50 Sentences of Simple Future Tense /Examples /Uses
భవిష్యత్తులో జరగబోయే actions ను Simple Future Tense లో చెప్పవచ్చు.
Simple Future Tense లో మాట్లాడటానికి Will / Shall అనే helping verb ను ఉపయోగిస్తారు, మరియు verb యొక్క మొదటి రూపాన్ని ఉపయోగిస్తారు.
Subject I, we లకు “Shall / Will” ఉపయోగించాలి. You, they, he, she, it & singular మరియు plural nouns లకు “Will” use చేయాలి.
భవిష్యత్తులో 100% పని జరుగుతాది అనే సందర్భంలో Shall ఉపయోగించవచ్చు, పని జరిగే అవకాశం తక్కువ ఉన్న సందర్భంలో will ఉపయోగించవచ్చు.
STRUCTURE:-
Subject + will / shall + v1 + Object.
KEYWORDS:-
Tomorrow – రేపు
Next monday – వచ్చే సోమవారం
Next week – తరువాత వారం
Next month – వచ్చే నెల
Next year – వచ్చే సంవత్సరం
Soon – త్వరలో
This afternoon – ఈ మధ్యాహ్నం
Later – తరువాత. Etc…..
EXAMPLES:- (భవిష్యత్తులో)
I will (shall) learn. – నేను నేర్చుకుంటాను.
You will learn. – నీవు నేర్చుకుంటావు.
We will (shall) learn. – మేము నేర్చుకుంటాము.
They will learn. – వారు నేర్చుకుంటారు.
He will learn. – అతడు నేర్చుకుంటాడు.
She will learn. – ఆమె నేర్చుకుంటాది.
It will learn. – అది నేర్చుకుంటాది.
50 Examples of Simple Future Tense :-
1) I will learn English. (or)
I shall learn English. – నేను ఆంగ్లం నేర్చుకుంటాను.
You will learn English. – నీవు ఆంగ్లం నేర్చుకుంటావు.
We will learn English. (or)
We shall learn English.- మేము ఆంగ్లం నేర్చుకుంటాము.
They will learn English. – వారు ఆంగ్లం నేర్చుకుంటారు.
He will learn English. – అతడు ఆంగ్లం నేర్చుకుంటాడు.
She will learn English. – ఆమె ఆంగ్లం నేర్చుకుంటాది.
It will learn English. – అది ఆంగ్లం నేర్చుకుంటాది.
2) Will I learn English? (or)
Shall I learn English? – నేను ఆంగ్లం నేర్చుకుంటానా?
Will you learn English? – నీవు ఆంగ్లం నేర్చుకుంటావా?
Will we learn English? (or)
Shall we learn English? – మేము ఆంగ్లం నేర్చుకుంటామా
Will they learn English? – వారు ఆంగ్లం నేర్చుకుంటారా?
Will he learn English? – అతడు ఆంగ్లం నేర్చుకుంటాడా?
Will she learn English? – ఆమె ఆంగ్లం నేర్చుకుంటాదా?
Will it learn English? – అది ఆంగ్లం నేర్చుకుంటాదా?
3) Why will I learn English? (or)
Why shall I learn English? – నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాను?
Why will you learn English? – నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటావు?
Why will we learn English? (or)
Why shall we learn English? – మేము ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాము?
Why will they learn English? – వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటారు?
Why will he learn English? – అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాడు?
Why will she learn English? – ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాది?
Why will it learn English? – అది ఆంగ్లం ఎందుకు నేర్చుకుంటాది?
4) How will I learn English? (or)
How shall I learn English? – నేను ఆంగ్లం ఎలా నేర్చుకుంటాను?
How will you learn English? – నీవు ఆంగ్లం ఎలా నేర్చుకుంటావు
How will we learn English? (or)
How shall we learn English? – మేము ఆంగ్లం ఎలా నేర్చుకుంటాము?
How will they learn English? – వారు ఆంగ్లం ఎలా నేర్చుకుంటారు?
How will he learn English? – అతడు ఆంగ్లం ఎలా నేర్చుకుంటాడు?
How will she learn English? – ఆమె ఆంగ్లం ఎలా నేర్చుకుంటాది?
How will it learn English? – అది ఆంగ్లం ఎలా నేర్చుకుంటాది?
5) Where will I learn English? (or)
Where shall I learn English? – నేను ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాను?
Where will you learn English? – నీవు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటావు?
