doing well this year? (or)
Isn’t my business doing well this year? –
ఈ సంవత్సరం నా వ్యాపారం బాగా సాగడం లేదా?
Why is my business not doing well this year? (or)
Why isn’t my business doing well this year? –
ఎందుకు ఈ సంవత్సరం నా వ్యాపారం బాగా సాగడం లేదు?

15) You are listening to songs. – మీరు పాటలు వింటున్నారు.
Are you listening to songs? – మీరు పాటలు వింటున్నారా?
Why are you listening to songs? – మీరు పాటలు ఎందుకు వింటున్నారు?
Where are you listening to songs? – మీరు పాటలు ఎక్కడ వింటున్నారు?
When are you listening to songs? – ఎప్పుడు మీరు పాటలు వింటున్నారు?
You are not (aren’t) listening to songs. – మీరు పాటలు వినడం లేదు.
Are you not listening to songs? (or)
Aren’t you listening to songs? – మీరు పాటలు వినడం లేదా?
Why are you not listening to songs? (or)
Why aren’t listening to songs? – మీరు ఎందుకు పాటలు వినడం లేదు?

16) She is talking on the phone now. – ఆమె ఇప్పుడు ఫోనులో మాట్లాడుతుంది.
Is she talking on the phone now? – ఆమె ఇప్పుడు ఫోనులో మాట్లాడుతుందా?
Why is she talking on the phone now? – ఆమె ఇప్పుడు ఫోన్ లో ఎందుకు మాట్లాడుతుంది?
How is she talking on the phone now? – ఆమె ఇప్పుడు ఫోను లో ఎలా మాట్లాడుతుంది?
Where is she talking on the phone now? – ఆమె ఇప్పుడు ఫోన్ లో ఎక్కడ మాట్లాడుతుంది?
She is not (isn’t) talking on the phone now. – ఆమె ఇప్పుడు ఫోనులో మాట్లాడటం లేదు.
Is she not talking on the phone now? (or)
Isn’t she talking on the phone now? – ఆమె ఇప్పుడు ఫోన్ లో మాట్లాడడం లేదా?
Why is she not talking on the phone now? (or)
Why isn’t she talking on the phone now? – ఆమె ఇప్పుడు ఫోన్ లో ఎందుకు మాట్లాడడం లేదు?

17) Cherry is reading a book. – చెర్రీ పుస్తకం చదువుతుంది.
Is Cherry reading a book? – చెర్రీ పుస్తకం చదువుతుందా?
Why is Cherry reading a book? – చెర్రీ పుస్తకం ఎందుకు చదువుతుంది?
When is Cherry reading a book? – చెర్రీ పుస్తకం ఎప్పుడు చదువుతుంది?
How is Cherry reading a book? – చెర్రీ పుస్తకం ఎలా చదువుతుంది?
How long is Cherry reading a book? – చెర్రీ పుస్తకం ఎంతసేపు చదువుతుంది?
Cherry is not (isn’t) reading a book. – చెర్రీ పుస్తకం చదవడం లేదు.
Is Cherry not reading a book? (or)
Isn’t Cherry reading a book? – చెర్రీ పుస్తకం చదవడం లేదా?
Why is Cherry not reading a book? (or)
Why isn’t Cherry reading a book? – చెర్రీ పుస్తకం ఎందుకు చదవడం లేదు?

18) He is washing his clothes. – అతడు తన బట్టలు ఉతుకుతున్నాడు.
Is he washing his clothes? – అతడు తన బట్టలు ఉతుకుతున్నాడా?
Why is he washing his clothes? – అతడు తన బట్టలు ఎందుకు ఉతుకుతున్నాడు?
When is he washing his clothes? – అతడు తన బట్టలు ఎక్కడ ఉతుకుతున్నాడు?
How is he washing his clothes? – అతడు తన బట్టలు ఎలా ఉదుకుతున్నాడు?
How long is he washing his clothes? – అతడు తన బట్టలు ఎంతసేపు ఉతుకుతున్నాడు?
He is not (isn’t) washing his clothes. – అతడు తన బట్టలు ఉతకడం లేదు.
Is he not washing his clothes? (or)
Isn’t he washing his clothes? – అతడు తన బట్టలు ఉతకడం లేదా?
Why is he not washing his clothes? (or)
Isn’t he washing his clothes? – అతడు తన బట్టలు ఎందుకు ఉతకడం లేదు?

