50 sentences of Past Perfect Tense
Past Perfect Tense
Past time లో ఒక నిర్దిష్ట సమయం కు జరిగిన పనులను past perfect tense లో చెబుతారు,మరియు గతంలో రెండు పనులు జరిగినప్పుడు మొదటి జరిగిన పనిని past perfect tense లోను తర్వాత జరిగిన పనిని simple past tense లోను చెప్పాలి. Had అనే helping verb use చేయాలి.
EXAMPLES:-
I had written a novel. – నేను నవల రాసాను.
You had written a novel. – నీవు నవల రాశావు.
We had written a novel. – మేము నవల రాసాము.
They had written a novel. – వారు నవల రాశారు.
He had written a novel. – అతడు నవల రాసాడు.
She had written a novel. – ఆమె నవల రాసింది.
It had written a novel. – అది నవల రాసింది.
STRUCTURE:
Subject + had + v3 + Object.
మరిన్ని ఉదాహరణలను నేర్చుకుందాం
1)I had learned English.
నేను ఆంగ్లం నేర్చుకున్నాను.
You had learned English.
నీవు ఆంగ్లం నేర్చుకున్నావు.
We had learned English.
మేము ఆంగ్లం నేర్చుకున్నాము.
They had learned English.
వారు ఆంగ్లం నేర్చుకున్నారు.
He had learned English.
అతడు ఆంగ్లం నేర్చుకున్నాడు.
She had learned English.
ఆమె ఆంగ్లం నేర్చుకుంది.
It had learned English.
అది ఆంగ్లం నేర్చుకుంది.
2) Had I learned English?
నేను ఆంగ్లం నేర్చుకున్నానా?
Had we learned English?
మేము ఆంగ్లం నేర్చుకున్నామా?
Had you learned English?
నీవు ఆంగ్లం నేర్చుకున్నావా?
Had they learned English?
వారు ఆంగ్లం నేర్చుకున్నారా?
Had he learned English?
అతడు ఆంగ్లం నేర్చుకున్నాడా?
Had she learned English?
ఆమె ఆంగ్లం నేర్చుకుందా?
Had it learned English?
అది ఆంగ్లం నేర్చుకుందా?
3) Why had I learned English?
నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నాను?
Why had we learned English?
మేము ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నాము?
Why had you learn English?
నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నావు?
Why had they learned English?
వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నారు?
Why had he learned English?
అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకున్నాడు?
Why had she learned English?
ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకుంది?
Why had it learned English?
అది ఆంగ్లం ఎందుకు నేర్చుకుంది?
4) I hadn’t (had not) learned English.
నేను ఆంగ్లం నేర్చుకోలేదు.
We hadn’t (had not) learned English.
మేము ఆంగ్లం నేర్చుకోలేదు.
You hadn’t (had not) learned English.
నీవు ఆంగ్లం నేర్చుకోలేదు.
They hadn’t (had not) learned English.
వారు ఆంగ్లం నేర్చుకోలేదు.
He hadn’t (had not) learned English.
అతడు ఆంగ్లం నేర్చుకోలేదు.
She hadn’t (had not) learned English.
ఆమె ఆంగ్లం నేర్చుకోలేదు.
It hadn’t (had not) learned English.
అది ఆంగ్లం నేర్చుకోలేదు.
5) Hadn’t I learned English? (or)
Had I not learned English?
నేను ఆంగ్లం నేర్చుకోలేదా?
Hadn’t we learned English? (or)
Had we not learned English?
మేము ఆంగ్లం నేర్చుకోలేదా?
Hadn’t you learned English? (or)
Had you not learned English?
నీవు ఆంగ్లం నేర్చుకోలేదా?
Hadn’t they learned English? (or)
Had they not learned English?
వారు ఆంగ్లం నేర్చుకోలేదా?
Hadn’t he learned English? (or)
Had he not learned English?
అతడు ఆంగ్లం నేర్చుకోలేదా?
Hadn’t she learned English? (or)
Had she not learned English?
ఆమె ఆంగ్లం నేర్చుకోలేదా?
Hadn’t it learned English? (or)
Had it not learned English?
అది ఆంగ్లం నేర్చుకోలేదా?
6) Why hadn’t I learned English? (or)
Why had I not learned English?
నేను అంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why hadn’t we learned English? (or)
Why had we not learned English?
