50 SENTENCES OF FUTURE CONTINUOUS TENSE /EXAMPLES AND USES

Written by friendlyquizeducation.com

Updated on:

50 SENTENCES OF FUTURE CONTINUOUS TENSE

భవిష్యత్తులో ఒకానొక సమయానికి పనులు జరుగుతూ ఉంటాయి అని తెలియజేయడానికి Future Continuous Tense ను ఉపయోగిస్తారు.
ఒక sentence లో subject, I,We లకు ‘Shall be’ or ‘will be’ అనే helping verb ను, You,They,He,She,It మరియు singular & plural nouns లకు ‘will be’ ను ఉపయోగిస్తారు.
భవిష్యత్తులో 100% పని జరుగుతాది అనే సందర్భంలో Shall be ఉపయోగించవచ్చు, పని జరిగే అవకాశం తక్కువ ఉన్న సందర్భంలో will be ఉపయోగించవచ్చు.

STRUCTURE:-
Subject + Will be / Shall be + verb1 + ing + Object.

KEYWORDS:-
At 6:00 P.M. tomorrow – రేపు సాయంత్రం 6 గంటలకు
By this time next year – వచ్చే ఏడాది ఈ సమయానికి
By this time next month – వచ్చేనెల ఈ సమయానికి
By this time next week – వచ్చేవారం ఈ సమయానికి
By this time tomorrow. – రేపు ఈ సమయానికి
etc….

50 SENTENCES OF FUTURE CONTINUOUS TENSE (Examples)

1) I will be learning English by this time tomorrow. – నేను రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాను.
you will be learning English by this time tomorrow. – నీవు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటావు.
We will be learning English by this time tomorrow. – మేము రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాము.
They will be learning English by this time tomorrow. – వారు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటారు.
He will be learning English by this time tomorrow. – అతడు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాడు.
She will be learning English by this time tomorrow. – ఆమె రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాది.
It will be learning English by this time tomorrow. – అది రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాది.

2) Will I be learning English by this time tomorrow? – నేను రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటానా?
Will You be learning English by this time tomorrow? – నీవు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటావా?
Will we be learning English by this time tomorrow? – మేము రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటామా?
Will they be learning English by this time tomorrow? – వారు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటారా?
Will he be learning English by this time tomorrow? – అతడు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాడా?
Will she be learning English by this time tomorrow? – ఆమె రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాదా?
Will it be learning English by this time tomorrow? – అది రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాదా?

3) Why will I be learning English by this time tomorrow? – నేను ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాను?
Why will you be learning English by this time tomorrow? – నీవు ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటావు?
Why will we be learning English by this time tomorrow? – మేము ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాము?
Why will they be learning English by this time tomorrow? – వారు ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటారు?
Why will he be learning English by this time tomorrow? – అతడు ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాడు?
Why will she be learning English by this time tomorrow? – ఆమె ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాది?
Why will it be learning English by this time tomorrow? – అది ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాది?

4) How will I be learning English by this time tomorrow? – నేను రేపు ఈ సమయానికి ఎలా ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాను?
How will we be learning English by this time tomorrow? – మేము రేపు ఈ సమయానికి ఎలా ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాము?
How will you be learning English tomorrow – నీవు రేపు ఈ సమయానికి ఆంగ్లం ఎలా నేర్చుకుంటూ ఉంటావు?
How will they be learning English by this time tomorrow? – వారు రేపు ఈ సమయానికి ఎలా ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటారు?
How will he be learning English by this time tomorrow? – అతడు రేపు ఈ సమయానికి ఎలా ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాడు?
How will she be learning English by this time tomorrow? – ఆమె రేపు ఈ సమయానికి ఎలా ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాది?
How will it be learning English by this time tomorrow? – అది రేపు ఈ సమయానికి ఎలా ఆంగ్లం నేర్చుకుంటూ ఉంటాది?

5) where will I be learning English by this time tomorrow? – నేను రేపు ఈ సమయానికి ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటూ ఉంటాను?
Where will you be learning English by this time tomorrow? – నీవు రేపు ఈ సమయానికి ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటూ ఉంటావు?
Where will we be learning English by this time tomorrow? – మేము రేపు ఈ సమయానికి ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటూ ఉంటాము?
Where will they be learning English by this time tomorrow? – వారు రేపు ఈ సమయానికి ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటూ ఉంటారు?
Where will he be learning English by this time tomorrow? – అతడు రేపు ఈ సమయానికి ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటూ ఉంటాడు?
Where will she be learning English by this time tomorrow? – ఆమె రేపు ఈ సమయానికి ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటూ ఉంటాది?
Where will it be learning English by this time tomorrow? – అది రేపు ఈ సమయానికి ఆంగ్లం ఎక్కడ నేర్చుకుంటూ ఉంటాది?