Where will we learn English? (or)
Where shall we learn English? – మేము ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాము?
Where will they learn English? – వారు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటారు?
Where will he learn English? – అతడు ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాడు?
Where will she learn English? – ఆమె ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాది?
Where will it learn English? – అది ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటాది?
6) How long will I learn English? (or)
How long shall I learn English? – నేను ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాను?
How long will you learn English? – నీవు ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటావు?
How long will we learn English? (or)
How long shall we learn English?- మేము ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాము?
How long will they learn English? – వారు ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటారు?
How long will he learn English? – అతడు ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాడు?
How long will She learn English? – ఆమె ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాది?
How long will it learn English? – అది ఆంగ్లం ఎంతసేపు నేర్చుకుంటాది?
7) What will I learn? (or)
What shall I learn? – నేను ఏం నేర్చుకుంటాను?
What will you learn? – నీవు ఏం నేర్చుకుంటావు?
What will we learn? (or)
What shall we learn? – మేము ఏమి నేర్చుకుంటాము?
What will they learn? – వారు ఏం నేర్చుకుంటారు?
What will he learn? – అతడు ఏం నేర్చుకుంటాడు?
What will she learn? – ఆమె ఏం నేర్చుకుంటాది?
What will it learn? – అది ఏం నేర్చుకుంటాది?
8) I will not (won’t) learn English. (or)
I shall not (shan’t) learn English. – నేను ఆంగ్లం నేర్చుకోను.
You will not (won’t) learn English. – నీవు ఆంగ్లం నేర్చుకోవు.
We will not (won’t) learn English. (or)
We shall not (shan’t) learn English. – మేము ఆంగ్లం నేర్చుకోము.
They will not (won’t) learn English. – వారు ఆంగ్లం నేర్చుకోరు.
He will not (won’t) learn English. – అతడు ఆంగ్లం నేర్చుకోడు.
She will not (won’t) learn English. – ఆమె ఆంగ్లం నేర్చుకోదు.
It will not (won’t) learn English. – అది ఆంగ్లం నేర్చుకోదు.
9) Will I not learn English? (or)
Won’t I learn English? (or)
Shall I not learn English?(or)
Shan’t I learn English? – నేను ఆంగ్లం నేర్చుకోనా?
Will you not learn English? (or)
Won’t you learn English? – నీవు ఆంగ్లం నేర్చుకోవా?
Will we not learn English? (or)
Won’t we learn English? (or)
Shall we not learn English? (or)
Shan’t we learn English – మేము ఆంగ్లం నేర్చుకోమా?
Will they not learn English? (or)
Won’t they learn English – వారు ఆంగ్లం నేర్చుకోరా?
Will he not learn English? (or)
Won’t he learn English? – అతడు ఆంగ్లం నేర్చుకోడా?
Will she not learn English? (or)
Won’t she learn English – ఆమె ఆంగ్లం నేర్చుకోదా?
Will it not learn English? (or)
Won’t it learn English? – అది ఆంగ్లం నేర్చుకోదా?
10) Why will I not learn English? (or)
Why won’t I learn English? (or)
Why shall I not learn English? (or)
Why shan’t I learn English? – ఎందుకు నేను ఆంగ్లం నేర్చుకోను?
Why will you not learn English? (or)
Why won’t you learn English? -ఎందుకు నీవు ఆంగ్లం నేర్చుకోవు?
Why will we not learn English? (or)
Why won’t we learn English? (or)
Why shall we not learn English? (or)
Why Shan’t we learn English?- ఎందుకు మేము ఆంగ్లం నేర్చుకోము?
Why will they not learn English? (or)
Why won’t they learn English?- ఎందుకు వారు ఆంగ్లం నేర్చుకోరు?
Why will he not learn English? (or)
Why won’t he learn English? – ఎందుకు అతడు ఆంగ్లం నేర్చుకోడు?
Why will she not learn English? (or)
Why won’t see learn English?- ఎందుకు ఆమె ఆంగ్లం నేర్చుకోదు?
Why will it not learn English? (or)
Why won’t it learn English?- ఎందుకు అది ఆంగ్లం నేర్చుకోదు?
11) I will return your book tomorrow. – నేను మీ పుస్తకాన్ని రేపు తిరిగి ఇస్తాను.
Will I return your book tomorrow? – నేను మీ పుస్తకాన్ని రేపు తిరిగి ఇస్తానా?
