50 Sentences Of Simple Past Tense / Uses and Examples

Written by friendlyquizeducation.com

Updated on:

50 Sentences Of Simple Past Tense

Simple Past Tense:-
జరిగిపోయిన పనులు లేదా విషయాలను Simple Past tense లో చెప్పాలి.
ఈ Tense లో subject తరువాత verb యొక్క రెండవ రూపాన్ని ఉపయోగించాలి, లేదా subject తరువాత did వాడి verb యొక్క మొదటి రూపాన్ని వాడవచ్చు.

STRUCTURE:-
Subject + verb2 + Object. (or)
Subject + did + verb1 + Object.

KEYWORDS:-
Yesterday – నిన్న
Last year – గత సంవత్సరం
Last month – పోయిన నెల
Last week – గతవారం
Last Sunday – గత ఆదివారం
A week ago – ఒక వారం క్రితం
Two months ago – రెండు నెలల క్రితం
A year ago – ఒక సంవత్సరం క్రితం. etc…

EXAMPLES:-
I worked. (or) I did work. – నేను పని చేశాను.
You worked. (or) You did work. – నీవు పని చేశావు.
We worked. (or) We did work. – మేము పని చేసాము.
They worked. (or) They did work. – వారు పని చేశారు.
He worked. (or) He did work. – అతడు పని చేశాడు.
She worked. (or) She did work. – ఆమె పని చేసింది.
It worked. (or) It did work. – అది పని చేసింది.

50 Sentences Of Simple Past Tense (examples)

1) I learned/learnt English. (or)
I did learn English. – నేను ఆంగ్లం నేర్చుకున్నాను.
You learned/learnt English. (or)
You did learn English. – నీవు ఆంగ్లం నేర్చుకున్నావు.
We learned/learnt English. (or)
We did learn English. – మేము ఆంగ్లం నేర్చుకున్నాము.
They learned/learnt English. (or)
They did learn English. – వారు ఆంగ్లం నేర్చుకున్నారు.
He learned/learnt English. (or)
He did learn English. – అతడు ఆంగ్లం నేర్చుకున్నాడు.
She learned/learnt English. (or)
She did learn English. – ఆమె ఆంగ్లం నేర్చుకుంది.
It learned/learnt English. (or)
It did learn English. – అది ఆంగ్లం నేర్చుకుంది.

2) Did I learn English? – నేను ఆంగ్లం నేర్చుకున్నానా?
Did you learn English? – నీవు ఆంగ్లం నేర్చుకున్నావా?
Did we learn English? – మేము ఆంగ్లం నేర్చుకున్నామా?
Did they learn English? – వారు ఆంగ్లం నేర్చుకున్నారా?
Did he learn English? – అతడు ఆంగ్లం నేర్చుకున్నాడా?
Did she learn English? – ఆమె ఆంగ్లం నేర్చుకుందా?
Did it learn English? – అది ఆంగ్లం నేర్చుకుందా?

3) Why did I learn English? – నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నాను?
Why did you learn English? – నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నావు?
Why did we learn English? – మేము ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నాము?
Why did they learn English? – వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నారు?
Why did he learn English? – అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నాడు?
Why did she learn English? – ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకుంది?
Why did it learn English? – అది ఆంగ్లం ఎందుకు నేర్చుకుంది?

4) How did I learn English? – నేను ఆంగ్లం ఎలా నేర్చుకున్నాను?
How did you learn English? – నీవు ఆంగ్లం ఎలా నేర్చుకున్నావు?
How did we learn English? – మేము ఆంగ్లం ఎలా నేర్చుకున్నాము?
How did they learn English? – వారు ఆంగ్లం ఎలా నేర్చుకున్నారు?
How did he learn English? – అతడు ఆంగ్లం ఎలా నేర్చుకున్నాడు?
How did she learn English? – ఆమె ఆంగ్లం ఎలా నేర్చుకుంది?
How did it learn English? – అది ఆంగ్లం ఎలా నేర్చుకుంది?

5) When did I learn English? – నేను ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నాను?
When did you learn English? – నీవు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నాను?
When did we learn English? – మేము ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నాము?
When did they learn English? – వారు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నారు?
When did he learn English? – అతడు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నాడు?
When did she learn English? – ఆమె ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంది?
When did it learn English? – అది ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంది?