6) I will not be learning English by this time tomorrow. – నేను రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉండను.
You will not be learning English by this time tomorrow. – రేపు ఈ సమయానికి నీవు ఆంగ్లం నేర్చుకుంటూ ఉండవు.
We will not be learning English by this time tomorrow. – రేపు ఈ సమయానికి మేము ఆంగ్లం నేర్చుకుంటూ ఉండము.
They will not be learning English by this time tomorrow. – రేపు ఈ సమయానికి వారు ఆంగ్లం నేర్చుకుంటూ ఉండరు.
He will not be learning English by this time tomorrow. – రేపు ఈ సమయానికి అతడు ఆంగ్లం నేర్చుకుంటూ ఉండడు.
She will not be learning English by this time tomorrow. – రేపు ఈ సమయానికి ఆమె ఆంగ్లం నేర్చుకుంటూ ఉండదు.
It will not be learning English by this time tomorrow. – రేపు ఈ సమయానికి అది ఆంగ్లం నేర్చుకుంటూ ఉండదు.

7) Will I not be learning English by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను ఆంగ్లం నేర్చుకుంటూ ఉండనా?
Will you not be learning English by this time tomorrow? – రేపు ఈ సమయానికి నీవు ఆంగ్లం నేర్చుకుంటూ ఉండవా?
Will we not be learning English by this time tomorrow? – రేపు ఈ సమయానికి మేము ఆంగ్లం నేర్చుకుంటూ ఉండమా?
Will they not be learning English by this time tomorrow? – రేపు ఈ సమయానికి వారు ఆంగ్లం నేర్చుకుంటూ ఉండరా?
Will he not be learning English by this time tomorrow? – రేపు ఈ సమయానికి అతడు ఆంగ్లం నేర్చుకుంటూ ఉండడా?
Will she not be learning English by this time tomorrow? – రేపు ఈ సమయానికి ఆమె ఆంగ్లం నేర్చుకుంటూ ఉండదా?
Will it not be learning English by this time tomorrow? – రేపు ఈ సమయానికి అది ఆంగ్లం నేర్చుకుంటూ ఉండదా?

8) Why will I not be learning English by this time tomorrow? – నేను ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉండను?
Why will you not be learning English by this time tomorrow? – నీవు ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉండవు?
Why will we not be learning English by this time tomorrow? – మేము ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉండము?
Why will they not be learning English by this time tomorrow? – వారు ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉండరు?
Why will he not be learning English by this time tomorrow? – అతడు ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉండడు?
Why will she not be learning English by this time tomorrow? – ఆమె ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉండదు?
Why will it not be learning English by this time tomorrow? – అది ఎందుకు రేపు ఈ సమయానికి ఆంగ్లం నేర్చుకుంటూ ఉండదు?

9) What will I be learning by this time tomorrow? – రేపుఈ సమయానికి నేను ఏం నేర్చుకుంటూ ఉంటాను?
What will you be learning by this time tomorrow? – రేపు ఈ సమయానికి నీవు ఏం నేర్చుకుంటూ ఉంటావు?
What will we be learning by this time tomorrow? – రేపు ఈ సమయానికి మేము ఏం నేర్చుకుంటూ ఉంటాము?
What will they be learning by this time tomorrow? – రేపు ఈ సమయానికి వారు ఏం నేర్చుకుంటూ ఉంటారు?
What will he be learning by this time tomorrow? – రేపు ఈ సమయానికి అతడు ఏమి నేర్చుకుంటూ ఉంటాడు?
What will she be learning by this time tomorrow? – రేపు ఈ సమయానికి ఆమె ఏమి నేర్చుకుంటూ ఉంటాది?
What will it be learning by this time tomorrow? –
రేపు ఈ సమయానికి అది ఏమి నేర్చుకుంటూ ఉంటాది?

10) I will be playing tennis at 9:00 a.m. tomorrow. – నేను రేపు ఉదయం 9 గంటలకు టెన్నిస్ ఆడుతూ ఉంటాను.
Will I be playing tennis at 9:00 a.m. tomorrow? – నేను రేపు ఉదయం 9 గంటలకు టెన్నిస్ ఆడుతూ ఉంటానా?
Why will I be playing tennis at 9:00 a.m. tomorrow? – నేను ఎందుకు రేపు ఉదయం 9 గంటలకు టెన్నిస్ ఆడుతూ ఉంటాను?
How will I be playing tennis at 9:00 a.m. tomorrow? – నేను ఎలా రేపు ఉదయం 9 గంటలకు టెన్నిస్ ఆడుతూ ఉంటాను?
I will not be playing tennis at 9:00 a.m. tomorrow . – నేను రేపు ఉదయం 9 గంటలకు టెన్నిస్ ఆడుతూ ఉండను.
Will I not be playing tennis at 9:00 a.m. tomorrow? – నేను రేపు ఉదయం 9 గంటలకు టెన్నిస్ ఆడుతూ ఉండనా?
Why will I not be playing tennis at 9:00 a.m. tomorrow? – నేను ఎందుకు రేపు ఉదయం 9 గంటలకు టెన్నిస్ ఆడుతూ ఉంటాను?
What will I be playing at 9:00 a.m.tomorrow? – నేను రేపు ఉదయం 9 గంటలకు ఏం ఆడుతూ ఉంటాను?