Why will I return your book tomorrow? – నేను మీ పుస్తకాన్ని రేపు ఎందుకు తిరిగి ఇస్తాను?
How will I return your book tomorrow? – నేను మీ పుస్తకాన్ని రేపు ఎలా తిరిగి ఇస్తాను?
When will I return your book? – నేను మీ పుస్తకాన్ని ఎప్పుడు తిరిగి ఇస్తాను?
I will not (won’t) return your book tomorrow. – నేను మీ పుస్తకాన్ని రేపు తిరిగి ఇవ్వను.
Will I not return your book tomorrow? (or)
Won’t I return your book tomorrow? – నేను మీ పుస్తకాన్ని రేపు తిరిగి ఇవ్వనా?
Why will I not return your book tomorrow? (or)
Why won’t I return your book tomorrow? – నేను మీ పుస్తకాన్ని ఎందుకు రేపు తిరిగి ఇవ్వను?
12) We shall win the match. – మనము మ్యాచ్ గెలుస్తాము.
Shall we win the match? – మనము మ్యాచ్ గెలుస్తామా?
Why shall we win the match? – మనము మ్యాచ్ ఎందుకు గెలుస్తాము?
When shall we win the match? – మనము మ్యాచ్ ఎప్పుడు గెలుస్తాము?
Where shall we win the match? – మనము మ్యాచ్ ఎక్కడ గెలుస్తాము?
How shall we win the match? – మనము మ్యాచ్ ఎలా గెలుస్తాము?
We shall not (Shan’t) win the match. – మనము మ్యాచ్ గెలవము.
Shall we not win the match? (or)
Shan’t we win the match? – మనము మ్యాచ్ గెలవమా?
Why shall we not win the match? (or)
Why shan’t we win the match? – మనము మ్యాచ్ ఎందుకు గెలవము?
13) I will help you.– నేను నీకు సహాయం చేస్తాను.
Will I help you? – నేను నీకు సహాయం చేస్తానా?
Why will I help you? – నేను నీకు సహాయం ఎందుకు చేస్తాను?
When will I help you? – నేను నీకు సహాయం ఎప్పుడు చేస్తాను?
Where will I help you? – నేను నీకు సహాయం ఎక్కడ చేస్తాను?
How will I help you? – నేను నీకు సహాయం ఎలా చేస్తాను?
How long will I help you? – నేను నీకు సహాయం ఎంతసేపు చేస్తాను?
I will not (won’t) help you. – నేను నీకు సహాయం చేయను.
Will I not help you? (or)
Won’t I help you? – నేను నీకు సహాయం చేయనా?
Why will I not help you? (or)
Why won’t I help you? – నేను నీకు సహాయం ఎందుకు చేయను?
14) I shall handle all situations wisely. – నేను అన్ని పరిస్థితులను తెలివిగా నిర్వహిస్తాను.
Shall I handle all situations wisely? – నేను అన్ని పరిస్థితులను తెలివిగా నిర్వహిస్తానా?
Why shall I handle all situations wisely? – నేను అన్ని పరిస్థితులను ఎందుకు తెలివిగా నిర్వహిస్తాను?
How shall I handle all situations wisely? – నేను అన్ని పరిస్థితులను ఎలా తెలివిగా నిర్వహిస్తాను?
I shall not (shan’t) handle all situations wisely. – నేను అన్ని పరిస్థితులను తెలివిగా నిర్వహించను.
Shall I not handle all situations wisely? (or)
Shan’t I handle all situations wisely? – నేను అన్ని పరిస్థితులను తెలివిగా నిర్వహించనా?
Why shan’t I handle all situations wisely? (or)
Why shall I not handle all situations wisely? – నేను అన్ని పరిస్థితులను ఎందుకు తెలివిగా నిర్వహించను?
15) We shall see better days. – మేము మంచి రోజులు చూస్తాము.
Shall we see better days? – మేము మంచి రోజులు చూస్తామా?
Why shall we see better days? – మేము మంచి రోజులు ఎందుకు చూస్తాము?
How shall we see better days? – మేము మంచి రోజులు ఎలా చూస్తాము?
When shall we see better days? – మేము మంచి రోజులు ఎప్పుడు చూస్తాము?
Where shall we see better days? – మేము మంచి రోజులు ఎక్కడ చూస్తాము?
We shall not (shan’t) see better days. – మేము మంచి రోజులు చూడము.