6) Where did I learn English? – నేను ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నాను?
Where did you learn English? – నీవు ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నావు?
Where did we learn English? – మేము ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నాము?
Where did they learn English? – వారు ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నారు?
Where did he learn English? – అతడు ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నాడు?
Where did she learn English? – ఆమె ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంది?
Where did it learn English? – అది ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంది?

7) How long did I learn English? – నేను ఆంగ్లం ఎంతకాలం నేర్చుకున్నాను?
How long did you learn English? – నీవు ఆంగ్లం ఎంతకాలం నేర్చుకున్నావు?
How long did we learn English? – మేము ఆంగ్లం ఎంతకాలం నేర్చుకున్నాము?
How long did they learn English? – వారు ఆంగ్లం ఎంతకాలం నేర్చుకున్నారు?
How long did he learn English? – అతడు ఆంగ్లం ఎంతకాలం నేర్చుకున్నాడు?
How long did she learn English? – ఆమె ఆంగ్లం ఎంతకాలం నేర్చుకుంది?
How long did it learn English? – అది ఆంగ్లం ఎంతకాలం నేర్చుకుంది?

8) I did not learn English. (or)
I didn’t learn English. – నేను ఆంగ్లం నేర్చుకోలేదు.
You did not learn English. (or)
You didn’t learn English. – నీవు ఆంగ్లం నేర్చుకోలేదు.
We did not learn English. (or)
We didn’t learn English. – మేము ఆంగ్లం నేర్చుకోలేదు.
They did not learn English. (or)
They didn’t learn English. – వారు ఆంగ్లం నేర్చుకోలేదు.
He did not learn English. (or)
He didn’t learn English. – అతడు ఆంగ్లం నేర్చుకోలేదు.
She did not learn English. (or)
She didn’t learn English. – ఆమె ఆంగ్లం నేర్చుకోలేదు.
It did not learn English. (or)
It didn’t learn English. – అది ఆంగ్లం నేర్చుకోలేదు.

9) Did I not learn English? (or)
Didn’t I learn English? – నేను ఆంగ్లం నేర్చుకోలేదా?
Did you not learn English?
Didn’t you learn English? – నీవు ఆంగ్లం నేర్చుకోలేదా?
Did we not learn English? (or)
Didn’t we learn English? – మేము ఆంగ్లం నేర్చుకోలేదా?
Did they not learn English? (or)
Didn’t they learn English? – వారు ఆంగ్లం నేర్చుకోలేదా?
Did he not learn English? (or)
Didn’t he learn English? – అతడు ఆంగ్లం నేర్చుకోలేదా?
Did she not learn English? (or)
Didn’t She learn English? – ఆమె ఆంగ్లం నేర్చుకోలేదా?
Did it not learn English? (or)
Didn’t it learn English? – అది ఆంగ్లం నేర్చుకోలేదా?

10) Why did I not learn English? (or)
Why didn’t I learn English? – నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why did you not learn English? (or)
Why didn’t you learn English? – నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why did we not learn English? (or)
Why didn’t we learn English?- మేము ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why did they not learn English? (or)
Why didn’t they learn English? – వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why did he not learn English? (or)
Why didn’t he learn English? – అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why did she not learn English? (or)
Why didn’t she learn English? – ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why did it not learn English? (or)
Why didn’t it learn English? – అది ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?

11) We bought a new car. (or)
We did buy a new car. – మేము కొత్త కారు కొన్నాము.
Did we buy a new car? – మేము కొత్త కారు కొన్నామా?
Why did we buy a new car? – మేము కొత్త కారు ఎందుకు కొన్నాము?
Where did we buy a new car? – మేము కొత్త కారు ఎక్కడ కొన్నాము?
How did we buy a new car? – నేను కొత్త కారు ఎలా కొన్నాము?
When did we buy a new car? – మేము కొత్త కారు ఎప్పుడు కొన్నాము?
What did we buy? – మేము ఏం కొన్నాము?
We didn’t buy a new car. – మేము కొత్త కారు కొనలేదు.
Did we not buy a new car? (or)
Didn’t we buy a new car? – మేము కొత్త కారు కొనలేదా?
Why did we not buy a new car? (or)
Why didn’t we buy a new car? – మేము కొత్త కారు ఎందుకు కొనలేదు?