11) I will be helping Siri tomorrow. – నేను రేపు సిరికి సహాయం చేస్తూ ఉంటాను
Will I be helping Siri tomorrow? – నేను రేపు సిరికి సహాయం చేస్తూ ఉంటానా
Why will I be helping Siri tomorrow? – నేను ఎందుకు రేపు సిరికి సహాయం చేస్తూ ఉంటాను
How will I be helping Siri tomorrow? – నేను ఎలా రేపు సిరికి సహాయం చేస్తూ ఉంటాను?
I will not be helping Siri tomorrow. – నేను రేపు సిరికి సహాయం చేస్తూ ఉండను.
Will I not be helping Siri tomorrow? – నేను రేపు సిరికి సహాయం చేస్తూ ఉండనా?
Why will I not be helping Siri tomorrow? – నేను ఎందుకు రేపు సిరికి సహాయం చేస్తూ ఉండను?
To whom will I be helping tomorrow? – నేను రేపు ఎవరికి సహాయం చేస్తూ ఉంటాను?

12) We will be eating dinner with you tonight. – మేము ఈ రాత్రి మీతో కలిసి భోజనం చేస్తూ ఉంటాము.
Will we be eating dinner with you tonight? – మేము ఈ రాత్రి మీతో కలిసి భోజనం చేస్తూ ఉంటామా?
Why will we be eating dinner with you tonight? – మేము ఈ రాత్రి మీతో కలిసి ఎందుకు భోజనం చేస్తూ ఉంటాము?
Where will we be eating dinner with you tonight? – మేము ఈ రాత్రి మీతో కలిసి ఎక్కడ భోజనం చేస్తూ ఉంటాము?
How will we be eating dinner with you tonight? – ఎలా మేము ఈ రాత్రి మీతో కలిసి భోజనం చేస్తూ ఉంటాము?
We will not be eating dinner with you tonight. – మేము ఈ రాత్రి మీతో కలిసి భోజనం చేస్తూ ఉండము.
Will we not be eating dinner with you tonight? – మేము ఈ రాత్రి మీతో కలిసి భోజనం చేస్తూ ఉండమా?
Why will we not be eating dinner with you tonight? – ఎందుకు మేము ఈ రాత్రి మీతో కలిసి భోజనం చేస్తూ ఉండము?

13) I will be reading a book when she arrives. – ఆమె వచ్చినప్పుడు నేను పుస్తకం చదువుతున్నాను.
Will I be reading a book when she arrives? – ఆమె వచ్చినప్పుడు నేను పుస్తకం చదువుతున్నానా?
What will I be doing when she arrives? – ఆమె వచ్చినప్పుడు నేను ఏం చేస్తూ ఉన్నాను?
Why will I be reading a book when she arrives? – ఎందుకు నేను ఆమె వచ్చినప్పుడు పుస్తకం చదువుతూ ఉన్నాను?
Where will I be reading a book when she arrives? – ఆమె వచ్చినప్పుడు ఎక్కడ నేను పుస్తకం చదువుతూ ఉన్నాను?
How will I be reading a book when she arrives? – ఆమె వచ్చినప్పుడు ఎలా నేను పుస్తకం చదువుతూ ఉన్నాను?
I will not be reading a book when she arrives. – ఆమె వచ్చినప్పుడు నేను పుస్తకం చదువుతూ లేను.
Will I not be reading a book when she arrives? – ఆమె వచ్చినప్పుడు నేను పుస్తకం చదువుతూ లేనా?
Why will I not be reading a book when she arrives? – ఆమె వచ్చినప్పుడు ఎందుకు నేను పుస్తకం చదువుతూ లేను?

14) She will be learning French next week. – వచ్చేవారం ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంటాది.
Will she be learning French next week? – వచ్చేవారం ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంటాదా?
What will she be learning next week? – వచ్చేవారం ఆమె ఏమి నేర్చుకుంటూ ఉంటాది?
Why will she be learning French next week? – వచ్చేవారం ఆమె ఎందుకు ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంటాది?
How will she be learning French next week? – వచ్చేవారం ఆమె ఎలా ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంటాది?
When will she be learning French? – ఆమె ఎప్పుడు ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంటాది?
Where will she be learning French next? – వచ్చేవారం ఆమె ఎక్కడ ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంటాది?
She will not be learning French next week. – వచ్చేవారం ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉండదు.
Will she not be learning French next week? – వచ్చేవారం ఆమె ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉండదా?
Why will she not be learning French next week? – వచ్చేవారం ఆమె ఫ్రెంచ్ ఎందుకు నేర్చుకుంటూ ఉండదు?