Shan’t we see better days? (or)
Shall we not see better days? – మేము మంచి రోజులు చూడమా?
Why shan’t we see better days? (or)
Why shall we not see better days? – మేము మంచి రోజులు ఎందుకు చూడము?
16) I will play with my dog tomorrow. – నేను రేపు నా కుక్క తో ఆడుకుంటాను.
Will I play with my dog tomorrow? – నేను రేపు నా కుక్క తో ఆడుకుంటానా?
Why will I play with my dog tomorrow? – నేను రేపు నా కుక్క తో ఎందుకు ఆడుకుంటాను?
How will I play with my dog tomorrow? – నేను రేపు నా కుక్క తో ఎలా ఆడుకుంటాను?
Where will I play with my dog tomorrow? – నేను రేపు నా కుక్కతో ఎక్కడ ఆడుకుంటాను?
I will not (won’t) play with my dog tomorrow. – నేను రేపు నా కుక్క తో ఆడుకోను.
Will I not play with my dog tomorrow? (or)
Won’t I play with my dog tomorrow? – నేను రేపు నా కుక్కతో ఆడుకోనా?
Why won’t I play with my dog tomorrow? (or)
Why will I not play with my dog tomorrow? – నేను రేపు నా కుక్కతో ఎందుకు ఆడుకోను?
17) John will play football tomorrow. – జాన్ రేపు ఫుట్ బాల్ ఆడతాడు.
Will John play football tomorrow? – జాన్ రేపు ఫుట్ బాల్ ఆడతాడా?
Why will John play football tomorrow? – జాన్ రేపు ఫుట్ బాల్ ఎందుకు ఆడతాడు?
How will John play football tomorrow? – జాన్ రేపు ఫుట్ బాల్ ఎలా ఆడతాడు?
How long will John play football tomorrow? – జాన్ రేపు ఫుట్ బాల్ ఎంత సేపు ఆడతాడు?
Where will John play football tomorrow? – జాన్ రేపు ఫుట్ బాల్ ఎక్కడ ఆడతాడు?
John will not (won’t) play football tomorrow. – జాన్ రేపు ఫుట్ బాల్ ఆడడు.
Won’t John play football tomorrow? (or)
Will John not play football tomorrow? -జాన్ రేపు ఫుట్ బాల్ ఆడడా?
Why won’t John play football tomorrow? (or)
Why will John not play football tomorrow? – జాన్ రేపు ఫుట్ బాల్ ఎందుకు ఆడడు?
18) I will cry when it’s time to leave. – బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడుస్తాను.
Will I cry when it’s time to leave? – బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడుస్తానా?
Why will I cry when it’s time to leave? – బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఎందుకు ఏడుస్తాను?
I won’t (will not) cry when it’s time to leave. – బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడవను.
Won’t I cry when it’s time to leave? (or)
Will I not cry when it’s time to leave? – బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఏడవనా?
Why won’t I try when it’s time to leave? (or)
Why will I not cry when it’s time to leave? – బయలుదేరే సమయం వచ్చినప్పుడు నేను ఎందుకు ఏడవను?
19) She will go out this evening. – ఆమె ఈ సాయంత్రం బయటికి వెళ్తాది.
Will she go out this evening? – ఆమె ఈ సాయంత్రం బయటికి వెళ్తాదా?
Why will she go out this evening? – ఆమె ఈ సాయంత్రం బయటికి ఎందుకు వెళ్తాది?
How will she go out this evening? – ఆమె ఈ సాయంత్రం బయటికి ఎలా వెళ్తాది?
When will she go out? – ఆమె ఎప్పుడు బయటికి వెళ్తాది?
She won’t (will not) go out this evening. – ఆమె ఈ సాయంత్రం బయటికి వెళ్ళదు.
Won’t she go out this evening? (or)
Will she not go out this evening? – ఆమె ఈ సాయంత్రం బయటికి వెళ్ళదా?
Why won’t she go out this evening? (or)
Why will she not go out this evening? – ఆమె ఈ సాయంత్రం బయటికి ఎందుకు వెళ్ళదు?
20) The teacher will give a lot of homework tomorrow. – రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇస్తారు.
Will the teacher give a lot of homework tomorrow? – రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇస్తారా?
Why will the teacher give a lot of homework tomorrow? – రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఎందుకు ఇస్తారు?
When will the teacher give a lot of homework? –
టీచర్ ఎక్కువ హోంవర్క్ ఎప్పుడు ఇస్తారు?