మేము ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why hadn’t you learned English? (or)
Why had you not learned English?
నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why hadn’t they learned English? (or)
Why had they not learned English?
వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు ?
Why hadn’t he learned English? (or)
Why had he not learned English?
అతడు అంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why hadn’t she learned English? (or)
Why had she not learned English?
ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు?
Why hadn’t it learned English? (or)
Why had it not learned English?
అది ఆంగ్లం ఎందుకు నేర్చుకోలేదు
7) How had I learned English?
నేను ఆంగ్లం ఎలా నేర్చుకున్నాను?
How had we learned English?
మేము ఆంగ్లం ఎలా నేర్చుకున్నాము?
How had you learned English?
నీవు ఆంగ్లం ఎలా నేర్చుకున్నావు?
How had they learned English?
వారు ఆంగ్లం ఎలా నేర్చుకున్నారు?
How had he learned English?
అతడు ఆంగ్లం ఎలా నేర్చుకున్నాడు?
How had she learned English?
ఆమె ఆంగ్లం ఎలా నేర్చుకుంది?
How had it learned English?
అది ఆంగ్లం ఎలా నేర్చుకుంది?
8) Where had I learned English?
నేను ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నాను?
Where had we learned English?
మేము మేము ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నాము?
Where had you learned English?
నీవు ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నావు?
Where had they learned English?
వారు ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నారు?
Where had he learned English?
అతడు ఆంగ్లం ఎక్కడ నేర్చుకున్నాడు?
Where had she learned English?
ఆమె ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంది?
Where had it learned English?
అది ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంది?
9) When had I learned English?
నేను ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నాను?
When had we learned English?
మేము ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నాము?
When had you learned English?
నీవు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నావు?
When had they learned English?
వారు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నారు?
When had he learned English?
అతడు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకున్నాడు?
When had she learned English?
ఆమె ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంది?
When had it learned English?
అది ఆంగ్లం ఎప్పుడు నేర్చుకుంది?
10) How long had I learned English?
నేను ఆంగ్లం ఎంత కాలం నేర్చుకున్నాను?
How long had we learned English?
మేము ఆంగ్లం ఎంత కాలం నేర్చుకున్నాము?
How long had you learned English?
నీవు ఆంగ్లం ఎంత కాలం నేర్చుకున్నావు?
How long had they learned English?
వారు ఆంగ్లం ఎంత కాలం నేర్చుకున్నారు?
How long had he learned English?
అతడు ఆంగ్లం ఎంత కాలం నేర్చుకున్నాడు?
How long had she learned English?
ఆమె ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంది?
How long had it learned English?
అది ఆంగ్లం ఎంత కాలం నేర్చుకుంది?
11) I had eaten food.
నేను ఆహారం తిన్నాను.
Had I eaten food?
నేను ఆహారం తిన్నానా?
How had I eaten food?
నేను ఆహారం ఎలా తిన్నాను?
Why had I eaten food?
నేను ఆహారం ఎందుకు తిన్నాను?
When had I eaten food?
నేను ఆహారం ఎప్పుడు తిన్నాను?
Where had I eaten food?
నేను ఆహారం ఎక్కడ తిన్నాను?
I hadn’t (had not) eaten food.
నేను ఆహారం తినలేదు.
Hadn’t I eaten food? (or)
Had I not eaten food?
నేను ఆహారం తినలేదా?
Why hadn’t I eaten food? (or)
Why had I not eaten food?
నేను ఆహారం ఎందుకు తినలేదు?
12) They had bought the clothes.
వారు బట్టలు కొన్నారు.
Had they bought the clothes?
వారు బట్టలు కొన్నారా?
How had they bought the clothes?
వారు బట్టలు ఎలా కొన్నారు?
Why had they bought the clothes?
వారు బట్టలు ఎందుకు కొన్నారు?
When had they bought the clothes?
వారు బట్టలు ఎప్పుడు కొన్నారు?
Where had they bought the clothes?
వారు బట్టలు ఎక్కడ కొన్నారు?
They hadn’t (had not) bought the clothes?
వారు బట్టలు కొనలేదు.
Hadn’t they bought the clothes? (or)
Had they not bought the clothes?
వారు బట్టలు కొనలేదా?
Why hadn’t they bought the clothes? (or)
Why had they not bought the clothes?