12) She drew beautiful pictures last week. (or)
She did draw beautiful pictures last week. – ఆమె గత వారం అందమైన చిత్రాలను గీసింది.
Did she draw beautiful pictures last week? – ఆమె గత వారం అందమైన చిత్రాలను గీసిందా?
How did she draw beautiful pictures last week? – ఆమె గత వారం అందమైన చిత్రాలను ఎలా గీసింది?
Where did she draw beautiful pictures? – ఆమె అందమైన చిత్రాలను ఎక్కడ గీసింది?
How long did she draw beautiful pictures? – ఆమె అందమైన చిత్రాలను ఎంతసేపు గీసింది?
She didn’t draw beautiful pictures last week. (or)
She did not draw beautiful pictures last week. – ఆమె గత వారం అందమైన చిత్రాలను గీయలేదు.
Did she not draw beautiful pictures last week? (or)
Didn’t she draw beautiful pictures last week? – ఆమె గత వారం అందమైన చిత్రాలను గీయలేదా?
Why did she not draw beautiful pictures last week? (or)
Why didn’t she draw beautiful pictures last week? – ఆమె గత వారం అందమైన చిత్రాలను ఎందుకు గీయలేదు?

13) We watched the news last night. (or)
We did watch the news last night. – మేము గత రాత్రి వార్తలను చూసాము.
Did we watch the news last night? – మేము గత రాత్రి వార్తలను చూసామా?
Why did we watch the news last night? – మేము గత రాత్రి ఎందుకు వార్తలను చూసాము?
How did we watch the news last night? – మేము గత రాత్రి వార్తలను ఎలా చూసాము?
When did we watch the news? – ఎప్పుడు మేము వార్తలను చూసాము?
Where did we watch the news last night? – గత రాత్రి మేము ఎక్కడ వార్తలను చూసాము?
How long did we watch the news last night? – గత రాత్రి మేము ఎంతసేపు వార్తలను చూసాము?
We didn’t (did not ) watch the news last night. – గత రాత్రి మేము వార్తలను చూడలేదు.
Didn’t we watch the news last night?
Did we not watch the news last night? (or) – గత రాత్రి మేము వార్తలను చూడలేదా?
Why didn’t we watch the news last night?
Why did we not watch the news last night? – గత రాత్రి మేము వార్తలను ఎందుకు చూడలేదు?

14) They went to the party yesterday.
They did go to the party yesterday. – నిన్న వారు పార్టీకి వెళ్లారు.
Did they go to the party yesterday? – నిన్న వారు పార్టీకి వెళ్లారా?
Why did they go to the party yesterday? – నిన్న వారు పార్టీకి ఎందుకు వెళ్లారు?
How did they go to the party yesterday? – వారు నిన్న పార్టీకి ఎలా వెళ్లారు?
When did they go to the party? – వారు పార్టీకి ఎప్పుడు వెళ్లారు?
They didn’t (did not) go to the party yesterday. – నిన్న వారు పార్టీకి వెళ్లలేదు.
Didn’t they go to the party yesterday? (or)
Did they not go to the party yesterday? – నిన్న వారు పార్టీకి వెళ్లలేదా?
Why didn’t they go to the party yesterday? (or)
Why did they not go to the party yesterday? – నిన్న వారు పార్టీకి ఎందుకు వెళ్ళలేదు?

15) They applied coconut oil to their hair. (or)
They did apply coconut oil to their hair. – వారు తమ జుట్టుకు కొబ్బరి నూనె రాసుకున్నారు.
Did they apply coconut oil to their hair? – వారు తమ జుట్టుకు కొబ్బరి నూనె రాసుకున్నారా?
Why did they apply coconut oil to their hair? – వారు తమ జుట్టుకు కొబ్బరి నూనె ఎందుకు రాసుకున్నారు?
When did they apply coconut oil to their hair? – వారు తమ జుట్టుకు కొబ్బరినూనె ఎప్పుడు రాసుకున్నారు?
How did they apply coconut oil to their hair? – వారు తమ జుట్టుకు కొబ్బరి నూనె ఎలా రాసుకున్నారు?
They didn’t (did not) apply coconut oil to their hair. – వారు తమ జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోలేదు.
Didn’t they apply coconut oil to the hair? (or)
Did they not apply coconut oil to their hair? -వారు తమ జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోలేదా?
Why didn’t they apply coconut oil to their hair? (or)
Why did they not apply coconut oil to their hair? – వారు తమ జుట్టుకు కొబ్బరి నూనె ఎందుకు రాసుకోలేదు?