19) They are painting the rooms. – వారు గదులకు రంగులు వేస్తున్నారు.
Are they painting the rooms? – వారు గదులకు రంగులు వేస్తున్నారా?
Why are they painting the rooms? – వారు ఎందుకు గదులకు రంగులు వేస్తున్నారు?
How are they painting the rooms? – వారు గదులకు ఎలా రంగులు వేస్తున్నారు?
They are not (aren’t) painting the rooms. -వారు గదులకు రంగులు వేయడం లేదు.
Are they not painting the rooms? (or)
Aren’t they painting the rooms? – వారు గదులకు రంగులు వేయడం లేదా?
Why are they not painting the rooms? (or)
Aren’t they painting the rooms? – వారు గదులకు రంగులు ఎందుకు వేయడం లేదు?

20) They are eating lunch right now. – వారు ప్రస్తుతం భోజనం చేస్తున్నారు.
Are they eating lunch right now? – వారు ప్రస్తుతం భోజనం చేస్తున్నారా?
Why are they eating lunch right now? – వారు ప్రస్తుతం భోజనం ఎందుకు చేస్తున్నారు?
Where are they eating lunch right now? – వారు ప్రస్తుతం భోజనం ఎక్కడ చేస్తున్నారు?
How are they eating lunch right now? – వారు ప్రస్తుతం భోజనం ఎలా చేస్తున్నారు?
They are not (aren’t) eating lunch right now. – వారు ప్రస్తుతం భోజనం చేయడం లేదు.
Are they not eating lunch right now? (or)
Aren’t they eating lunch right now?- వారు ప్రస్తుతం భోజనం చేయడం లేదా?
Why are they not eating lunch right now? (or)
Why aren’t they eating lunch right now? – వారు ప్రస్తుతం ఎందుకు భోజనం చేయడం లేదు?

21) She is crying. – ఆమె ఏడుస్తుంది.
Is she crying? – ఆమె ఏడుస్తుందా?
She is not (isn’t)crying. – ఆమె ఏడవడం లేదు.
Is she not crying? (or)
Isn’t she crying? – ఆమె ఏడవడం లేదా?

22) Tom is swimming in the pool. – టామ్ కొలనులో ఈత కొడుతున్నాడు.
Is Tom swimming in the pool? – టామ్ కొలనులో ఈత కొడుతున్నాడా?
Tom is not (isn’t) swimming in the pool. – టామ్ కొలనులో ఈత కొట్టడం లేదు.
Is Tom not swimming in the pool? (or)
Isn’t Tom swimming in the pool? – టామ్ కొలనులో ఈత కొట్టడం లేదా?

23) He is standing. – అతడు నిలబడి ఉన్నాడు.
Is he standing? – అతడు నిలబడి ఉన్నాడా?
He is not (isn’t) standing. – అతడు నిలబడి లేడు.
Is he not standing? (or)
Isn’t he standing? – అతడు నిలబడి లేడా?

24) Children are playing on the ground. – పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు.
Are children playing on the ground? – పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారా?
Children are not (aren’t) playing on the ground. – పిల్లలు మైదానంలో ఆడుకోవడం లేదు.
Are children not playing on the ground? (or)
Aren’t children playing on the ground? – పిల్లలు మైదానంలో ఆడుకోవడం లేదా?

25) Birds are chirping in the trees. – చెట్ల మీద పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి.
Are birds chirping in the trees? – చెట్ల మీద పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయా?
Birds are not (aren’t) chirping in the trees. – చెట్ల మీద పక్షులు కిలకిల రావాలు చేయడం లేదు.
Are birds not chirping in the trees? (or)
Aren’t birds chirping in the trees? – చెట్ల మీద పక్షులు కిలకిల రావాలు చేయడం లేదా?

26) The sun is going down now. – ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు.
Is the sun going down now? – ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడా?
The sun is not (isn’t) going down now. – ఇప్పుడు సూర్యుడు అస్తమించడం లేదు.
Is the sun not going down now? (or)
Isn’t the sun going down now? – ఇప్పుడు సూర్యుడు అస్తమించడం లేదా?

27) I am telling you this for your good. – నేను మీ మంచి కోసం ఇది చెప్తున్నాను.
Am I telling you this for your good? – నేను మీ మంచి కోసం ఇది చెప్తున్నానా?
I am not (amn’t) telling you this for your good. – నేను మీ మంచి కోసం ఇది చెప్పడం లేదు.
Amn’t telling you this for your good (or)
Am I not telling you this for your good? – నేను మీ మంచి కోసం ఇది చెప్పడం లేదా?

28) My son is working as a Math teacher. – నా కొడుకు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
Is my son working as a maths teacher? – నా కొడుకు గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడా?
My son is not (isn’t) working as a Math teacher. – నా కొడుకు గణిత ఉపాధ్యాయుడిగా పని చేయడం లేదు.
Is my son not working as a math teacher? (or)
Isn’t my son working as a math teacher? – నా కొడుకు గణిత ఉపాధ్యాయుడిగా పని చేయడం లేదా?

