50 SENTENCES OF FUTURE PERFECT TENSE / USES AND EXAMPLES

Written by friendlyquizeducation.com

Updated on:

50 SENTENCES OF FUTURE PERFECT TENSE

Future perfect tense

భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ఒక పని పూర్తి అవుతుందని ఊహించినట్లయితే అటువంటి పనిని Future perfect tense లో తెలియచేయాలి.
Future simple, Future continuous tenses మాదిరిగానే Future perfect tense లో కూడా Shall have ను I & We లతో ఉపయోగించగా, Will have ను I & We లతోపాటు అన్ని nouns and pronouns లతో ఉపయోగిస్తారు.

STRUCTURE:-
Subject + Will have / Shall have + verb3 + Object.

KEYWORDS:-
At 6:00 P.M. tomorrow – రేపు సాయంత్రం 6 గంటలకు
By this time next year – వచ్చే ఏడాది ఈ సమయానికి
By this time next month – వచ్చేనెల ఈ సమయానికి
By this time next week – వచ్చేవారం ఈ సమయానికి
By this time tomorrow. – రేపు ఈ సమయానికి
etc….

Examples :-

1)I will have learned/learnt English by this time next year. (or)
I shall have learned/learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నేను ఆంగ్లం నేర్చుకుని ఉంటాను.
You will have learned/learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీవు ఆంగ్లం నేర్చుకుని ఉంటావు.
We will have learned/learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మేము ఆంగ్లం నేర్చుకుని ఉంటాము.
They will have learned/learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా వారు ఆంగ్లం నేర్చుకుని ఉంటారు.
She will have learned/learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా ఆమె ఆంగ్లం నేర్చుకుని ఉంటాది.
He will have learned/learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అతడు ఆంగ్లం నేర్చుకుని ఉంటాడు.
It will have learned/learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అది ఆంగ్లం నేర్చుకుని ఉంటాది.

2) Will I have learned/learnt English by this time next year? (or)
Shall I have learned/learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నేను ఆంగ్లం నేర్చుకుని ఉంటానా?
Will you have learned/learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీవు ఆంగ్లం నేర్చుకుని ఉంటావా?
Will we have learned/learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మనము ఆంగ్లం నేర్చుకుని ఉంటామా?
Will they have learned/learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా వారు ఆంగ్లం నేర్చుకుని ఉంటారా?
Will he have learned/learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అతడు ఆంగ్లం నేర్చుకుని ఉంటాడా?
Will she have learned/learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా ఆమె ఆంగ్లం నేర్చుకుని ఉంటాదా?
Will it have learned/learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అది ఆంగ్లం నేర్చుకుని ఉంటాదా?

3) Why will I have learnt English by this time next year? (or)
Why shall I have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉంటాను?
Why will you have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉంటావు?
Why will we have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మనము ఆంగ్లంలో ఎందుకు నేర్చుకొని ఉంటాము?
Why will they have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉంటారు?
Why will he have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉంటాడు?
Why will she have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకుని ఉంటాది?
Why will it have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అది ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉంటాది?

4) When will I have learnt English? (or)
When shall I have learnt English?
నేను ఆంగ్లం ఎప్పుడు నేర్చుకొని ఉంటాను?
When will you have learnt English?
నీవు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకొని ఉంటావు?
When will we have learnt English?
మనము ఆంగ్లం ఎప్పుడు నేర్చుకొని ఉంటాము?
When will they have learnt English?
వారు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకొని ఉంటారు?
When will he have learnt English?
అతడు ఆంగ్లం ఎప్పుడు నేర్చుకొని ఉంటాడు?
When will she have learnt English?
ఆమె ఆంగ్లం ఎప్పుడు నేర్చుకొని ఉంటాది?
When will it have learnt English?
అది ఆంగ్లం ఎప్పుడు నేర్చుకొని ఉంటాది?

5) I will not have learnt English by this time next year. (or)
I shall not have learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నేను ఆంగ్లం నేర్చుకుని ఉండను.
You will not have learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీవు ఆంగ్లం నేర్చుకుని ఉండవు.
We will not have learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మనము ఆంగ్లం నేర్చుకుని ఉండము.
They will not have learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా వారు ఆంగ్లం నేర్చుకుని ఉండరు.
He will not have learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అతడు ఆంగ్లం నేర్చుకుని ఉండడు.
She will not have learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా ఆమె ఆంగ్లం నేర్చుకుని ఉండదు.
It will not have learnt English by this time next year.
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అది ఆంగ్లం నేర్చుకుని ఉండదు.