16) She cleaned her room yesterday. (or)
She did clean her room yesterday. – ఆమె నిన్న తన గదిని శుభ్రం చేసింది.
Did she clean her room yesterday? – ఆమె నిన్న తన గదిని శుభ్రం చేసిందా?
Why did she clean her room yesterday? – ఆమె నిన్న తన గదిని ఎందుకు శుభ్రం చేసింది?
How did she clean her room yesterday? – ఆమె నిన్న తన గదిని ఎలా శుభ్రం చేసింది?
How long did she clean her room yesterday? – ఆమె నిన్న తన గదిని ఎంతసేపు శుభ్రం చేసింది?
She didn’t (did not) clean her room yesterday. – ఆమె నిన్న తన గదిని శుభ్రం చేయలేదు.
Didn’t she clean her room yesterday? (or)
Did she not clean her room yesterday? – ఆమె నిన్న తన గదిని శుభ్రం చేయలేదా?
Why didn’t she clean her room yesterday? (or)
Why did she not clean her room yesterday? – ఆమె నిన్న తన గదిని ఎందుకు శుభ్రం చేయలేదు?

17) I handled every situation wisely. (or)
I did handle every situation wisely. – నేను ప్రతి పరిస్థితిని తెలివిగా నిర్వహించాను.
Did I handle every situation wisely? – నేను ప్రతి పరిస్థితిని తెలివిగా నిర్వహించానా?
Why did I handle every situation wisely? – నేను ప్రతి పరిస్థితిని తెలివిగా ఎందుకు నిర్వహించాను?
How did I handle every situation wisely? – నేను ప్రతి పరిస్థితిని తెలివిగా ఎలా నిర్వహించాను?
When did I handle every situation wisely? – నేను ప్రతి పరిస్థితిని తెలివిగా ఎప్పుడు నిర్వహించాను?
I didn’t (did not) handle every situation wisely. – నేను ప్రతి పరిస్థితిని తెలివిగా నిర్వహించలేదు.
Didn’t I handle every situation wisely? (or)
Did I not handle every situation wisely? – నేను ప్రతి పరిస్థితిని తెలివిగా నిర్వహించలేదా?
Why didn’t I handle every situation wisely? (or)
Why did I not handle every situation wisely? – ఎందుకు నేను ప్రతి పరిస్థితిని తెలివిగా నిర్వహించలేదు?

18) It took one hour to prepare lunch. (or)
It did take one hour to prepare lunch. – భోజనం సిద్ధం చేయడానికి ఒక గంట పట్టింది.
Did it take one hour to prepare lunch? – భోజనం సిద్ధం చేయడానికి ఒక గంట పట్టిందా?
How did it take one hour to prepare lunch? – భోజనం సిద్ధం చేయడానికి ఒక గంట ఎలా పట్టింది?
Why did it take one hour to prepare lunch? – భోజనం సిద్ధం చేయడానికి ఒక గంట ఎందుకు పట్టింది?
It didn’t (did not) take one hour to prepare lunch. – భోజనం సిద్ధం చేయడానికి ఒక గంట పట్టలేదు.
Didn’t it take one hour to prepare lunch?
Did it not take one hour to prepare lunch? – భోజనం సిద్ధం చేయడానికి ఒక గంట పట్టలేదా?
Why didn’t it take one hour to prepare lunch?
Why did it not take one hour to prepare lunch? – భోజనం సిద్ధం చేయడానికి ఎందుకు ఒక గంట పట్టలేదు?

19) I played with my dog yesterday. (or)
I did play with my dog yesterday. – నేను నిన్న నా కుక్కతో ఆడుకున్నాను.
Did I play with my dog yesterday? – నేను నిన్న నా కుక్కతో ఆడుకున్నానా?
Why did I play with my dog yesterday? – నేను నిన్న నా కుక్కతో ఎందుకు ఆడుకున్నాను?
Where did I play with my dog yesterday? – నేను నిన్న నాకు కుక్క తో ఎక్కడ ఆడుకున్నాను?
How did I play with my dog yesterday? – నేను నిన్న నాకు కుక్కతో ఎలా ఆడుకున్నాను?
How long did I play with my dog yesterday? – నిన్న నేను ఎంతసేపు నా కుక్కతో ఆడుకున్నాను?
I didn’t (did not) play with my dog yesterday. – నిన్న నేను నా కుక్క తో ఆడుకోలేదు.
Didn’t I play with my dog yesterday?
Did I not play with my dog yesterday? – నిన్న నేను నా కుక్క తో ఆడుకోలేదా?
Why didn’t I play with my dog yesterday? (or)
Why did I not play with my dog yesterday? – నిన్న నేను నా కుక్కతో ఎందుకు ఆడుకోలేదు?