15) He will be driving a car tomorrow in the afternoon. – అతడు రేపు మధ్యాహ్నం కారు నడుపుతూ ఉంటాడు.
Will he be driving a car tomorrow in the afternoon? – అతడు రేపు మధ్యాహ్నం కారు నడుపుతూ ఉంటాడా?
Why will he be driving a car tomorrow in the afternoon? – ఎందుకు అతడు రేపు మధ్యాహ్నం కారు నడుపుతూ ఉంటాడు?
How will he be driving a car tomorrow in the afternoon? – ఎలా అతడు రేపు మధ్యాహ్నం కారు నడుపుతూఉంటాడు?
Where will he be driving a car tomorrow in the afternoon? – అతడు రేపు మధ్యాహ్నం కారు ఎక్కడ నడుపుతూ ఉంటాడు?
What will he be doing tomorrow afternoon? – అతడు రేపు మధ్యాహ్నం ఏం చేస్తూ ఉంటాడు?
He will not be driving a car tomorrow in the afternoon. – అతడు రేపు మధ్యాహ్నం కారు నడుపుతూ ఉండడు.
Will he not be driving a car tomorrow in the afternoon? – అతడు రేపు మధ్యాహ్నం కారు నడుపుతూ ఉండడా?
Why will he not be driving a car tomorrow in the afternoon? – అతడు రేపు మధ్యాహ్నం ఎందుకు కారు నడుపుతూ ఉండడు?

16) You will be reading a book at 9:00 p.m. tonight. – మీరు ఈ రాత్రి 9 గంటలకి పుస్తకం చదువుతూ ఉంటారు.
Will you be reading a book at 9:00 p.m. tonight? – మీరు ఈ రాత్రి 9 గంటలకి పుస్తకం చదువుతూ ఉంటారా?
Why will you be reading a book at 9 p.m. tonight? – ఎందుకు మీరు ఈ రాత్రి 9 గంటలకి పుస్తకం చదువుతూ ఉంటారు?
How will you be reading a book at 9:00 p.m. tonight? – ఎలా మీరు ఈ రాత్రి 9 గంటలకి పుస్తకం చదువుతూ ఉంటారు?
Where will you be reading a book at 9 p.m. tonight? – ఎక్కడ మీరు ఈ రాత్రి 9 గంటలకి పుస్తకం చదువుతూ ఉంటారు?
What will you be doing at 9:00 p.m. tonight? – మీరు ఈ రాత్రి 9 గంటలకి ఏం చేస్తూ ఉంటారు?
You will not be reading a book at 9:00 p.m. tonight. – మీరు ఈ రాత్రి 9 గంటలకి పుస్తకం చదువుతూ ఉండరు.
Will you not be reading a book at 9 p.m. tonight? – మీరు ఈ రాత్రి 9 గంటలకి పుస్తకం చదువుతూ ఉండరా?
Why will you not be reading a book at 9:00 p.m. tonight? – ఎందుకు మీరు ఈ రాత్రి 9 గంటలకి పుస్తకం చదువుతూ ఉండరు?

17) I will be travelling to Hyderabad by this time tomorrow. – రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్ వెళుతూ ఉంటాను.
Will I be travelling to Hyderabad by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను హైదరాబాద్ వెళుతూ ఉంటానా?
Why will I be travelling to Hyderabad by this time tomorrow? – ఎందుకు నేను రేపు ఈ సమయానికి హైదరాబాద్ వెళుతూ ఉంటాను?
How will I be travelling to Hyderabad by this time tomorrow? – ఎలా నేను రేపు ఈ సమయానికి హైదరాబాద్ వెళుతూ ఉంటాను?
I will not be travelling to Hyderabad by this time tomorrow. – రేపు నేను ఈ సమయానికి హైదరాబాద్ వెళుతూ ఉండను.
Will I not be travelling to Hyderabad by this time tomorrow? – రేపు ఈ సమయానికి హైదరాబాద్ వెళుతూ ఉండనా?
Why will I not be travelling to Hyderabad by this time tomorrow? – ఎందుకు నేను రేపు ఈ సమయానికి హైదరాబాద్ వెళుతూ ఉండను?

18) I will be studying by this time tomorrow. – రేపు ఈ సమయానికి నేను చదువుతూ ఉంటాను.
Will I be studying by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను చదువుతూ ఉంటానా?
Why will I be studying by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను ఎందుకు చదువుతూ ఉంటాను?
How will I be studying by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను ఎలా చదువుతూ ఉంటాను?
Where will I be studying by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను ఎక్కడ చదువుతూ ఉంటాను?
What will I be doing by this time tomorrow? – నేను రేపు ఈ సమయానికి ఏం చేస్తూ ఉంటాను?
I will not be studying by this time tomorrow. – నేను రేపు ఈ సమయానికి చదువుతూ ఉండను.
Will I not be studying by this time tomorrow? – నేను రేపు ఈ సమయానికి చదువుతూ ఉండనా?
Why will I not be studying by this time tomorrow? – ఎందుకు నేను రేపు ఈ సమయానికి చదువుతూ ఉండవు?