6) Will I not have learnt English by this time next year? (or)
shall I not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నేను ఆంగ్లం నేర్చుకుని ఉండనా?
Will you not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీవు ఆంగ్లం నేర్చుకుని ఉండవా?
Will we not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మనము ఆంగ్లం నేర్చుకుని ఉండమా?
Will they not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా వారు ఆంగ్లం నేర్చుకుని ఉండరా?
Will he not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అతడు ఆంగ్లం నేర్చుకుని ఉండడా?
Will she not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా ఆమె ఆంగ్లం నేర్చుకుని ఉండదా?
Will it not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అది ఆంగ్లం నేర్చుకుని ఉండదా?

7) Why will I not have learnt English by this time next year? (or)
Why shall I not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నేను ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉండను?
Why will you not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా నీవు ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉండవు?
Why will we not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా మనము ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉండము?
Why will they not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా వారు ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉండరు?
Why will he not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అతడు ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉండడు?
Why will she not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా ఆమె ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉండదు?
Why will it not have learnt English by this time next year?
వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా అది ఆంగ్లం ఎందుకు నేర్చుకొని ఉండదు?

8) He will have done the work by this time tomorrow.
రేపు ఈ సమయాన్ని కల్లా అతడు పని చేసి ఉంటాడు.
Will he have done the work by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా అతడు పని చేసి ఉంటాడా?
Why will he have done the work by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా అతడు ఎందుకు పని చేసి ఉంటాడు?
When will he have done the work?
అతడు ఎప్పుడు పని చేసి ఉంటాడు?
How will he have done the work by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా అతడు ఎలా పని చేసి ఉంటాడు?
Where will he have done the work by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా అతడు ఎక్కడ పని చేసి ఉంటాడు?
How long will he have done the work?
అతడు ఎంతసేపు పని చేసి ఉంటాడు?
He will not have done the work by this time tomorrow.
రేపు ఈ సమయాన్ని కల్లా అతడు పని చేసి ఉండడు.
Will he not have done the work by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా అతడు పని చేసి ఉండడా?
Why will he not have done the work by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా అతడు పని చేసి ఎందుకు ఉండడు?

9) I will have prepared meals by this time tomorrow.
రేపు ఈ సమయాన్ని కల్లా నేను భోజనం సిద్ధం చేసి ఉంటాను.
Will I have prepared meals by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా నేను భోజనం సిద్ధం చేసి ఉంటానా?
Why will I have prepared meals by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా నేను ఎందుకు భోజనం సిద్ధం చేసి ఉంటాను?
When will I have a prepared meal?
నేను ఎప్పుడు భోజనం సిద్ధం చేసి ఉంటాను?
I will not have prepared meals by this time tomorrow.
రేపు ఈ సమయాన్ని కల్లా నేను భోజనం సిద్ధం చేసి ఉండను.
Will I not have prepared meals by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా నేను భోజనం సిద్ధం చేసి ఉండనా?
Why will I not have prepared meals by this time tomorrow?
రేపు ఈ సమయాన్ని కల్లా నేను భోజనం ఎందుకు సిద్ధం చేసి ఉండను?

10) They will have finished the project by this time next week.
వచ్చేవారం ఈ సమయాన్ని కల్లా వారు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటారు.
Will they have finished the project by this time next week?
వచ్చేవారం ఈ సమయాన్ని కల్లా వారు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటారా?
Why will they have finished the project by this time next week?
వచ్చేవారం ఈ సమయాన్ని కల్లా వారు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేసి ఉంటారు?
When will they have finished the project by this time next week?
వారు ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేసి ఉంటారు?
How will they have finished the project by this time next week?
వచ్చేవారం ఈ సమయాన్ని కల్లా వారు ప్రాజెక్ట్ ఎలా పూర్తి చేసి ఉంటారు?
They will not have finished the project by this time next week.
వచ్చేవారం ఈ సమయాన్ని కల్లా వారు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండరు.
Will they not have finished the project by this time next week?
వచ్చేవారం ఈ సమయాన్ని కల్లా వారు ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉండరా?
Why will they not have finished the project by this time next week?
వచ్చేవారం ఈ సమయాన్ని కల్లా వారు ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేసి ఉండరు?