వారు బట్టలు ఎందుకు కొనలేదు?
13) They had already heard this news.
వారు ఇప్పటికే ఈ వార్త విన్నారు.
Had they heard this news?
వారు ఈ వార్త విన్నారా?
Why had they heard this news?
వారు ఈ వార్త ఎందుకు విన్నారు?
Where had they heard this news?
వారు ఈ వార్త ఎక్కడ విన్నారు?
They hadn’t (had not) heard this news.
వారు ఈ వార్త వినలేదు.
Hadn’t they heard this news? (or)
Had they not heard this news?
వారు ఈ వార్త వినలేదా?
Why hadn’t they heard this news? (or)
Why had they not heard this news?
వారు ఈ వార్త ఎందుకు వినలేదు?
14) I had done my work.
నేను నా పని చేశాను.
Had I done my work?
నేను నా పని చేసానా?
When had I done my work?
నేను నా పని ఎప్పుడు చేశాను?
How had I done my work?
నేను నా పని ఎలా చేశాను?
Where had I done my work?
నేను నా పని ఎక్కడ చేశాను?
I hadn’t (had not) done my work.
నేను నా పని చేయలేదు.
Hadn’t I done my work? (or)
Had I not done my work?
నేను నా పని చేయలేదా?
Why hadn’t I done my work? (or)
Why had I not done my work?
నేను నా పని ఎందుకు చేయలేదు?
15) She had gone before I came.
నేను రాకముందే ఆమె వెళ్ళిపోయింది.
Had she gone before I came?
నేను రాకముందే ఆమె వెళ్ళిపోయిందా?
Why had she gone before I came?
నేను రాకముందే ఆమె ఎందుకు వెళ్ళిపోయింది?
She hadn’t (had not) gone before I came.
నేను రాకముందు ఆమె వెళ్ళలేదు.
Hadn’t she gone before I came? (or)
Had she not gone before I came?
నేను రాకముందు ఆమె వెళ్లలేదా?
Why hadn’t she gone before I came? (or)
Why had she not gone before I came?
నేను రాకముందు ఆమె ఎందుకు వెళ్ళలేదు?
16) She had made me laugh.
ఆమె నన్ను నవ్వించింది.
Had she made me laugh?
ఆమె నన్ను నవ్వించిందా?
How had she made me laugh?
ఆమె నన్ను ఎలా నవ్వించింది?
When had she made me laugh?
ఆమె నన్ను ఎప్పుడు నవ్వించింది?
She hadn’t (had not) made me laugh.
ఆమె నన్ను నవ్వించలేదు.
Hadn’t she made me laugh? (or)
Had she not made me laugh?
ఆమె నన్ను నవ్వించలేదా?
Why hadn’t she made me laugh? (or)
Why had she not made me laugh?
ఆమె నన్ను ఎందుకు నవ్వించలేదు?
17) You had slept by then.
నీవు అప్పటికే నిద్రపోయావు.
Had you slept by then?
నీవు అప్పటికే నిద్రపోయావా?
Why had you slept by then?
నీవు అప్పటికే ఎందుకు నిద్రపోయావు?
How had you slept by then?
నీవు అప్పటికే ఎలా నిద్రపోయావు?
You hadn’t (had not) slept by then.
నీవు అప్పటికి నిద్రపోలేదు.
Hadn’t you slept by then? (or)
Had you not slept by then?
నీవు అప్పటికే నిద్ర పోలేదా?
Why hadn’t you slept by then? (or)
Why had you not slept by then?
నీవు అప్పటికి ఎందుకు నిద్ర పోలేదు?
18) I had told a lie to you.
నేను నీకు అబద్ధం చెప్పాను.
Had I told a lie to you?
నేను నీకు అబద్ధం చెప్పానా?
When had I told a lie to you?
నేను నీకు అబద్ధం ఎప్పుడు చెప్పాను?
I hadn’t (had not) told a lie to you.
నేను నీకు అబద్ధం చెప్పలేదు.
Hadn’t I told a lie to you? (or)
Had I not told a lie to you?
నేను నీకు అబద్ధం చెప్పలేదా?
Why hadn’t I told a lie to you? (or)
Why had I not told a lie to you?
నేను నీకు అబద్ధం ఎందుకు చెప్పలేదు?