19) He will be playing cricket at that time. – అతడు ఆ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉంటాడు.
Will he be playing cricket at that time? – అతడు ఆ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉంటాడా?
Why will he be playing cricket at that time? – అతడు ఆ సమయానికి క్రికెట్ ఎందుకు ఆడుతూ ఉంటాడు?
Where will he be playing cricket at that time ? – అతడు ఆ సమయానికి క్రికెట్ ఎక్కడ ఆడుతూ ఉంటాడు?
How will he be playing cricket at that time? – అతడు ఆ సమయానికి క్రికెట్ ఎలా ఆడుతూ ఉంటాడు?
What will he be doing at that time? – అతడు ఆ సమయానికి ఏం చేస్తూ ఉంటాడు?
He will not be playing cricket at that time. – అతడు ఆ సమయానికి టికెట్ ఆడుతూ ఉండడు.
Will he not be playing cricket at that time? – అతడు ఆ సమయానికి క్రికెట్ ఆడుతూ ఉండడా?
Why will he not be playing cricket at that time? – అతడు ఆ సమయానికి క్రికెట్ ఎందుకుఆడుతూ ఉండడు?

20) She will be watching TV at 7:00 p.m. – ఆమె రాత్రి 7 గంటలకు టీవీ చూస్తూ ఉంటాది.
Will she be watching TV at 7:00 p.m.? – ఆమె రాత్రి 7:00 కి టీవీ చూస్తూ ఉంటాదా?
What will she be doing at 7:00 p.m.? – ఆమె రాత్రి 7:00 కి ఏం చేస్తూ ఉంటాది?
When will she be watching TV? – ఆమె ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటాది?
She will not be watching TV at 7:00 p.m. – ఆమె రాత్రి 7:00కి టీవీ చూస్తూ ఉండదు.
Will she not be watching TV at 7:00 p.m.? – ఆమె రాత్రి 7 గంటలకు టీవీ చూస్తూ ఉండదా?
Why will she not be watching TV at 7:00 p.m.? – ఆమె రాత్రి 7:00కు టీవీ ఎందుకు చూస్తూ ఉండదు?

21) I will be waiting for you by this time tomorrow. – నేను రేపు ఈ సమయం కల్లా నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను.
Will I be waiting for you by this time tomorrow? – నేను రేపు ఈ సమయం కల్లా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానా?
I will not be waiting for you by this time tomorrow. – నేను రేపు ఈ సమయం కల్లా నీ కోసం ఎదురు చూస్తూ ఉండను.
Will I not be waiting for you by this time tomorrow? – నేను రేపు ఈ సమయం కల్లా నీ కోసం ఎదురు చూస్తూ ఉండనా?

22) Exams will be going on by this day next week. – వచ్చేవారం ఈరోజు కల్లా పరీక్షలు జరుగుతూ ఉంటాయి.
Will exams be going on by this day next week? – వచ్చేవారం ఈరోజు కల్లా పరీక్షలు జరుగుతూ ఉంటాయా?
Exams will not be going on by this day next week. – వచ్చేవారం ఈరోజు కల్లా పరీక్షలు జరుగుతూ ఉండవు.
Will exams not be going on by this day next week? – వచ్చేవారం ఈరోజు కల్లా పరీక్షలు జరుగుతూ ఉండవా?

23) She will be studying B.Tech by next year. – ఆమె వచ్చే సంవత్సరానికి బీటెక్ చదువుతూ ఉంటాది.
Will she be studying B.Tech by next year? – ఆమె వచ్చే సంవత్సరానికి బీటెక్ చదువుతూ ఉంటాదా?
She will not be studying B.Tech by next year. – ఆమె వచ్చే సంవత్సరానికి బీటెక్ చదువుతూ ఉండదు.
Will she not be studying B.Tech by next year? – ఆమె వచ్చే సంవత్సరానికి బీటెక్ చదువుతూ ఉండదా?

24) I will be driving a car by this time tomorrow. – రేపు ఈ సమయానికి నేను కారు నడుపుతూ ఉంటాను.
Will I be driving a car by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను కారు నడుపుతూ ఉంటానా?
I will not be driving a car by this time tomorrow. – రేపు ఈ సమయానికి నేను కారు నడుపుతూ ఉండను.
Will I not be driving a car by these time tomorrow? – రేపు ఈ సమయానికి నేను కారు నడుపుతూ ఉండనా?

25) I will be studying for my exams tomorrow evening. – రేపు సాయంత్రం నేను నా పరీక్షల కోసం చదువుతూ ఉంటాను.
Will I be studying for my exams tomorrow evening? – రేపు సాయంత్రం నేను నా పరీక్షల కోసం చదువుతూ ఉంటానా?
I will not be studying for my exams tomorrow evening. – రేపు సాయంత్రం నేను నా పరీక్షల కోసం చదువుతూ ఉండను.
Will I not be studying for my exams tomorrow evening? – రేపు సాయంత్రం నేను నా పరీక్షల కోసం చదువుతూ ఉండనా?