11) She will have cooked by 6 p.m.
సాయంత్రం 6 గంటలకు ఆమె వండేసి ఉంటాది.
Will she have cooked by 6 p.m.?
సాయంత్రం 6 గంటలకు ఆమె వండేసి ఉంటాదా?
Why will she have cooked by 6 p.m.?
సాయంత్రం 6 గంటలకు ఆమె ఎందుకు వండేసి ఉంటాది?
Where will she have cooked by 6 p.m.? సాయంత్రం 6 గంటలకు ఆమె ఎక్కడ వండేసి ఉంటాది?
When will she have cooked?
ఆమె ఎప్పుడు వండేసి ఉంటాది?
She will not have cooked by 6 p.m..
సాయంత్రం 6 గంటలకు ఆమె వండేసి ఉండదు.
Will she not have cooked by 6 p.m.?
సాయంత్రం 6 గంటలకు ఆమె వండేసి ఉండదా?
Why will she not have cooked by 6 p.m.? సాయంత్రం 6 గంటలకు ఆమె ఎందుకు వండేసి ఉండదు?

12) I will have seen by 7 p.m tomorrow.
రేపు సాయంత్రం ఏడు గంటలకు నేను చూసేసి ఉంటాను.
Will I have seen by 7 p.m tomorrow?
రేపు సాయంత్రం ఏడు గంటలకు నేను చూసేసి ఉంటానా?
Why will I have seen by 7 p.m tomorrow?
రేపు సాయంత్రం ఏడు గంటలకు ఎందుకు నేను చూసేసి ఉంటాను?
When will I have seen?
ఎప్పుడు నేను చూసేసి ఉంటాను?
Where will I have seen?
ఎక్కడ నేను చూసేసి ఉంటాను?
I will not have seen by 7 p.m tomorrow.
రేపు సాయంత్రం ఏడు గంటలకు నేను చూసేసి ఉండను.
Will I not have seen by 7 p.m tomorrow?
రేపు సాయంత్రం ఏడు గంటలకు నేను చూసేసి ఉండనా?
Why will I not have seen by 7 p.m tomorrow? రేపు సాయంత్రం ఏడు గంటలకు నేను ఎందుకు చూసేసి ఉండను?

13) I will have finished my homework by dinner time.
రాత్రి భోజన సమయానికల్లా నేను హోం వర్క్ పూర్తి చేసేసి ఉంటాను.
Will I have finished my homework by dinner time?
రాత్రి భోజనం సమయానికల్లా నేను హోం వర్క్ పూర్తి చేసేసి ఉంటానా?
Why will I have finished my homework by dinner time?
ఎందుకు నేను రాత్రి భోజనం సమయానికల్లా హోంవర్క్ పూర్తి చేసేసి ఉంటాను?
How will I have finished my homework by dinner time?
ఎలా నేను రాత్రి భోజనం సమయాన్నికల్లా హోంవర్క్ పూర్తి చేసేసి ఉంటాను?
I will not have finished my homework by dinner time.
నేను రాత్రి భోజనం సమయాన్నికల్లా హోంవర్క్ పూర్తి చేసేసి ఉండను.
Will I not have finished my homework by dinner time?
నేను రాత్రి భోజనం సమయాన్ని కల్లా హోంవర్క్ పూర్తి చేసేసి ఉండనా?
Why will I not have finished my homework by dinner time?
నేను రాత్రి భోజనం సమయాన్ని కల్లా ఎందుకు హోం వర్క్ పూర్తి చేసేసి ఉండను?

14) She will have graduated by next year.
ఆమె వచ్చే సంవత్సరం నాటికి గ్రాడ్యుయేట్ చేసేసి ఉంటాది.
Will she have graduated by next year?
ఆమె వచ్చే సంవత్సరం నాటికి గ్రాడ్యుయేట్ చేసేసి ఉంటాదా?
Where will she have graduated by next year? ఆమె వచ్చే సంవత్సరం నాటికి గ్రాడ్యుయేట్ ఎక్కడ పూర్తి చేసేసి ఉంటాది?
Why will she have graduated by next year? ఆమె వచ్చే సంవత్సరం నాటికి గ్రాడ్యుయేట్ ఎందుకు పూర్తి చేసేసి ఉంటాది?
How will she have graduated by next year? ఆమె వచ్చే సంవత్సరం నాటికి గ్రాడ్యుయేట్ ఎలా పూర్తి చేసేసి ఉంటాది?
She will not have graduated by next year.
ఆమె వచ్చే సంవత్సరం నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసేసి ఉండదు.
Will she not have graduated by next year?
ఆమె వచ్చే సంవత్సరం నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసేసి ఉండదా?
Why will she not have graduated by next year? ఆమె వచ్చే సంవత్సరం నాటికి గ్రాడ్యుయేట్ ఎందుకు పూర్తి చేసేసి ఉండదు?