19) She had gone.
ఆమె వెళ్లిపోయింది.
Had she gone?
ఆమె వెళ్లి పోయిందా?
Why had she gone?
ఆమె ఎందుకు వెళ్ళిపోయింది?
She hadn’t (had not) gone.
ఆమె వెళ్లలేదు
Hadn’t she gone? (or)
Had she not gone?
ఆమె వెళ్లలేదా?
Why hadn’t she gone? (or)
Why had she not gone?
ఆమె ఎందుకు వెళ్లలేదు?
20) He had said to you.
అతడు మీతో చెప్పాడు.
Had he said to you?
అతడు మీతో చెప్పాడా?
Why had he said to you?
అతడు మీతో ఎందుకు చెప్పాడు?
When had he said to you?
అతడు మీతో ఎప్పుడు చెప్పాడు?
Where had he said to you?
అతడు మీతో ఎక్కడ చెప్పాడు?
He hadn’t (had not) said to you.
అతడు మీతో చెప్పలేదు.
Hadn’t he said to you? (or)
Had he not said to you?
అతడు మీతో చెప్పలేదా?
Why hadn’t he said to you? (or)
Why had he not said to you?
అతడు మీతో ఎందుకు చెప్పలేదు?
21) My mother had cooked food.
మా అమ్మ ఆహారం వండింది.
Had my mother cooked food?
మా అమ్మ ఆహారం వండిందా?
My mother hadn’t (had not) cooked food.
మా అమ్మ ఆహారం వండలేదు.
Hadn’t my mother cooked food? (or)
Had my mother not cook food?
మా అమ్మ ఆహారం వండలేదా?
22) He had slept on time.
అతడు సమయానికి నిద్రపోయాడు.
Had he slept on time?
అతడు సమయానికి నిద్రపోయాడా?
He hadn’t (had not) slept on time.
అతడు సమయానికి నిద్రపోలేదు.
Hadn’t he slept on time? (or)
Had he not slept on time?
అతడు సమయానికి నిద్ర పోలేదా?
23) You had become rich.
మీరు ధనవంతులు అయ్యారు.
Had you become rich?
మీరు ధనవంతులు అయ్యారా?
You hadn’t (had not) become rich.
మీరు ధనవంతులు అవ్వలేదు.
Hadn’t you become rich? (or)
Had you not become rich?
మీరు ధనవంతులు అవ్వలేదా?
24) We had spent all the money.
మేము మొత్తం డబ్బు ఖర్చు చేశాము.
Had we spent all the money?
మేము మొత్తం డబ్బు ఖర్చు చేశామా?
We hadn’t (had not) spent all the money.
మేము మొత్తం డబ్బు ఖర్చు చేయలేదు.
Hadn’t we spent all the money? (or)
Had we not spent all the money?
మేము మొత్తం డబ్బు ఖర్చు చేయలేదా?
25) I had driven a car yesterday.
నేను నిన్న కారు నడిపాను.
Had I driven a car yesterday?
నేను నిన్న కారు నడిపానా?
I hadn’t (had not) car yesterday.
నేను నిన్న కారు నడపలేదు.
Hadn’t I driven a car yesterday? (or)
Had I not driven a car yesterday?
నేను నిన్న కారు నడపలేదా?
26) She had gone to the market.
ఆమె మార్కెట్ కి వెళ్ళింది.
Had she gone to the market?
ఆమె మార్కెట్ కి వెళ్లిందా?
She hadn’t (had not) gone to the market.
ఆమె మార్కెట్ కి వెళ్ళలేదు.
Hadn’t she gone to the market? (or)
Had she not gone to the market?
ఆమె మార్కెట్ కి వెళ్లలేదా?
27) She had met her before.
ఆమె ఇంతకుముందు ఆమెను కలుసుకుంది.
Had she met her before?
ఆమె ఇంతకుముందు ఆమెను కలుసుకుందా?
She hadn’t (had not) met her before.
ఆమె ఇంతకు ముందు ఆమెను కలుసుకోలేదు.
Hadn’t she met her before? (or)
Had she not met her before?
ఆమె ఇంతకు ముందు ఆమెను కలుసుకోలేదా?
28) He had left his puppy on the road.
అతడు తన కుక్క పిల్లని రోడ్డు మీద వదిలిపెట్టాడు.