26) The children will be playing in the park all afternoon. – మధ్యాహ్నం అంతా పిల్లలు పార్కులో ఆడుకుంటూ ఉంటారు.
Will the children be playing in the park all afternoon? – మధ్యాహ్నం అంతా పిల్లలు ఆడుకుంటూ ఉంటారా?
The children will not be playing in the park all afternoon. – మధ్యాహ్నం అంతా పిల్లలు ఆడుకుంటూ ఉండరు.
Will the children not be playing in the park all afternoon? – మధ్యాహ్నం అంతా పిల్లలు ఆడుకుంటూ ఉండరా?

27) They will be traveling to Paris by next month. – వచ్చే నెలలో వారు పారిస్ కు వెళ్తూ ఉంటారు.
Will they be traveling to Paris by next month? – వచ్చే నెలలో వారు పారిస్ కు వెళుతూ ఉంటారా?
They will not be traveling to Paris by next month. – వచ్చే నెలలో వారు పారిస్ కు వెళ్తూ ఉండరు.
Will they not be traveling to Paris by next month? – వచ్చే నెలలో వారు పారిస్ కు వెళుతూ ఉండరా?

28) She will be working on her project all day. – ఆమె రోజు అంతా తన ప్రాజెక్టు కోసం పని చేస్తూ ఉంటాది.
Will she be working on her project all day? – ఆమె రోజు అంతా తన ప్రాజెక్టు కోసం పని చేస్తూ ఉంటాదా?
She will not be working on her project all day. – ఆమె రోజు అంతా తన ప్రాజెక్టు కోసం పని చేస్తూ ఉండదు.
Will she not be working on her project all day? – ఆమె రోజు అంతా తన ప్రాజెక్టు కోసం పని చేస్తూ ఉండదా?

29) We will be attending the conference next week. – వచ్చేవారం మేము సమావేశానికి హాజరవుతూ ఉంటాము.
Will we be attending the conference next week? – వచ్చేవారం మేము సమావేశానికి హాజరవుతూ ఉంటామా?
We will not be attending the conference next week. – వచ్చేవారం మేము సమావేశానికి హాజరవుతూ ఉండము.
Will we not be attending the conference next week? – వచ్చేవారం మేము సమావేశానికి హాజరవుతూ ఉండమా?

30) He will be practising the piano for 2 hours tonight. – అతడు ఈ రాత్రి రెండు గంటల పాటు పియానో సాధన చేస్తూ ఉంటాడు.
Will he be practising the piano for 2 hours tonight? – అతడు ఈ రాత్రి రెండు గంటల పాటు పియానో సాధన చేస్తూ ఉంటాడా?
He will not be practising the piano for 2 hours tonight. – అతడు ఈ రాత్రి రెండు గంటల పాటు పియానో సాధన చేస్తూ ఉండడు.
Will he not be practising the piano for 2 hours tonight? – అతడు ఈ రాత్రి రెండు గంటల పాటు పియానో సాధన చేస్తూ ఉండడా?

31) The team will be preparing for the match the whole week. – వారం అంతా జట్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతూ ఉంటారు.
Will the team be preparing for the match the whole week? – వారం అంతా జట్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతూ ఉంటారా?
The team will not be preparing for the match the whole week. – వారం అంతా జట్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతూ ఉండరు.
Will the team not be preparing for the match the whole week? – వారం అంతా జట్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతూ ఉండరా?

32) The workers will be building the new bridge throughout the summer. – వేసవికాలం అంతా కార్మికులు కొత్త వంతెనను నిర్మిస్తూ ఉంటారు.
Will the workers be building the new bridge throughout the summer? – వేసవికాలం అంతా కార్మికులు కొత్త వంతెనను నిర్మిస్తూ ఉంటారా?
The workers will not be building the new bridge throughout the summer. – వేసవికాలం అంతా కార్మికులు కొత్త వంతెనను నిర్మిస్తూ ఉండరు.
Will the workers not be building the new bridge throughout the summer? – వేసవికాలం అంతా కార్మికులు కొత్త వంతెనను నిర్మిస్తూ ఉండరా?

33) I will be flying to London by this time tomorrow. – రేపు ఈ సమయానికి నేను లండన్ కు వెళ్తూ ఉంటాను.
Will I be flying to London by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను లండన్ కు వెళ్తూ ఉంటానా?
I will not be flying to London by this time tomorrow. – రేపు ఈ సమయానికి నేను లండన్ కు వెళ్తూ ఉండను.
Will I not be flying to London by this time tomorrow? – రేపు ఈ సమయానికి నేను లండన్ వెళ్తూ ఉండనా?