15) I will have written a novel by the end of this year.
ఈ ఏడాది చివరికల్లా నేను నవల రాసి ఉంటాను.
Will I have written a novel by the end of this year?
ఈ ఏడాది చివరికల్లా నేను నవల రాసి ఉంటానా?
Why will I have written a novel by the end of this year?
ఈ ఏడాది చివరికల్లా నేను నవల ఎందుకు రాసి ఉంటాను?
How will I have written a novel by the end of this year?
నేను ఈ ఏడాది చివరి కల్లా ఎలా నేను నవల రాసి ఉంటాను?
I will not have written a novel by the end of this year.
ఈ ఏడాది చివరికల్లా నేను నవల రాసి ఉండను.
Will I not have written a novel by the end of this year?
ఈ ఏడాది చివరి కల్లా నేను నవల రాసి ఉండనా?
Why will I not have written a novel by the end of this year?
ఎందుకు నేను ఈ ఏడాది చివరి కల్లా నేను నవల రాసి ఉండను?

16) The office will have closed by evening.
ఈ సాయంత్రానికి కార్యాలయం మూసివేయబడి ఉంటాది.
Will the office have closed by evening?
ఈ సాయంత్రానికి కార్యాలయం మూసివేయబడి ఉంటాదా?
Why will the office have closed by evening?
ఈ సాయంత్రానికి కార్యాలయం ఎందుకు మూసివేయబడి ఉంటాది?
The office will not have closed by the evening.
ఈ సాయంత్రానికి కార్యాలయం మూసివేయబడి ఉండదు.
Will the office not have closed by the evening? ఈ సాయంత్రానికి కార్యాలయం మూసివేయబడి ఉండదా?
Why will the office not have closed by the evening?
ఈ సాయంత్రానికి కార్యాలయం ఎందుకు మూసివేయబడి ఉండదు?

17) The plane will have landed by that time.
ఆ సమయానికి విమానం ల్యాండ్ అయి ఉంటుంది.
Will the plane have landed by that time?
ఆ సమయానికి విమానం ల్యాండ్ అయి ఉంటుందా?
Why will the plane have landed by that time?
ఆ సమయానికి విమానం ఎందుకు లాండ్ అయి ఉంటుంది?
The plane will not have landed by that time.
ఆ సమయానికి విమానం ల్యాండ్ అయి ఉండదు.
Will the plane not have landed by that time?
ఆ సమయానికి విమానం ల్యాండ్ అయి ఉండదా?
Why will the plane not have landed by that time?
ఆ సమయానికి విమానం ఎందుకు ల్యాండ్ అయి ఉండదు?

18) I will have completed all her assignments at this time tomorrow.
రేపు ఈ సమయానికి నేను ఆమె అసైన్మెంట్లన్నింటినీ పూర్తి చేసేసి ఉంటాను.
Will I have completed all her assignments at this time tomorrow?
రేపు ఈ సమయానికి నేను ఆమె అసైన్మెంట్లన్నింటినీ పూర్తి చేసేసి ఉంటానా?
Why will I have completed all her assignments at this time tomorrow?
ఎందుకు నేను రేపు ఈ సమయానికి ఆమె అసైన్మెంట్లన్నింటినీ పూర్తి చేసేసి ఉంటాను?
I will not have completed all her assignments at this time tomorrow.
నేను రేపు ఈ సమయానికి ఆమె అసైన్మెంట్ లన్నింటినీ పూర్తి చేసేసి ఉండను.
Will I not have completed all her assignments at this time tomorrow?
నేను రేపు ఈ సమయానికి ఆమె అసైన్మెంట్లన్నింటినీ పూర్తి చేసేసి ఉండనా?
Why will I not have completed all her assignments at this time tomorrow?
ఎందుకు నేను రేపు ఈ సమయానికి ఆమె అసైన్మెంట్లు అన్నింటినీ పూర్తి చేసేసి ఉండను?

19) He will have slept by 10 o’clock tomorrow.
రేపు 10:00 కల్లా అతడు నిద్రపోయి ఉంటాడు.
Will he have slept by 10 o’clock tomorrow?
రేపు 10:00 కల్లా అతడు నిద్రపోయి ఉంటాడా?
Why will he have slept by 10 o’clock tomorrow?
ఎందుకు రేపు 10:00 కల్లా అతడు నిద్రపోయి ఉంటాడు?
He will not have slept by 10 o’clock tomorrow. రేపు 10:00 కల్లా అతడు నిద్రపోయి ఉండడు.
Will he not have slept by 10 o’clock tomorrow? రేపు 10:00 కల్లా అతడు నిద్రపోయి ఉండడా?
Why will he not have slept by 10 o’clock tomorrow?
రేపు 10 గంటలకు కల్లా అతడు ఎందుకు నిద్రపోయి ఉండడు?