Had he left his puppy on the road?
అతడు తన కుక్క పిల్లని రోడ్డుమీద వదిలి పెట్టాడా?
He hadn’t (had not) left his puppy on the road.
అతడు తన కుక్క పిల్లని రోడ్డు మీద వదిలిపెట్టలేదు.
Hadn’t he left his puppy on the road? (or)
Had he not left his puppy on the road?
అతడు తన కుక్క పిల్లని రోడ్డు మీద వదిలిపెట్టలేదా?
29) The snake had bitten on her leg.
పాము ఆమె కాలు మీద కాటు వేసింది.
Had the snake bitten on her leg?
పాము ఆమె కాలు మీద కాటు వేసిందా?
The snake hadn’t (had not) bitten on her leg.
పాము ఆమె కాలు మీద కాటు వేయలేదు.
Hadn’t the snake bitten on her leg? (or)
Had the snake not bitten on her leg?
ఆమె కాలు మీద కాటు వేయలేదా?
30) The car had blown for away in the tornado.
కారు సుడిగాలిలో ఎగిరిపోయింది.
Had the car blown for away in the tornado?
కారు సుడిగాలిలో ఎగిరిపోయిందా?
The car hadn’t (had not) blown for away in the tornado.
కారు సుడిగాలిలో ఎగిరిపోలేదు.
Hadn’t the car blown for away in the tornado? (or)
Had the car not blown for away in the tornado?
కారు సుడిగాలిలో ఎగిరిపోలేదా?
31) The thief had escaped before the policeman come.
పోలీసు రాకముందే దొంగ పారిపోయాడు.
Had the thief escaped before the policeman come?
పోలీసు రాకముందే దొంగ పారిపోయాడా?
The thief hadn’t (had not) escaped before the policeman come.
పోలీసు రాకముందు దొంగ పారిపోలేదు.
Hadn’t the thief escaped before the policeman come? (or)
Had the thief not escaped before the policeman come?
పోలీసు రాకముందు దొంగ పారిపోలేదా?
32) His father had sold his old house.
అతని తండ్రి తన పాత ఇల్లు ని అమ్మాడు.
Had his father sold his old house?
అతని తండ్రి తన పాత ఇల్లుని అమ్మాడా?
His father hadn’t (had not) sold his old house.
అతని తండ్రి తన పాత ఇల్లుని అమ్మ లేదు.
Hadn’t his father sold his old house? (or)
Had his father not sold his old house?
అతని తండ్రి తన పాత ఇల్లుని అమ్మలేదా?
33) We had lived in this city before we moved to the new house.
మేము కొత్త ఇంటికి మారడానికి ముందు మేము ఈ నగరంలో నివసించాము.
Had we lived in this city before we moved to the new house?
మేము కొత్త ఇంటికి మారడానికి ముందు మేము ఈ నగరంలో నివసించామా?
We hadn’t (had not) lived in this city before we moved to the new house.
మేము కొత్త ఇంటికి మారడానికి ముందు మేము ఈ నగరంలో నివసించలేదు.
Hadn’t we lived in this city before we moved to the new house? (or)
Had we not lived in this city before we moved to the new house?
మేము కొత్త ఇంటికి మారడానికి ముందు మేము ఈ నగరంలో నివసించలేదా?
34) We had waited for long before she arrived home.
ఆమె ఇంటికి వచ్చే ముందు మేము చాలా సేపు వేచి ఉన్నాము.
Had we waited for long before she arrived home?
ఆమె ఇంటికి వచ్చే ముందు మేము చాలా సేపు వేచి ఉన్నామా?
We hadn’t (had not) waited for long before she arrived home?
ఆమె ఇంటికి వచ్చే ముందు మేము చాలాసేపు వేచి ఉండలేదు?
Hadn’t we waited for long before she arrived home? (or)
Had we not waited for long before she arrived home?
ఆమె ఇంటికి వచ్చే ముందు మేము చాలా సేపు వేచి ఉండలేదా?
35) He had taken medicine before he recovered.
అతను కోలుకునే ముందు ఔషధం తీసుకున్నాడు.
Had he taken medicine before he recovered?
అతను కోలుకునే ముందు ఔషధం తీసుకున్నాడా?
He hadn’t (had not) taken medicine before he recovered.
అతను కోలుకునే ముందు ఔషధం తీసుకోలేదు.