34) It will be raining at this time tomorrow. – రేపు ఈ సమయానికి వర్షం పడుతూ ఉంటుంది.
Will it be raining at this time tomorrow? – రేపు ఈ సమయానికి వర్షం పడుతూ ఉంటుందా?
It will not be raining at this time tomorrow. – ఈ సమయానికి వర్షం పడుతూ ఉండదు.
Will it not be raining at this time tomorrow? – రేపు ఈ సమయానికి వర్షం పడుతూ ఉండదా?

35) You will be bringing your friends to the party tonight. – మీరు ఈ రాత్రి పార్టీకి మీ స్నేహితులను తీసుకుని వస్తారు.
Will you be bringing your friends to the party tonight? – మీరు ఈ రాత్రి పార్టీకి మీ స్నేహితులను తీసుకుని వస్తారా?
You will not be bringing your friends to the party tonight. – మీరు ఈ రాత్రి పార్టీకి మీ స్నేహితులను తీసుకుని రారు.
Will you not be bringing your friends to the party tonight? – మీరు ఈ రాత్రి పార్టీకి మీ స్నేహితుల్ని తీసుకుని రారా?

36) They will be playing tennis when you come tomorrow. – రేపు నీవు వచ్చేసరికి వాళ్లు టెన్నిస్ ఆడుతూ ఉంటారు.
Will they be playing tennis when you come tomorrow? – రేపు నీవు వచ్చేసరికి వాళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉంటారా?
They will not be playing tennis when you come tomorrow. – రేపు నీవు వచ్చేసరికి వాళ్లు టెన్నిస్ ఆడుతూ ఉండరు.
Will they not be playing tennis when you come tomorrow? – రేపు నీవు వచ్చేసరికి వాళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉండరా?

37) He will be sitting till evening. – సాయంత్రం వరకు అతడు కూర్చొని ఉంటాడు.
Will he be sitting till evening? – సాయంత్రం వరకు అతడు కూర్చుని ఉంటాడా?
He will not be sitting till evening. – సాయంత్రం వరకు అతడు కూర్చొని ఉండడు.
Will he not be sitting till evening? – సాయంత్రం వరకు అతడు కూర్చుని ఉండడా?

38) She will be baking a cake tonight. – ఆమె రాత్రికి కేక్ చేస్తూ ఉంటాది.
Will she be baking a cake tonight? – ఆమె రాత్రికి కేక్ చేస్తూ ఉంటాదా?
She will not be baking a cake tonight. – ఆమె రాత్రికి కేక్ చేస్తూ ఉండదు.
Will she not be baking a cake tonight? – ఆమె రాత్రికి కేక్ చేస్తూ ఉండదా?

39) We will be washing the dishes after dinner tonight. – మేము ఈ రాత్రి భోజనం చేసిన తర్వాత గిన్నెలు కడుగుతూ ఉంటాము.
Will we be washing the dishes after dinner tonight? – మేము ఈ రాత్రి భోజనం చేసిన తర్వాత గిన్నెలు కడుగుతూ ఉంటామా?
We will not be washing the dishes after dinner tonight. – మేము ఈ రాత్రి భోజనం చేసిన తర్వాత ఆ గిన్నెలు కడుగుతూ ఉండము.
Will we not be washing the dishes after dinner tonight? – మేము ఈ రాత్రి భోజనం చేసిన తరువాత గిన్నెలు కడుగుతూ ఉండమా?

40) Children will be swimming in the river this afternoon. – పిల్లలు ఈ మధ్యాహ్నం నది లో ఈత కొడుతూ ఉంటారు.
Will the children be swimming in the river this afternoon? – పిల్లలు ఈ మధ్యాహ్నం నదిలో ఈత కొడుతూ ఉంటారా?
The children will not be swimming in the river this afternoon. – పిల్లలు ఈ మధ్యాహ్నం నదిలో ఈత కొడుతూ ఉండరు.
Will the children not be swimming in the river this afternoon? – పిల్లలు ఈ మధ్యాహ్నం నదిలో ఈతకొడుతూ ఉండరా?

41) He will be going out this afternoon. – అతడు ఈ మధ్యాహ్నం బయటికి వెళుతూ ఉంటాడు.
Will he be going out this afternoon? – అతడు ఈ మధ్యాహ్నం బయటికి వెళుతూ ఉంటాడా?
He will not be going out this afternoon. – అతడు ఈ మధ్యాహ్నం బయటికి వెళుతూ ఉండడు.
Will he not be going out this afternoon? – అతడు ఈ మధ్యాహ్నం బయటికి వెళ్తూ ఉండడా?

42) You will be cooking food at that time. – ఆ సమయానికి నీవు ఆహారం వండుతూ ఉంటావు.
Will you be cooking food at that time? – ఆ సమయానికి నీవు ఆహారం వండుతూ ఉంటావా?
You will not be cooking food at that time. – ఆ సమయానికి నీవు ఆహారం వండుతూ ఉండవు?
Will you not be cooking food at that time? – ఆ సమయానికి నీవు ఆహారం వండుతూ ఉండవా?