20) They will have gone to college at this time tomorrow.
రేపు ఇదే సమయానికి వారు కాలేజీకి వెళ్లి ఉంటారు.
Will they have gone to college at this time tomorrow?
రేపు ఇదే సమయానికి వారు కాలేజీకి వెళ్లి ఉంటారా?
Why will they have gone to college at this time tomorrow?
రేపు ఇదే సమయానికి వారు కాలేజీకి ఎందుకు వెళ్లి ఉంటారు?
How will they have gone to college at this time tomorrow?
రేపు ఇదే సమయానికి వారు కాలేజీకి ఎలా వెళ్లి ఉంటారు?
They will not have gone to college at this time tomorrow.
రేపు ఇదే సమయానికి వారు కాలేజీకి వెళ్లి ఉండరు.
Will they not have gone to college at this time tomorrow?
రేపు ఇదే సమయానికి వారు కాలేజీకి వెళ్లి ఉండరా?
Why will they not have gone to college at this time tomorrow?
ఇదే సమయానికి వారు కాలేజీకి ఎందుకు వెళ్లి ఉండరు?

21) She will have studied in Delhi next year.
ఆమె వచ్చే సంవత్సరం ఢిల్లీలో చదువుకొని ఉంటాది.
Will she have studied in Delhi next year?
ఆమె వచ్చే సంవత్సరం ఢిల్లీలో చదువుకొని ఉంటాదా?
She will not have studied in Delhi next year.
ఆమె వచ్చే సంవత్సరం ఢిల్లీలో చదువుకొని ఉండదు.
Will she not have studied in Delhi next year? ఆమె వచ్చే సంవత్సరం ఢిల్లీలో చదువుకొని ఉండదా?

22) They will have played cricket next Sunday. వారు వచ్చే ఆదివారం క్రికెట్ ఆడేసి ఉంటారు.
Will they have played cricket next Sunday?
వారు వచ్చే ఆదివారం క్రికెట్ ఆడేసి ఉంటారా?
They will not have played cricket next Sunday. వారు వచ్చే ఆదివారం క్రికెట్ ఆడేసి ఉండరు.
Will they not have played cricket next Sunday? వారు వచ్చే ఆదివారం క్రికెట్ ఆడేసి ఉండరా?

23) I will have learnt spoken English next summer.
నేను వచ్చే వేసవి కాలంలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను.
Will I have learnt spoken English next summer?
నేను వచ్చే వేసవి కాలంలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుని ఉంటానా?
I will not have learnt spoken English next summer.
నేను వచ్చే వేసవికాలంలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉండను.
Will I not have learnt spoken English next summer?
నేను వచ్చే వేసవికాలంలో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఉండనా?

24) They will have built the bridge by next year. వచ్చే సంవత్సరం నాటికి వారు వంతెన నిర్మించి ఉంటారు.
Will they have built the bridge by next year? వచ్చే సంవత్సరం నాటికి వారు వంతెన నిర్మించి ఉంటారా?
They will not have built the bridge by next year. వచ్చే సంవత్సరం నాటికి వారు వంతెన నిర్మించి ఉండరు.
Will they not have built the bridge by next year? వచ్చే సంవత్సరం నాటికి వారు వంతెన నిర్మించి ఉండరా?

25) I will have gotten my visa by September. నేను సెప్టెంబర్ నాటికి నా వీసా పొందుకొని ఉంటాను.
Will I have gotten my visa by September?
నేను సెప్టెంబర్ నాటికి నా వీసా పొందుకొని ఉంటానా?
I will not have gotten my visa by September. నేను సెప్టెంబర్ నాటికి నా వీసా పొందుకొని ఉండను.
Will I not have gotten my visa by September? నేను సెప్టెంబర్ నాటికి నా వీసా పొందుకొని ఉండనా?

26) I will have finished my work by June.
జూన్ నాటికి నా పని పూర్తి చేసేసి ఉంటాను.
Will I have finished my work by June?
జూన్ నాటికి నా పని పూర్తి చేసేసి ఉంటానా?
I will not have finished my work by June.
జూన్ నాటికి నా పని పూర్తి చేసేసి ఉండను.
Will I not have finished my work by June?
జూన్ నాటికి నా పని పూర్తి చేసేసి ఉండనా?

27) She will have passed the exam by the end of this year.
ఆమె ఈ సంవత్సరం చివరి నాటికి పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉంటాది.
Will she have passed the exam by the end of the year?
ఆమె ఈ సంవత్సరం చివరినాటికి పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉంటాదా?
She will not have passed the exam by the end of this year.
ఆమె ఈ సంవత్సరం చివరి నాటికి పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండదు.
Will she not have passed the exam by the end of this year?
ఆమె ఈ సంవత్సరం చివరి నాటికి పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండదా?