The teacher won’t (will not) give a lot of homework tomorrow. – రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇవ్వరు.
Won’t the teacher give a lot of homework tomorrow? (or)
Will the teacher not give a lot of homework tomorrow? – రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఇవ్వరా?
Why Won’t the teacher give a lot of homework tomorrow? (or)
Why will the teacher not give a lot of homework tomorrow? – రేపు టీచర్ ఎక్కువ హోంవర్క్ ఎందుకు ఇవ్వరు?
21) I shall write an essay. – నేను ఒక వ్యాసం రాస్తాను.
Shall I write an essay? – నేను ఒక వ్యాసం రాస్తానా
I shall not (shan’t) write an essay. – నేను వ్యాసం రాయను.
Shall I not write an essay? (or)
Shan’t I write an essay? – నేను వ్యాసం రాయనా?
22) Teju will buy a new mobile next month. – వచ్చే నెలలో తేజు కొత్త మొబైల్ కొంటుంది.
Will Teju buy a new mobile next month? – వచ్చే నెలలో తేజు కొత్త మొబైల్ కొంటుందా?
Teju will not (won’t) buy a new mobile next month. – వచ్చే నెలలో తేజు కొత్త మొబైల్ కొనదు.
Will Teju not buy a new mobile next month? (or)
Won’t Teju buy a new mobile next month? – వచ్చే నెలలో తేజు కొత్త మొబైల్ కొనదా?
23) I will meet her later. – నేను ఆమెను తరువాత కలుస్తాను.
Will I meet her later? – నేను ఆమెను తరువాత కలుస్తానా?
I will not (won’t) meet her later. – నేను ఆమెను తరువాత కలవను.
Will I not meet her later? (or)
Won’t I meet her later? – నేను ఆమెను తరువాత కలవనా?
24) I shall go to Delhi. – నేను ఢిల్లీకి వెళ్తాను.
Shall I go to Delhi? – నేను ఢిల్లీకి వెళ్తానా?
I shall not (Shan’t) go to Delhi – నేను ఢిల్లీకి వెళ్ళను.
Shall I not go to Delhi? (or)
Shan’t I go to Delhi? – నేను ఢిల్లీకి వెళ్ళనా?
25) She will write a letter. – ఆమె ఉత్తరం రాస్తాది.
Will she write a letter? – ఆమె ఉత్తరం రాస్తాదా?
She will not (won’t) write a letter. – ఆమె ఉత్తరం రాయదు.
Will she not write a letter? (or)
Won’t she write a letter? – ఆమె ఉత్తరం రాయదా?
26) We shall go to the market. – మేము మార్కెట్ కి వెళ్తాము.
Shall we go to the market? – మేము మార్కెట్ కి వెళ్తామా?
We shall not (Shan’t) go to the market. – మేము మార్కెట్ కి వెళ్ళాము.
Shall we not go to the market? (or)
Shan’t we go to the market? – మేము మార్కెట్ కి వెళ్ళామా?
27) We will play cricket next week. – మేము వచ్చేవారం క్రికెట్ ఆడతాము.
Will we play cricket next week? – మేము వచ్చే వారం క్రికెట్ ఆడతామా?
We will not (won’t) play cricket next week. – మేము వచ్చే వారం క్రికెట్ ఆడము.
Will we not play cricket next week? (or)
Won’t we play cricket next week? – మేము వచ్చే వారం క్రికెట్ ఆడమా?
28) They will dance tomorrow. – వారు రేపు నృత్యం చేస్తారు.
Will they dance tomorrow? – వారు రేపు నృత్యం చేస్తారా?
They will not (won’t) dance tomorrow. – వారు రేపు నృత్యం చేయరు.
Will they not dance tomorrow? (or)
Won’t they dance tomorrow? – వారు రేపు నృత్యం చేయరా?
29) He will study. – అతడు చదువుతాడు.
Will he study? – అతడు చదువుతాడా?
He will not (won’t) study. – అతడు చదువడు.
Will he not study? (or)
Won’t he study? – అతడు చదవడా?
30) She will help you. – ఆమె నీకు సహాయం చేస్తాది.
Will she help you? – ఆమె నీకు సహాయం చేస్తాదా?
She will not (won’t) help you. – ఆమె నీకు సహాయం చేయదు.
Will she not help you? (or)
Won’t she help you? – ఆమె నీకు సహాయం చేయదా?