Hadn’t he taken medicine before he recovered? (or)
Had he not taken medicine before he recovered?
అతడు కోలుకునే ముందు ఔషధం తీసుకోలేదా?
36) I had known her for a long time.
నాకు ఆమె చాలా కాలంగా తెలుసు.
Had I known her for a long time?
నాకు ఆమె చాలా కాలంగా తెలుసా?
I hadn’t (had not) known her for a long time.
నాకు ఆమె చాలా కాలంగా తెలియదు.
Hadn’t I known her for a long time? (or)
Had I not known her for a long time?
నాకు ఆమె చాలా కాలంగా తెలియదా?
37) I had known how to swim since childhood.
నాకు చిన్నప్పటినుండి ఈత కొట్టడం తెలుసు.
Had I known how to swim since childhood?
నాకు చిన్నప్పటినుండి ఈత కొట్టడం తెలుసా?
I hadn’t (had not) known how to swim since childhood.
నాకు చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం తెలియదు.
Hadn’t I known how to swim since childhood? (or)
Had I not known how to swim since childhood?
నాకు చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం తెలియదా?
38) She had known how to cook since when she was 8.
ఆమెకు 8 సంవత్సరముల వయస్సు నుండి వంట చేయడం తెలుసు.
Had she known how to cook since when she was 8?
ఆమెకు 8 సంవత్సరముల వయస్సు నుండి వంట చేయడం తెలుసా?
She hadn’t (had not) known how to cook since when she was 8.
ఆమెకు 8 సంవత్సరముల వయస్సు నుండి వంట చేయడం తెలియదు.
Hadn’t she known how to cook since when she was 8? (or)
Had she not known how to cook since when she was 8?
ఆమెకు ఎనిమిది సంవత్సరముల వయస్సు నుండి వంట చేయడం తెలియదా?
39) He had left for office before I came.
నేను రాకముందే అతడు ఆఫీసుకు వెళ్లిపోయాడు.
Had he left for office before I came?
నేను రాకముందే అతడు ఆఫీసుకు వెళ్లిపోయాడా?
He hadn’t (had not) left for office before I came.
నేను రాకముందు అతడు ఆఫీసుకు వెళ్లలేదు.
Hadn’t he left for office before I came? (or)
Had he not left for office before I came?
నేను రాకముందు అతడు ఆఫీసుకు వెళ్లలేదా?
40) I had slept when you called last night.
గత రాత్రి నీవు కాల్ చేసినప్పుడు నేను నిద్రపోయాను.
Had I slept when you called last night?
గత రాత్రి నీవు కాల్ చేసినప్పుడు నేను నిద్రపోయానా?
I hadn’t (had not) slept when you called last night.
గత రాత్రి నీవు కాల్ చేసినప్పుడు నేను నిద్రపోలేదు.
Hadn’t I slept when you called last night? (or)
Had I not slept when you called last night?
గత రాత్రి నీవు కాల్ చేసినప్పుడు నేను నిద్ర పోలేదా?
41) The rain had stopped when i reached the house.
నేను ఇంటికి వచ్చేసరికి వర్షం ఆగిపోయింది.
Had the rain had stopped when i reached the house?
నేను ఇంటికి వచ్చేసరికి వర్షం ఆగిపోయిందా?
The rain hadn’t (had not) stopped when i reached the house.
నేను ఇంటికి వచ్చేసరికి వర్షం ఆగలేదు.
Hadn’t the rain stopped when I reached the house? (or)
Had the rain not stopped when i reached the house?
నేను ఇంటికి వచ్చేసరికి వర్షం ఆగలేదా
42) He had eaten breakfast before he left for work.
అతడు పనికి బయలుదేరే ముందు అల్పాహారం తిన్నాడు.
Had he eaten breakfast before he left for work?
అతడు పనికి బయలుదేరేముందు అల్పాహారం తిన్నాడా?
He hadn’t (had not) eaten breakfast before he left for work.
అతడు పనికి బయలుదేరేముందు అల్పాహారం తినలేదు.
Hadn’t he eaten breakfast before he left for work? (or)
Had he not eaten breakfast before he left for work?
అతడు పనికి బయలుదేరే ముందు అల్పాహారం తినలేదా?
43)They had arrived at the party before we got there.