28) We will have practised for the exam by 4 p.m.
సాయంత్రం నాలుగు గంటలకల్లా మేము పరీక్ష కోసం సాధన చేసేసి ఉంటాము.
Will we have practised for the exam by 4 p.m.? సాయంత్రం నాలుగు గంటలకల్లా మేము పరీక్ష కోసం సాధన చేసేసి ఉంటామా?
We will not have practised for the exam by 4 p.m.
సాయంత్రం నాలుగు గంటలకల్లా మేము పరీక్ష కోసం సాధన చేసేసి ఉండము.
Will we not have practised for the exam by 4 p.m.?
సాయంత్రం నాలుగు గంటలకల్లా మేము పరీక్ష కోసం సాధన చేసేసి ఉండమా?

29) They will have reached home by tomorrow morning.
రేపు ఉదయానికల్లా వారు ఇంటికి చేరుకొని ఉంటారు.
Will they have reached home by tomorrow morning?
రేపు ఉదయానికల్లా వారు ఇంటికి చేరుకొని ఉంటారా?
They will not have reached home by tomorrow morning.
రేపు ఉదయానికల్లా వారు ఇంటికి చేరుకొని ఉండరు.
Will they not have reached home by tomorrow morning?
రేపు ఉదయానికల్లా వారు ఇంటికి చేరుకుని ఉండరా?

30) She will have achieved her goals by next month.
వచ్చే నెల కల్లా ఆమె తన లక్ష్యాలను సాధించి ఉంటాది.
Will she have achieved her goals by next month?
వచ్చే నెల కల్లా ఆమె తన లక్ష్యాలను సాధించి ఉంటాదా?
She will not have achieved her goals by next month.
వచ్చే నెల కల్లా ఆమె తన లక్ష్యాలను సాధించి ఉండదు.
Will she not have achieved her goals by next month?
వచ్చే నెల కల్లా ఆమె తన లక్ష్యాలను సాధించి ఉండదా?

31) I will have written the book by next week. వచ్చేవారం కల్లా నేను పుస్తకం రాసి ఉంటాను.
Will I have written the book by next week? వచ్చేవారం కల్లా నేను పుస్తకం రాసి ఉంటానా?
I will not have written the book by next week. వచ్చేవారం కల్లా నేను పుస్తకం రాసి ఉండను.
Will I not have written the book by next week?
వచ్చేవారం కల్లా నేను పుస్తకం రాసి ఉండనా?

32) He will have purchased a car by 5 o’clock in the evening.
అతడు సాయంత్రం 5:00 కల్లా కారును కొనుగోలు చేసేసి ఉంటాడు.
Will he have purchased a car by 5 o’clock in the evening?
అతడు సాయంత్రం ఐదు గంటలకల్లా కారును కొనుగోలు చేసేసి ఉంటాడా?
He will not have purchased a car by 5 o’clock in the evening.
అతడు సాయంత్రం ఐదు గంటల కల్లా కారును కొనుగోలు చేసేసి ఉండడు.
Will he not have purchased a car by 5 o’clock in the evening?
అతడు సాయంత్రం ఐదు గంటలకల్లా కారును కొనుగోలు చేసేసి ఉండడా?

33) I will have gone by 6 o’clock in the evening. నేను సాయంత్రం 6 గంటలకల్లా వెళ్ళిపోతాను.
Will I have gone by 6 o’clock in the evening? నేను సాయంత్రం 6 గంటలకల్లా వెళ్ళిపోతానా?
I will not have gone by 6 o’clock in the evening. నేను సాయంత్రం 6:00 కల్లా వెళ్ళను.
Will I not have gone by 6 o’clock in the evening?
నేను సాయంత్రం 6 గంటలకల్లా వెళ్ళనా?

34) I will have reached Vizag by the end of this week.
ఈవారం చివరికల్లా వైజాగ్ చేరి ఉంటాను.
Will I have reached Vizag by the end of this week?
ఈవారం చివరికల్లా వైజాగ్ చేరి ఉంటానా?
I will not have reached Vizag by the end of this week.
ఈవారం చివరికల్లా వైజాగ్ చేరి ఉండను.
Will I not have reached Vizag by the end of this week
ఈవారం చివరికల్లా వైజాగ్ చేరి ఉండనా?

35) She will have graduated by next year.
ఆమె వచ్చే ఏడాదికి గ్రాడ్యుయేట్ చేసి ఉంటాది.
Will she have graduated by next year?
ఆమె వచ్చే ఏడాదికి గ్రాడ్యుయేట్ చేసి ఉంటుందా?
She will not have graduated by next year.
ఆమె వచ్చే ఏడాదికి గ్రాడ్యుయేట్ చేసి ఉండదు.
Will she not have graduated by next year?
ఆమె వచ్చే ఏడాదికి గ్రాడ్యుయేట్ చేసి ఉండదా?