31) You will get this job. – మీరు ఈ ఉద్యోగం పొందుతారు.
Will you get this job? – మీరు ఈ ఉద్యోగం పొందుతారా?
You will not (won’t) get this job. – మీరు ఈ ఉద్యోగం పొందరు.
Will you not get this job? (or)
Won’t you get this job? – మీరు ఈ ఉద్యోగం పొందరా?
32) He will come back home after 2 days. – అతడు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు.
Will he come back home after 2 days? – అతడు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడా?
He will not (won’t) come back home after 2 days. – అతడు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి రాడు.
Will he not come back home after 2 days? (or)
Won’t he come back home after 2 days? – అతడు రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి రాడా?
33) They will go. – వారు వెళ్తారు.
Will they go? – వారు వెళ్తారా?
They will not (won’t) go – వారు వెళ్లరు.
Will they not go? (or)
Won’t they go? – వారు వెళ్ళరా?
34) It will sing. – అది పాడుతాది.
Will it sing? – అది పాడతాదా?
It will not (won’t) sing. – అది పాడదు.
Will it not sing? (or)
Won’t it sing? – అది పాడదా?
35) They will cook. – వారు వంట చేస్తారు.
Will they cook? – వారు వంట చేస్తారా?
They will not (won’t) cook. – వారు వంట చేయరు.
Will they not cook? (or)
Won’t they cook? – వారు వంట చేయరా?
36) I will do. – నేను చేస్తాను.
Will I do? – నేను చేస్తానా?
I will not (won’t) do. – నేను చేయను.
Will I not do? (or)
Won’t I do? – నేను చేయనా?
37) I will go to the shopping mall in the evening. – నేను సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్తాను.
Will I go to the shopping mall mall in the evening? – నేను సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్తానా?
I will not (won’t) go to the shopping mall in the evening. – నేను సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్ళను.
Will I not go to the shopping mall in the evening? (or)
Won’t I go to the shopping mall in the evening? – నేను సాయంత్రం షాపింగ్ మాల్ కి వెళ్ళనా?
38) She will get girl guide training next month. – వచ్చే నెలలో ఆమె గర్ల్ గైడ్ ట్రైనింగ్ తీసుకుంటాది.
Will she get girl guide training next month? – వచ్చే నెలలో ఆమె గర్ల్ గైడ్ ట్రైనింగ్ తీసుకుంటాదా?
She will not (won’t) get girl guide training next month. – వచ్చే నెలలో ఆమె గర్ల్ గైడ్ ట్రైనింగ్ తీసుకోదు.
Will she not get girl guide training next month? (or)
Won’t she get girl guide training next month? – వచ్చే నెలలో ఆమె గర్ల్ గైడ్ ట్రైనింగ్ తీసుకోదా?
39) I will help you to solve the problem. – సమస్యను పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేస్తాను.
Will I help you to solve the problem? – సమస్యను పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేస్తానా?
I will not (won’t) help you to solve the problem. – సమస్యను పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేయను.
Will I not help you to solve the problem? (or)
Won’t I help you to solve the problem? – సమస్యను పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేయనా?
40) I shall work hard to obtain good marks. – నేను మంచి మార్కులు సాధించేందుకు కృషి చేస్తాను.
Shall I work hard to obtain good marks? – నేను మంచి మార్కులు సాధించేందుకు కృషి చేస్తానా?
I shall not (shan’t) work hard to obtain good marks. – నేను మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయను.
Shall I not work hard to obtain good marks? (or)
Shan’t I work hard to obtain good marks? – నేను మంచి మార్కులు సాధించేందుకు కృషి చేయనా?
41) We will write an exam tomorrow. – మేము రేపు పరీక్ష రాస్తాం.
Will we write an exam tomorrow? – మేము రేపు పరీక్ష రాస్తామా?
We will not (won’t) write an exam tomorrow. – మేము రేపు పరీక్ష రాయము.
Will we not write an exam tomorrow? (or)
Won’t write an exam tomorrow? – మేము రేపు పరీక్ష రాయమా?
42) Tom will complete his first novel this November. – ఈ నవంబరు లో టామ్ తను మొదటి నవలను పూర్తి చేస్తాడు.
Will Tom complete his first novel this November? – ఈ నవంబరు లో టామ్ తన మొదటి నవలను పూర్తి చేస్తాడా?