20) Neha scored full marks in English. (or)
Neha did score full marks in English. – నేహా ఇంగ్లీషులో పూర్తి మార్కులు సాధించింది.
Did Neha score full marks in English? – నేహా ఇంగ్లీషులో పూర్తి మార్కులు సాధించిందా?
Why did Neha score full marks in English? – నేహా ఇంగ్లీషులో పూర్తి మార్కులు ఎందుకు సాధించింది?
How did Neha score full marks in English? – నేహా ఇంగ్లీషులో పూర్తి మార్కులు ఎలా సాధించింది?
When did Neha score full marks in English? – నేహా ఇంగ్లీషులో పూర్తి మార్కులు ఎప్పుడు సాధించింది?
Neha Didn’t (did not) score full marks in English. – నేహా ఇంగ్లీషులో పూర్తి మార్కులు సాధించలేదు.
Didn’t Neha score full marks in English? (or)
Did Neha not score full marks in English? – నేహా ఇంగ్లీషులో పూర్తి మార్కులు సాధించలేదా?
Why didn’t Neha score full marks in English? (or)
Why did Neha not score full marks in English? – నేహా ఇంగ్లీషులో పూర్తి మార్కులు ఎందుకు సాధించలేదు?

21) I slept at around 11 o’clock last night. (or)
I did sleep at around 11 o’clock last night. – నేను నిన్న రాత్రి 11 గంటలకి నిద్రపోయాను.
Did I sleep at around 11 o’clock last night? – నేను నిన్న రాత్రి 11 గంటలకి నిద్రపోయానా?
I didn’t (did not) sleep at around 11 o’clock last night. – నేను నిన్న రాత్రి 11 గంటలకి నిద్రపోలేదు.
Didn’t I sleep at around 11 o’clock last night? (or)
Did I not sleep at around 11 o’clock last night? – నేను నిన్న రాత్రి 11 గంటలకి నిద్రపోలేదా?

22) Tinku slapped him for no reason. (or)
Tinku did slap him for no reason. – టింకు కారణం లేకుండా అతనిని చెంప దెబ్బ కొట్టాడు.
Did Tinku slap him for no reason? – టింకు కారణం లేకుండా అతనిని చంప దెబ్బ కొట్టాడా?
Tinku Didn’t (did not) slap him for no reason. – టింకు కారణం లేకుండా అతనిని చంప దెబ్బ కొట్టలేదు.
Didn’t Tinku slap him for no reason? (or)
Did Tinku not slap him for no reason? – టింకూ కారణం లేకుండా అతనిని చంప దెబ్బ కొట్టలేదా?

23) I talked to her about it on Monday. (or)
I did talk to her about it on Monday. – నేను దాని గురించి ఆమెతో సోమవారం మాట్లాడాను.
Did I talk to her about it on Monday? – నేను దాని గురించి ఆమెతో సోమవారం మాట్లాడానా?
I didn’t (did not) talk to her about it on Monday. – నేను దాని గురించి ఆమెతో సోమవారం మాట్లాడలేదు.
Didn’t I talk to her about it on Monday? (or)
Did I not talk to her about it on Monday? – నేను దాని గురించి ఆమెతో సోమవారం మాట్లాడలేదా?

24) They constructed the house in a month. (or)
They did construct the house in a month. – వారు ఒక నెలలో ఇంటిని నిర్మించారు.
Did they construct the house in a month? – వారు ఒక నెలలో ఇంటిని నిర్మించారా?
They didn’t (did not) construct the house in a month? – వారు ఒక నెలలో ఇంటిని నిర్మించలేదు.
Didn’t they construct the house in a month? (or)
Did they not construct the house in a month? – వారు ఒక నెలలో ఇంటిని నిర్మించలేదా?

25) I went to the market in the morning. (or)
I did go to the market in the morning – నేను ఉదయం మార్కెట్ కి వెళ్ళాను.
Did I go to the market in the morning? –
నేను ఉదయం మార్కెట్ కి వెళ్ళానా?
I didn’t (did not) go to the market in the morning. – నేను ఉదయం మార్కెట్ కి వెళ్ళలేదు.
Didn’t I go to the market in the morning? (or)
Did I not go to the market in the morning? – నేను ఉదయం మార్కెట్ కి వెళ్లలేదా?