29) They are going from Hyderabad to Delhi. – వారు హైదరాబాదు నుండి ఢిల్లీకి వెళ్తున్నారు.
Are they going from Hyderabad to Delhi? – వారు హైదరాబాదు నుండి ఢిల్లీకి వెళ్తున్నారా?
They are not (aren’t) going from Hyderabad to Delhi. –
వారు హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లడం లేదు.
Are they not going from Hyderabad to Delhi? (or)
Aren’t they going from Hyderabad to Delhi? – వారు హైదరాబాదు నుండి ఢిల్లీకి వెళ్లడం లేదా?

30) The children are making noise. – పిల్లలు శబ్దం చేస్తున్నారు.
Are the children making noise? – పిల్లలు శబ్దం చేస్తున్నారా?
The children are not (aren’t) making noise. – పిల్లలు శబ్దం చేయడం లేదు.
Are the children not making noise? (or)
Aren’t the children making noise? – పిల్లలు శబ్దం చేయడం లేదా?

31) I am sitting in front of you. – నేను మీ ముందు కూర్చుంటున్నాను.
Am I sitting in front of you? – నేను మీ ముందు కూర్చుంటున్నానా?
I am not (amn’t) sitting in front of you.- నేను మీ ముందు కూర్చోవడం లేదు.
Am I not sitting in front of you? (or)
Amn’t I sitting in front of you? – నేను మీ ముందు కూర్చోవడం లేదా?

32) The cow is eating grass on the failed. – ఆవు పొలంలో గడ్డి తింటుంది.
Is the cow eating grass on the field? – ఆవు పొలంలో గడ్డి తింటుందా?
The cow is not (isn’t) eating grass on the field. – ఆవు పొలంలో గడ్డి తినడం లేదు.
Is the cow not eating grass on the field? (or)
Isn’t the cow eating grass on the field? – ఆవు పొలంలో గడ్డి తినడం లేదా?

33) My parents are coming to visit me next month. – వచ్చే నెలలో నా తల్లిదండ్రులు నన్ను చూడటానికి వస్తున్నారు.
Are my parents coming to visit me next month? – వచ్చే నెలలో నా తల్లిదండ్రులు నన్ను చూడటానికి వస్తున్నారా?
My parents are not (aren’t) coming to visit me next month. – వచ్చే నెలలో నా తల్లిదండ్రులు నన్ను చూడటానికి రావడం లేదు.
Are my parents not coming to visit me next month? (or)
Aren’t my parents coming to visit me next month? – వచ్చే నెలలో నా తల్లిదండ్రులు నన్ను చూడడానికి రావడం లేదా?

34) The wind is blowing from the East. – తూర్పు నుండి గాలి వీస్తుంది.
Is the wind blowing from the East? – తూర్పు నుండి గాలి వీస్తుందా?
The wind is not (isn’t) blowing from the East. – తూర్పు నుండి గాలి వీయడం లేదు.
Is the wind not blowing from the East? (or)
Isn’t the wind blowing from the East? – తూర్పు నుండి గాలి వీయడం లేదా?

35) Siri is listening to music. – సిరి సంగీతం వింటుంది.
Is Siri listening to music? – సిరి సంగీతం వింటుందా?
Siri is not (isn’t) listening to music. – సిరి సంగీతం వినడం లేదు.
Is Siri not listening to music? (or)
Isn’t Siri listening to music? – సిరి సంగీతం వినడం లేదా?

36) I am writing a book. – నేను ఒక పుస్తకం రాస్తున్నాను.
Am I writing a book? – నేను ఒక పుస్తకం రాస్తున్నానా?
I am not (amn’t) writing a book. – నేను పుస్తకం రాయడం లేదు.
Am I not writing a book? (or)
Amn’t I writing a book?- నేను పుస్తకం రాయడం లేదా?

37) He is looking for another job. – అతడు వేరే ఉద్యోగం కోసం చూస్తున్నాడు.
Is he looking for another job? – అతడు వేరే ఉద్యోగం కోసం చూస్తున్నాడా?
He is not (isn’t) looking for another job. – అతడు వేరే ఉద్యోగం కోసం చూడటం లేదు.
Is he not looking for another job? (or)
Isn’t he looking for another job? – అతడు వేరే ఉద్యోగం కోసం చూడడం లేదా?

38) I am eating an Apple. – నేను ఆపిల్ తింటున్నాను.
Am I eating an Apple? – నేను ఆపిల్ తింటున్నాను?
I am not (amn’t) eating an Apple. – నేను ఆపిల్ తినడం లేదు.
Am I not eating an Apple? (or)
Amn’t I eating an Apple? – ఆపిల్ తినడం లేదా?