36) This bus will have reached to Hyderabad by 10 o’clock.
ఈ బస్సు 10 గంటలకల్లా హైదరాబాద్ చేరుకుని ఉంటుంది.
Will this bus have reached to Hyderabad by 10 o’clock?
ఈ బస్సు 10 గంటలకల్లా హైదరాబాద్ చేరుకొని ఉంటాదా?
This bus will not have reached to Hyderabad by 10 o’clock.
ఈ బస్సు 10:00 గంటల కల్లా హైదరాబాద్ చేరుకొని ఉండదు.
Will the bus not have reached to Hyderabad by 10 o’clock?
ఈ బస్సు 10:00 గంటల కల్లా హైదరాబాద్ చేరుకొని ఉండదా?

37) He will have got a job by next month.
వచ్చే నెల కల్లా అతడు ఉద్యోగం పొందుకొని ఉంటాడు.
Will he have got a job by next month?
వచ్చే నెల కల్లా అతడు ఉద్యోగం పొందుకొని ఉంటాడా?
He will not have got a job by next month.
వచ్చే నెల కల్లా అతడు ఉద్యోగం పొందుకొని ఉండడు.
Will he not have got a job by next month?
వచ్చే నెల కల్లా అతడు ఉద్యోగం పొందుకొని ఉండడా?

38) I will have finished my training by next year. వచ్చే ఏడాదికి నేను నా శిక్షణ పూర్తి చేసి ఉంటాను.
Will I have finished my training by next year?
వచ్చే ఏడాదికి నేను నా శిక్షణ పూర్తి చేసి ఉంటానా?
I will not have finished my training by next year. వచ్చే ఏడాదికి నేను నా శిక్షణ పూర్తి చేసి ఉండను.
Will I not have finished my training by next year?
వచ్చే ఏడాదికి నేను నా శిక్షణ ఆ పూర్తి చేసి ఉండనా?

39) I will have learnt how to play the guitar by the end of the summer.
నేను వేసవి చివరినాటికి గిటార్ వాయించడం నేర్చుకొని ఉంటాను.
Will I have learnt how to play the guitar by the end of the summer?
నేను వేసవి చివరి నాటికి గిటార్ వాయించడం నేర్చుకొని ఉంటానా?
I will not have learnt how to play the guitar by the end of the summer.
నేను వేసవి చివరి నాటికి గిటార్ వాయించడం నేర్చుకొని ఉండను.
Will I not have learnt how to play the guitar by the end of the summer?
నేను వేసవి చివరి నాటికి గిటార్ నేర్చుకొని ఉండనా?

40) We will have saved enough money to buy a new car by next month.
వచ్చే నెలలోగా మేము కొత్త కారు కొనడానికి తగినంత డబ్బు ఆదా చేసి ఉంటాము.
Will we have saved enough money to buy a new car by next month?
వచ్చే నెలలోగా మేము కొత్త కారు కొనడానికి తగినంత డబ్బు ఆదా చేసి ఉంటామా?
We will not have saved enough money to buy a new car by next month.
వచ్చే నెలలోగా మేము కొత్త కారు కొనడానికి డబ్బు ఆదా చేసి ఉండము.
Will we not have saved enough money to buy a new car by next month?
వచ్చే నెలలోగా మేము కొత్త కారు కొనడానికి డబ్బు ఆదా చేసి ఉండమా?

41) They will have completed the project by tomorrow.
రేపటికల్లా వారు ప్రాజెక్టును పూర్తి చేసేసి ఉంటారు.
Will they have completed the project by tomorrow?
రేపటికల్లా వారు ప్రాజెక్టును పూర్తి చేసేసి ఉంటారా?
They will not have completed the project by tomorrow.
రేపటికల్లా వారు ప్రాజెక్టును పూర్తి చేసేసి ఉండరు.
Will they not have completed the project by tomorrow?
రేపటికల్లా వారు ప్రాజెక్టును పూర్తి చేసేసి ఉండరా?

42) They will have completed the construction of the new building by the end of the month. నెలాఖరులోగా వారు కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసేసి ఉంటారు.
Will they have completed the construction of the new building by the end of the month? నెలాఖరులోగా వారు కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసేసి ఉంటారా?
They will not have completed the construction of the new building by the end of the month. నెలాఖరులోగా వారు కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసేసి ఉండరు.
Will they not have completed the construction of the new building by the end of the month? నెలాఖరులోగా వారు కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసేసి ఉండరా?