26) She knew how to cook. (or)
She did know how to cook. – ఆమెకి ఎలా వండాలో తెలుసు.
Did she know how to cook? – ఆమెకి ఎలా వండాలో తెలుసా?
She didn’t (did not) know how to cook. – ఆమెకి ఎలా వండాలో తెలియదు.
Didn’t she know how to cook? (or)
Did she not know how to cook? – ఆమెకి ఎలా వండాలో తెలియదా?

27) I finished my graduation in 2015. (or)
I did finish my graduation in 2015. – నేను 2015 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను.
Did I finish my graduation in 2015? – నేను 2015 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానా?
I didn’t (did not) finish my graduation in 2015. – నేను 2015 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదు.
Didn’t I finish my graduation in 2015? (or)
Did I not finish my graduation in 2015? – నేను 2015లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదా?

28) We waited for you for 15 minutes. (or)
We did wait for you for 15 minutes. – మేము మీ కోసం 15 నిమిషాలు వేచి ఉన్నాము.
Did we wait for you for 15 minutes? – మేము మీ కోసం 15 నిమిషాలు వేచి ఉన్నామా?
We didn’t (did not) wait for you for 15 minutes. – మేము మీకోసం 15 నిమిషాలు వేచి ఉండలేదు.
Didn’t we wait for you for 15 minutes? (or)
Did we not wait for you for 15 minutes? – మేము మీ కోసం 15 నిమిషాలు వేచి ఉండలేదా?

29) She came a few minutes ago. (or)
She did come a few minutes ago. – ఆమె కొన్ని నిమిషాల క్రితం వచ్చింది.
Did she come a few minutes ago? – ఆమె కొన్ని నిమిషాల క్రితం వచ్చిందా?
She didn’t (did not) come a few minutes ago. – ఆమె కొన్ని నిమిషాల క్రితం రాలేదు.
Didn’t she come a few minutes ago? (or)
Did she not come a few minutes ago? – ఆమె కొన్ని నిమిషాల క్రితం రాలేదా?

30) He read a novel in one day. (or)
He did read a novel in one day. – అతడు ఒక రోజులో నవల చదివాడు.
Did he read a novel in one day? – అతడు ఒక రోజులో నవల చదివాడా?
He didn’t (did not) read a novel in one day. – అతడు ఒకరోజులో నవల చదవలేదు.
Didn’t he read a novel in one day? (or)
Did he not read a novel in one day? – అతడు ఒక రోజులో నవల చదవలేదా?

31) I met her 20 years ago. (or)
I did meet her 20 years ago. – నేను ఆమెను 20 సంవత్సరాల క్రితం కలిశాను.
Did I meet her 20 years ago? – నేను ఆమెను 20 సంవత్సరాల క్రితం కలిసానా?
I didn’t (did not) meet her 20 years ago. – నేను ఆమెను 20 సంవత్సరాల క్రితం కలవలేదు.
Didn’t I meet her 20 years ago? (or)
Did I not meet her 20 years ago? – నేను ఆమెను 20 సంవత్సరాల క్రితం కలవలేదా?

32) The birds Sang loudly in the morning. (or)
The birds did Sing loudly in the morning. – పక్షులు ఉదయం బిగ్గరగా పాడాయి.
Did the birds Sing loudly in the morning? – పక్షులు ఉదయం బిగ్గరగా పాడాయా?
The birds didn’t (did not) sing loudly in the morning. – పక్షులు ఉదయం బిగ్గరగా పాడలేదు.
Didn’t the birds Sing loudly in the morning? (or)
Did the birds not sing loudly in the morning? – పక్షులు ఉదయం బిగ్గరగా పాడలేదా?

33) They went to school early. (or)
They did go to school early. – వారు ముందుగానే పాఠశాలకు వెళ్లారు.
Did they go to school early? – వారు ముందుగానే పాఠశాలకు వెళ్లారా?
They didn’t (did not) go to school early. – వారు ముందుగానే పాఠశాలకు వెళ్లలేదు.
Didn’t they go to school early? (or)
Did they not go to school early? – వారుముందుగానే పాఠశాలకు వెళ్లలేదా?

34) I missed college for a whole year. (or)
I did miss college for a whole year. – నేను ఒక సంవత్సరం మొత్తం కాలేజ్ ని కోల్పోయాను.
Did I miss college for a whole year? – నేను ఒక సంవత్సరం మొత్తం కాలేజ్ ని కోల్పోయానా?
I didn’t (did not) miss college for a whole year. – నేను ఒక సంవత్సరం మొత్తం కాలేజ్ ని కోల్పోలేదు.
Didn’t I miss college for a whole year?
Did I not miss college for a whole year? – నేను ఒక సంవత్సరం మొత్తం కాలేజ్ ని కోల్పోలేదా?