Tom will not (won’t) complete his first novel this November. – ఈ నవంబరు లో తన మొదటి నవలను పూర్తి చేయడు.
Will Tom not complete his first novel this November? (or)
Won’t Tom complete his first novel this November? – ఈ నవంబరు లో టామ్ తన మొదటి నవలను పూర్తి చేయడా?
43) They will buy a new car on Monday. – వారు సోమవారం కొత్త కారు కొంటారు.
Will they buy a new car on Monday? – వారు సోమవారం కొత్త కారు కొంటారా?
They will not (won’t) buy a new car on Monday. – వారు సోమవారం కొత్త కారు కొనరు.
Will they not buy a new car on Monday? (or)
Won’t they buy a new car on Monday? – వారు సోమవారం కొత్త కారు కొనరా?
44) They will give a presentation in the seminar hall. – వారు సెమినార్ హాలులో ప్రదర్శన ఇస్తారు.
Will they give presentation in the seminar hall? – వారు సెమినార్ హాలులో ప్రదర్శన ఇస్తారా?
They will not (won’t) give a presentation in the seminar hall. – వారు సెమినార్ హాలులో ప్రదర్శన ఇవ్వరు.
Will they not give a presentation in the seminar hall? (or)
Won’t they give a presentation in the seminar hall? – వారు సెమినార్ హాలులో ప్రదర్శన ఇవ్వరా?
45) Her sister will sing. – ఆమె సోదరి పాడుతాది.
Will her sisters sing? – ఆమె సోదరి పాడతాదా?
Her sister will not (won’t) sing. – ఆమె సోదరి పాడదు.
Will her sister not sing? (or)
Won’t her sister sing? – ఆమె సోదరి పాడదా?
46) We will go to school along. – మేము కలిసి పాఠశాలకు వెళ్తాము.
Will we go to school along? – మేము కలసి పాఠశాలకు వెళ్తామా?
We will not (won’t) go to school along. – మేము కలిసి పాఠశాలకు వెళ్ళాము.
Will we not go to school along? (or)
Won’t we go to school along? – మేము కలిసి పాఠశాలకు వెళ్ళమా?
47) It will take one hour to prepare chicken biryani. – చికెన్ బిర్యాని సిద్ధం చేయడానికి ఒక గంట పడుతుంది.
Will it take one hour to prepare chicken biryani? – చికెన్ బిర్యాని సిద్ధం చేయడానికి ఒక గంట పడుతుందా?
It will not (won’t) take one hour to prepare chicken biryani. – చికెన్ బిర్యాని సిద్ధం చేయడానికి ఒక గంట పట్టదు.
Will it not take one hour to prepare chicken biryani? (or)
Won’t it take one hour to prepare chicken biryani? – చికెన్ బిర్యాని సిద్ధం చేయడానికి ఒక గంట పట్టదా?
48) The doctor will see you at 3 o’clock. – డాక్టర్ మిమ్మల్ని మూడు గంటలకి చూస్తారు.
Will the doctor see you at 3 o’clock? – డాక్టర్ మిమ్మల్ని మూడు గంటలకి చూస్తారా?
The doctor will not (won’t) see you at 3 o’clock. – డాక్టర్ మిమ్మల్ని మూడు గంటలకి చూడరు.
Will the doctor not see you at 3 o’clock? (or)
Won’t the doctor see you at 3 o’clock? – డాక్టర్ మిమ్మల్ని మూడు గంటలకి చూడరా?
49) The farmer will grow cotton on a large area of land. – రైతు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండిస్తారు.
Will the farmer grow cotton on a large area of land? – రైతు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండిస్తారా?
The farmer will not (won’t) grow cotton on a large area of land. – రైతు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండించరు.
Will the farmer not grow cotton on a large area of land? (or)
Won’t the farmer grow cotton on a large area of land? – రైతు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండించరా?
50) I will buy toys for my children tomorrow. – నేను రేపు నా పిల్లల కోసం బొమ్మలు కొంటాను.
Will I buy toys for my children tomorrow? – నేను రేపు నా పిల్లల కోసం బొమ్మలు కొంటానా?
I will not (won’t) buy toys for my children tomorrow. – నేను రేపు నా పిల్లల కోసం బొమ్మలు కొనను.
Will I not buy toys for my children tomorrow? (or)
Won’t I buy toys for my children tomorrow? – నేను రేపు నా పిల్లల కోసం బొమ్మలు కొననా?
FOR MORE CLICK HERE