39) The sun is shining. – సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
Is the Sun shining? – సూర్యుడు ప్రకాశిస్తున్నాడా?
The sun is not (isn’t) shining. – సూర్యుడు ప్రకాశించడం లేదు.
Is the sun not shining? (or)
Isn’t the sun shining? – సూర్యుడు ప్రకాశించడం లేదా?

40) We are going to school. – మేము స్కూల్ కి వెళ్తున్నాము.
Are we going to school? – మేము స్కూల్ కి వెళ్తున్నామా?
We are not (aren’t) going to school. – మేము స్కూల్ కి వెళ్లడం లేదు.
Are we not going to school? (or)
Aren’t we going to school? – మేము స్కూల్ కి వెళ్లడం లేదా?

41) She is combing her hair. – ఆమె తన తల దువ్వుకుంటుంది.
Is she combing her hair? – ఆమె తన తల దువ్వుకుంటుందా?
She is not (isn’t) combing her hair. – ఆమె తన తల దువ్వుకోవడం లేదు.
Is she not combing her hair? (or)
Isn’t she combing her hair? – ఆమె తన తల దువ్వుకోవడం లేదా?

42) They are running. – వారు పరిగెత్తుతున్నారు.
Are they running? – వారు పరిగెత్తుతున్నారా?
They are not (aren’t) running. – వారు పరిగెత్తడం లేదు.
Are they not running? (or)
Aren’t they running? – వారు పరిగెత్తడం లేదా?

43) She is sleeping. – ఆమె నిద్రపోతున్నది.
Is she sleeping? – ఆమె నిద్రపోతుందా?
She is not (isn’t) sleeping. – ఆమె నిద్రపోవడం లేదు.
Is she not sleeping? (or)
Isn’t she sleeping? – ఆమె నిద్రపోవడం లేదా?

44) The baby is crawling. – బేబీ పాకుతుంది.
Is the baby crawling? – బేబీ పాకుతుందా?
The baby is not (isn’t) crawling. – బేబీ పాకడం లేదు.
Is the baby not crawling? (or)
Isn’t the baby crawling?- బేబీ పాకడం లేదా?

45) He is drinking coffee. – అతడు కాఫీ త్రాగుతున్నాడు.
Is he drinking coffee? – అతడు కాఫీ త్రాగుతున్నాడా?
He is not (isn’t) drinking coffee. – అతడు కాఫీ త్రాగడం లేదు.
Is he not drinking coffee? (or)
Isn’t he drinking coffee? – కాఫీ త్రాగటం లేదా?

46) They are speaking too loud. – వారు చాలా బిగ్గరగా మాట్లాడుతున్నారు.
Are they speaking too loud? – వారు చాలా బిగ్గరగా మాట్లాడుతున్నారా?
They are not (aren’t) speaking too loud. – వారు చాలా బిగ్గరగా మాట్లాడడం లేదు.
Are they not speaking too loud? (or)
Aren’t they speaking too loud? – వారు చాలా బిగ్గరగా మాట్లాడడం లేదా?

47) The train is moving. –  రైలు కదులుతుంది.
Is the train moving? – రైలు కదులుతుందా?
The train is not (isn’t) moving. – రైలు కదలడం లేదు.
Is the train not moving? (or)
Isn’t the train not moving? – రైలు కదలడం లేదా?

48) I am telling a story. – నేను ఒక కథ చెబుతున్నాను.
Am I telling a story? – నేను ఒక కథ చెబుతున్నానా?
I am not (amn’t) telling a story. – నేను కథ చెప్పడం లేదు.
Am I not telling a story? (or)
Amn’t I telling a story? – నేను కథ చెప్పడం లేదా?

49) Betsy is tearing books. – బెట్సీ పుస్తకం చింపుతుంది.
Is Betsy tearing books? – బెట్సీ పుస్తకం చింపుతుందా?
Betsy is not (isn’t) tearing books. – బెట్సీ పుస్తకం చింపడం లేదు.
Is Betsy not tearing books? (or)
Isn’t Betsy tearing books? – బెట్సీ పుస్తకం చింపడం లేదా?

50) They are laughing. – వారు నవ్వుతున్నారు.
Are they laughing? – వారు నవ్వుతున్నారా?
They are not (aren’t) laughing. – వారు నవ్వడం లేదు.
Are they not laughing? (or)
Aren’t they laughing? – వారు నవ్వడం లేదా?

 

FOR MORE CLICK HERE

🔴Related Post

Leave a Comment