35) She brought me a cup of tea. (or)
She did bring me a cup of tea. – ఆమె నాకు ఒక కప్పు టీ తీసుకుని వచ్చింది.
Did she bring me a cup of tea? – ఆమె నాకు ఒక కప్పు టీ తీసుకుని వచ్చిందా?
She didn’t (did not) bring me a cup of tea. ఆమె నాకు ఒక కప్పు టీ తీసుకొని రాలేదు.
Didn’t she bring me a cup of tea? (or)
Did she not bring me a cup of tea? – ఆమె నాకు ఒక కప్పు టీ తీసుకొని రాలేదా?

36) I ordered a book from Amazon. (or)
I did order a book from Amazon. నేను అమెజాన్ నుండి ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేశాను.
Did I order a book from Amazon? – నేను అమెజాన్ నుండి ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేశానా?
I didn’t (did not) order a book from Amazon – నేను అమెజాన్ నుండి ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేయలేదు.
Didn’t I order a book from Amazon? (or)
Did I not order a book from Amazon? –
నేను అమెజాన్ నుండి ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేయలేదా?

37) I went to the airport by taxi. (or)
I did go to the airport by taxi. – నేను టాక్సీ లో విమానాశ్రయానికి వెళ్లాను.
Did I go to the airport by taxi? – నేను టాక్సీ లో విమానాశ్రయానికి వెళ్లానా?
I didn’t (did not) go to the airport by taxi. – నేను టాక్సీ లో విమానాశ్రయానికి వెళ్ళలేదు.
Didn’t I go to the airport by taxi? (or)
Did I not go to the airport by taxi? – నేను టాక్సీ లో విమానాశ్రయానికి వెళ్లలేదా?

38) The dog ran after the ball. (or)
The dog did run after the ball. – కుక్క బంతి వెనుక పరిగెత్తింది.
Did the dog run after the ball? – కుక్క బంతి వెనుక పరిగెత్తిందా?
The dog didn’t (did not) run after the ball. – కుక్క బంతి వెనుక పరిగెత్తలేదు.
Didn’t the dog run after the ball? (or)
Did the dog not run after the ball? – కుక్క బంతి వెనుక పరిగెత్త లేదా?

39) This girl changed her look. (or)
This girl did change her look. – ఈ అమ్మాయి తన రూపాన్ని మార్చుకుంది.
Did this girl change her look? – ఈ అమ్మాయి తన రూపాన్ని మార్చుకుందా?
This girl didn’t (did not) change her look. – ఈ అమ్మాయి తన రూపాన్ని మార్చుకోలేదు.
Didn’t this girl change her look? (or)
Did this girl not change her look? – ఈ అమ్మాయి తన రూపాన్ని మార్చుకోలేదా?

40) I found my lost money. (or)
I did find my lost money. – నేను పోగొట్టుకున్న డబ్బు దొరికింది.
Did I find my lost money? – నేను పోగొట్టుకున్న డబ్బు దొరికిందా?
I didn’t (did not) find my lost money. – నేను పోగొట్టుకున్న డబ్బు దొరకలేదు.
Didn’t I find my lost money? (or)
Did I not find my lost money? – నేను పోగొట్టుకున్న డబ్బు దొరకలేదా?

41) He saved the boy from drowning. (or)
He did save the boy from drowning. – అతడు మునిగిపోతున్న బాలుడిని రక్షించాడు.
Did he save the boy from drowning? – అతడు మునిగిపోతున్న బాలుడిని రక్షించాడా?
He didn’t (did not) save the boy from drowning. – అతడు మునిగిపోతున్న బాలుడిని రక్షించలేదు.
Didn’t he save the boy from drowning? (or)
Did he not save the boy from drowning? – అతడు మునిగిపోతున్న బాలుడిని రక్షించలేదా?

42) I took your pan by mistake. (or)
I did take your pen by mistake. – పొరపాటున నీ పెన్ను తీసుకున్నాను.
Did I take your pen by mistake? – పొరపాటున నీ పెన్ను తీసుకున్నానా?
I didn’t (did not) take your pen by mistake. – పొరపాటున నీ పెన్ను తీసుకోలేదు.
Didn’t I take your pen by mistake?
Did I not take your pen by mistake? – పొరపాటున నీ పెన్ను తీసుకోలేదా?