43) She will have forgotten everything by then. ఆమె అప్పటికి ప్రతి విషయాన్ని మర్చిపోయి ఉంటుంది.
Will she have forgotten everything by then? ఆమె అప్పటికి ప్రతి విషయాన్ని మర్చిపోయి ఉంటుందా?
She will not have forgotten everything by then. ఆమె అప్పటికి ప్రతి విషయాన్ని మర్చిపోయి ఉండదు.
Will she not have forgotten everything by then? ఆమె అప్పటికి ప్రతి విషయాన్ని మర్చిపోయి ఉండదా?

44) I will have finished my homework by 8:30 p.m.
నేను రాత్రి 8:30 గంటల కల్లా నా హోం వర్క్ పూర్తి చేసేసి ఉంటాను.
Will I have finished my homework by 8:30 p.m.?
నేను రాత్రి 8:30 గంటలకల్లా నా హోం వర్క్ పూర్తి చేసేసి ఉంటానా?
I will not have finished my homework by 8:30 p.m.
నేను రాత్రి 8:30 గంటల కల్లా నా హోంవర్క్ పూర్తి చేసి ఉండను.
Will I not have finished my homework by 8:30 p.m.?
నేను రాత్రి 8:30 గంటలకల్లా నా హోం వర్క్ పూర్తి చేసి ఉండనా?

45) I will have arrived at the office by 8:30 tomorrow.
రేపు 8:30 కల్లా నేను ఆఫీస్ కి చేరుకొని ఉంటాను.
Will I have arrived at the office by 8:30 tomorrow?
రేపు 8:30 కల్లా నేను ఆఫీస్ కి చేరుకొని ఉంటానా?
I will not have arrived at the office by 8:30 tomorrow.
రేపు 8:30 కల్లా నేను ఆఫీస్ కి చేరుకొని ఉండను.
Will I not have arrived at the office by 8:30 tomorrow?
రేపు 8:30 కల్లా నేను ఆఫీస్ కి చేరుకొని ఉండనా?

46) She will have watched the movie by that time.
అప్పటికే ఆమె సినిమా చూసేసి ఉంటాది.
Will she have watched the movie by that time? అప్పటికి ఆమె సినిమా చూసేసి ఉంటాదా?
She will not have watched the movie by that time.
అప్పటికి ఆమె సినిమా చూసేసి ఉండదు.
Will she not have watched the movie by that time?
అప్పటికి ఆమె సినిమా చూసేసి ఉండదా?

47) She will have gone to work when you arrive.
మీరు వచ్చేసరికి ఆమె పనికి వెళ్ళిపోయి ఉంటాది.
Will she have gone to work when you arrive? మీరు వచ్చేసరికి ఆమె పనికి వెళ్లిపోయి ఉంటాదా?
She will not have gone to work when you arrive.
మీరు వచ్చేసరికి ఆమె పనికి వెళ్లిపోయి ఉండదు.
Will she not have gone to work when you arrive?
మీరు వచ్చేసరికి ఆమె పనికి వెళ్లిపోయి ఉండదా?

48) The train will have left by the time you arrive.
మీరు చేరుకునే సమయానికి రైలు బయలుదేరి ఉంటుంది.
Will the train have left by the time you arrive?
మీరు చేరుకునే సమయానికి రైలు బయలుదేరి ఉంటుందా?
The train will not have left by the time you arrive.
మీరు చేరుకునే సమయానికి రైలు బయలుదేరి ఉండదు.
Will the train not have left by the time you arrive?
మీరు చేరుకునే సమయానికి రైలు బయలుదేరి ఉండదా?

49) She will have left by the time you go.
నీవు వెళ్లేసరికి ఆమె వెళ్లిపోయి ఉంటాది.
Will she have left by the time you go?
నీవు వెళ్లేసరికి ఆమె వెళ్లిపోయి ఉంటాదా?
She will not have left by the time you go.
నీవు వెళ్లేసరికి ఆమె వెళ్లి పోదు.
Will she not have left by the time you go?
నీవు వెళ్లేసరికి ఆమె వెళ్లిపోదా?

50) They will have eaten dinner by the time you get home.
మీరు ఇంటికి వచ్చే సమయానికి వారు రాత్రి భోజనం చేసేసి ఉంటారు.
Will they have eaten dinner by the time you get home?
మీరు ఇంటికి వచ్చే సమయానికి వారు రాత్రి భోజనం చేసేసి ఉంటారా?
They will not have eaten dinner by the time you get home.
మీరు ఇంటికి వచ్చే సమయానికి వారు రాత్రి భోజనం చేసేసి ఉండరు.
Will they not have eaten dinner by the time you get home?
మీరు ఇంటికి వచ్చే సమయానికి వారు రాత్రి భోజనం చేసేసి ఉండరా?

FOR MORE CLICK HERE

 

🔴Related Post

Leave a Comment