మేము అక్కడికి చేరుకోక ముందే వారు పార్టీకి వచ్చారు.
Had they arrived at the party before we got there?
మేము అక్కడికి చేరుకోక ముందే వారు పార్టీకి వచ్చారా?
They hadn’t (had not) arrived at the party before we got there.
మేము అక్కడికి చేరుకోక ముందే వారు పార్టీకి రాలేదు.
Hadn’t they arrived at the party before we got there? (or)
Had they not arrived at the party before we got there?
మేము అక్కడికి చేరుకోక ముందే వారు పార్టీకి రాలేదా?
44) We had completed the project before the deadline.
మేము గడువుకు ముందే ప్రాజెక్ట్ ని పూర్తి చేసాము.
Had we completed the project before the deadline?
మేము గడువుకు ముందే ప్రాజెక్ట్ ని పూర్తి చేసామా?
We hadn’t (had not) completed the project before the deadline.
మేము గడువుకు ముందే ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదు.
Hadn’t we completed the project before the deadline? (or)
Had we not completed the project before the deadline?
మేము గడువుకు ముందే ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదా?
45) He had cut the cake by the time we got there.
మేము అక్కడికి చేరుకునే సమయానికి అతడు కేక్ కట్ చేశాడు.
Had he cut the cake by the time we got there?
మేము అక్కడికి చేరుకునే సమయానికి అతడు కేక్ కట్ చేశాడా?
He hadn’t (had not) cut the cake by the time we got there.
మేము అక్కడికి చేరుకునే సమయానికి అతడు కేక్ కట్ చేయలేదు.
Hadn’t he cut the cake by the time we got there? (or)
Had he not cut the cake by the time we got there?
మేము అక్కడికి చేరుకునే సమయానికి అతడికి కట్ చేయలేదా?
46) we had reached home by the time it started raining.
వర్షం మొదలయ్యే సమయానికి మేము ఇంటికి చేరుకున్నాము.
Had we reached home by the time it started raining?
వర్షం మొదలయ్యే సమయానికి మేము ఇంటికి చేరుకున్నామా?
We hadn’t (had not) reached home by the time it started raining.
వర్షం మొదలయ్యే సమయానికి మేము ఇంటికి చేరుకోలేదు.
Hadn’t we reached home by the time it started raining? (or)
Had we not reached home by the time it raining?
వర్షం మొదలయ్యే సమయానికి మేము ఇంటికి చేరుకోలేదా?
47) The train had left when the students arrived at the station.
విద్యార్థులు స్టేషన్ కి వచ్చేసరికి రైలు వెళ్లిపోయింది.
Had the train left when the students arrived at the station?
విద్యార్థులు స్టేషన్ కి వచ్చేసరికి రైలు వెళ్లిపోయిందా?
The train hadn’t (had not) left when the students arrived at the station.
విద్యార్థులు స్టేషన్ కి వచ్చేసరికి రైలు వెళ్లలేదు
Hadn’t the train left when the students arrived at the station? (or)
Had the train not left when the students arrived at the station?
విద్యార్థులు స్టేషన్ కి వచ్చేసరికి రైలు వెళ్లలేదా?
48) He had taken tea.
అతడు టీ తీసుకున్నాడు.
Had he taken tea?
అతడు టీ తీసుకున్నాడా?
He hadn’t (had not) taken tea.
అతడు టీ తీసుకోలేదు.
Hadn’t he taken tea? (or)
Had he not taken tea?
అతడు టీ తీసుకోలేదా?
49) He had gone before I came.
నేను రాకముందే అతడు వెళ్లిపోయాడు.
Had he gone before I came?
నేను రాకముందే అతడు వెళ్లిపోయాడా?
He hadn’t (had not) gone before I came.
నేను రాకముందు అతడు వెళ్ళిపోలేదు.
Hadn’t he gone before I came? (or)
Had he not gone before I came?
నేను రాకముందు అతడు వెళ్లి పోలేదా?
50) The dog had left.
కుక్క వెళ్ళిపోయింది.
Had the dog left?
కుక్క వెళ్ళిపోయిందా?
The dog hadn’t (had not) left.
కుక్క వెళ్ళిపోలేదు.
Hadn’t the dog left? (or)
Had the dog not left?
కుక్క వెళ్ళిపోలేదా?
FOR MORE CLICK HERE