43) He dropped his briefcase on a chair. (or)
He did drop his briefcase on a chair. – అతడు తన బ్రీఫ్ కేసుని కుర్చీ లో పెట్టాడు.
Did he drop his briefcase on a chair? – అతడు తన బ్రీఫ్ కేస్ ని కుర్చీలో పెట్టాడా?
He didn’t (did not) drop his briefcase on a chair. – అతడు తన బ్రీఫ్ కేస్ ని కుర్చీలో పెట్టలేదు.
Didn’t he drop his briefcase on a chair? (or)
Did he not drop his briefcase on a chair? – అతడు తన బ్రీఫ్ కేస్ ని కుర్చీలో పెట్టలేదా?

44) She invited me to her birthday party. (or)
She did invite me to her birthday party. – ఆమె తన పుట్టిన రోజుపార్టీకి నన్ను ఆహ్వానించింది.
Did she invite me to her birthday party? – ఆమె తన పుట్టినరోజు పార్టీకి నన్ను ఆహ్వానించిందా?
She didn’t (did not) invite me to her birthday party. – ఆమె తన పుట్టినరోజు పార్టీకి నన్ను ఆహ్వానించలేదు.
Didn’t she invite me to her birthday party? (or)
Did she not invite me to her birthday party? – ఆమె తన పుట్టినరోజు పార్టీకి నన్ను ఆహ్వానించలేదా?

45) She placed a book on the table. (or)
She did place a book on the table. – ఆమె పుస్తకాన్ని టేబుల్ మీద ఉంచింది.
Did she place a book on the table? – ఆమె పుస్తకాన్ని టేబుల్ మీద ఉంచిందా?
She didn’t (did not) place a book on the table. – ఆమె పుస్తకాన్ని టేబుల్ మీద ఉంచలేదు.
Didn’t she place a book on the table? (or)
Did she not place a book on the table? – ఆమె పుస్తకాన్ని టేబుల్ మీద ఉంచలేదా?

46) My father bought a dress for me. (or)
My father did buy a dress for me. – మా నాన్న నాకు డ్రెస్ కొన్నారు.
Did my father buy a dress for me? – మా నాన్న నాకు డ్రెస్ కొన్నారా?
My father didn’t (did not) buy a dress for me. – మా నాన్న నాకు డ్రెస్ కొనలేదు.
Didn’t My Father buy a dress for me? (or)
Did my father not buy a dress for me? – మా నాన్న నాకు డ్రెస్ కొనలేదా?

47) We played cricket last Sunday. (or)
We did play cricket last Sunday. – మేము గత ఆదివారం క్రికెట్ ఆడాము.
Did we play cricket last Sunday? – మేము గత ఆదివారం క్రికెట్ ఆడమా?
We didn’t (did not) play cricket last Sunday. – మేముగత ఆదివారం క్రికెట్ ఆడలేదు.
Didn’t we play cricket last Sunday? (or)
Did we not play cricket last Sunday? – మేముగత ఆదివారం క్రికెట్ ఆడలేదా?

48) I passed 10th grade. (or)
I did pass 10th grade. – నేను పదవ తరగతి పాస్ అయ్యాను.
Did I pass 10th grade? – నేను పదవ తరగతి పాస్ అయ్యానా?
I didn’t (did not) pass 10th grade. – నేను పదవ తరగతి పాస్ అవ్వలేదు.
Didn’t I pass 10th grade? (or)
Did I not pass 10th grade? – నేను పదవ తరగతి పాస్ అవ్వలేదా?

49) I washed the clothes. (or)
I did wash the clothes. – నేను బట్టలు ఉతికాను.
Did I wash the clothes? – నేను బట్టలు ఉతికానా?
I didn’t (did not) wash the clothes? – నేను బట్టలు ఉతకలేదు.
Didn’t I wash the clothes? (or)
Did I not wash the clothes? – నేను బట్టలు ఉతకలేదా?

50) I worked for three hours yesterday. (or)
I did work for 3 hours yesterday. – నేను నిన్న 3 గంటలు పని చేశాను.
Did I work for 3 hours yesterday? – నేను నిన్న 3 గంటలు పని చేశానా?
I didn’t (did not) work for 3 hours yesterday. – నేను నిన్న 3 గంటలు పని చేయలేదు.
Didn’t I work for 3 hours yesterday? (or)
Did I not work for 3 hours yesterday? – నేను నిన్న 3 గంటలు పని చేయలేదా?

FOR MORE CLICK HERE

 

🔴Related Post

Leave a Comment