43) They will be doing work by this time next month. – వచ్చేనెల ఈ సమయానికి వారు పని చేస్తూ ఉంటారు.
Will they be doing work by this time next month? – వచ్చేనెల ఈ సమయానికి వారు పని చేస్తూ ఉంటారా?
They will not be doing work by this time next month. – వచ్చేనెల ఈ సమయానికి వారు పని చేస్తూ ఉండరు.
Will they not be doing work by this time next month? – వచ్చే నెల ఈ సమయానికి వారు పని చేస్తూ ఉండరా?

44) I will be reading English by this time next week. – వచ్చేవారం ఈ సమయానికి నేను ఇంగ్లీష్ చదువుతూ ఉంటాను.
Will I be reading English by this time next week? – వచ్చేవారం ఈ సమయానికి నేను ఇంగ్లీష్ చదువుతూ ఉంటానా?
I will not be reading English by this time next week. – వచ్చేవారం ఈ సమయానికి నేను ఇంగ్లీష్ చదువుతూ ఉండను.
Will I not be reading English by this time next week? – వచ్చేవారం ఈ సమయానికి నేను ఇంగ్లీష్ చదువుతూ ఉండనా?

45) The train will be leaving when you reach there. – మీరు అక్కడికి చేరుకునేసరికి రైలు బయలుదేరుతూ ఉంటుంది.
Will the train be leaving when you reach there? – మీరు అక్కడికి చేరుకునేసరికి రైలు బయలుదేరుతూ ఉంటుందా?
The train will not be leaving when you reach there. – మీరు అక్కడికి చేరుకునేసరికి రైలు బయలుదేరుతూ ఉండదు.
Will the train not be leaving when you reach there? – మీరు అక్కడికి చేరుకునేసరికి రైలు బయలుదేరుతూ ఉండదా?

46) I will be having breakfast when you get there. – మీరు అక్కడికి వచ్చేసరికి నేను అల్పాహారం తీసుకుంటూ ఉంటాను.
Will I be having breakfast when you get there? – మీరు అక్కడికి వచ్చేసరికి నేను అల్పాహారం తీసుకుంటూ ఉంటానా?
I will not be having breakfast when you get there. – మీరు అక్కడికి వచ్చేసరికి నేను అల్పాహారం తీసుకుంటూ ఉండను.
Will I not be having breakfast when you get there? – మీరు అక్కడికి వచ్చేసరికి నేను అల్పాహారం తీసుకుంటూ ఉండనా?

47) He will be coming to the meeting at 9:00 a.m. tomorrow. – రేపు రాత్రి 9 గంటలకి అతడు సమావేశానికి వస్తూ ఉంటాడు.
Will he be coming to the meeting at 9:00 a.m. tomorrow? – రేపు రాత్రి 9 గంటలకి అతడు సమావేశానికి వస్తూ ఉంటాడా?
He will not be coming to the meeting at 9:00 a.m. tomorrow. – రేపు రాత్రి 9 గంటలకి అతడు సమావేశానికి వస్తూ ఉండడు.
Will he not be coming to the meeting at 9:00 a.m. tomorrow? – రేపు రాత్రి 9 గంటలకి అతడు సమావేశానికి వస్తూ ఉండడా?

48) I will be writing my exam tomorrow morning. – రేపు ఉదయం నేను పరీక్ష రాస్తూ ఉంటాను.
Will I be writing my exam tomorrow morning? – రేపు ఉదయం నేను పరీక్ష రాస్తూ ఉంటానా?
I will not be writing my exam tomorrow morning. – రేపు ఉదయం నేను పరీక్ష రాస్తూ ఉండను.
Will I not be writing my exam tomorrow morning? – రేపు ఉదయం నేను పరీక్ష రాస్తూ ఉండనా?

49) The ship will be sailing in the sea at this time tomorrow. – రేపు ఈ సమయానికి ఓడ సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటాది.
Will the ship sailing in the sea at this time tomorrow? – రేపు ఈ సమయానికి ఓడ సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటాదా?
The ship will not be sailing in the sea at this time tomorrow. – రేపు ఈ సమయానికి ఓడ సముద్రంలో ప్రయాణిస్తూ ఉండదు.
Will the ship not be sailing in the sea at this time tomorrow? – రేపు ఈ సమయానికి ఓడ సముద్రంలో ప్రయాణిస్తూ ఉండదా?

50) I will be coming home by this time next week. – నేను వచ్చేవారం ఈ సమయానికి ఇంటికి వస్తూ ఉంటాను.
Will I be coming home by this time next week? – నేను వచ్చేవారం ఈ సమయానికి ఇంటికి వస్తూ ఉంటానా?
I will not be coming home by this time next week. – నేను వచ్చే వారం ఈ సమయానికి ఇంటికి వస్తూ ఉండను.
Will I not be coming home by this time next week? – నేను వచ్చే వారం ఈ సమయానికి ఇంటికి వస్తూ ఉండనా?

 

FOR MORE CLICK HERE

🔴Related Post

Leave a Comment